1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:07,799 --> 00:00:09,843
స్థానిక జట్టు - బయట ఊరి జట్టు

3
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

4
00:00:12,012 --> 00:00:14,139
బస్ స్టాండ్

5
00:00:29,071 --> 00:00:30,322
చూడు. ఎంత మంచు పడి ఉందో.

6
00:00:30,405 --> 00:00:31,657
అవును.

7
00:00:37,788 --> 00:00:38,830
దూసుకొస్తున్నా!

8
00:00:53,387 --> 00:00:54,221
కాచుకోండి!

9
00:00:57,975 --> 00:00:59,726
- మేము ఓటమిని ఒప్పుకుంటున్నాం రా నాయనోయ్!
- అవును!

10
00:01:23,709 --> 00:01:25,460
ఈ క్రిస్మస్ బామ్మకు అంకితం

11
00:01:26,628 --> 00:01:27,838
లైనస్, చూసుకో.

12
00:01:27,921 --> 00:01:28,964
ఏంటి? ఏమైంది?

13
00:01:29,047 --> 00:01:32,759
- ఈ దిండును ఇప్పుడే చక్కగా సర్దాను.
- నీకేమైంది?

14
00:01:32,843 --> 00:01:35,512
- క్రిస్మస్ వస్తోందిగా, ఆనందంగా ఉంది.
- అప్పుడేనా?

15
00:01:35,596 --> 00:01:37,514
ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలో ఉన్నాం,

16
00:01:37,598 --> 00:01:41,560
అంటే త్వరలోనే క్రిస్మస్, ఇంకా బామ్మ
వచ్చేస్తారని అర్థం.

17
00:01:41,643 --> 00:01:44,354
క్రిస్మస్ విషయంలో అయితే
నాకు ఆనందంగా ఉంది.

18
00:01:44,438 --> 00:01:45,647
లైనస్.

19
00:01:45,731 --> 00:01:47,232
బామ్మ అన్నా కూడా నాకు ఇష్టమే,

20
00:01:47,316 --> 00:01:50,110
కానీ తను ఎప్పుడూ నా దుప్పటిని పక్కన
పెట్టేయమని సణుగుతూనే ఉంటుంది.

21
00:01:50,194 --> 00:01:52,029
ఇప్పుడే దుప్పటితో ఎంజాయ్ చేసుకో,

22
00:01:52,112 --> 00:01:54,948
బామ్మ వస్తే ఏం జరుగుతుందో
నీకు తెలుసు కదా.

23
00:01:55,032 --> 00:01:57,868
తనకి కనబడకుండా దాచుతానుగా.

24
00:01:57,951 --> 00:01:59,119
డిసెంబర్ 6

25
00:02:00,704 --> 00:02:02,998
డిసెంబర్ 15

26
00:02:05,501 --> 00:02:09,253
- ఏం చూస్తున్నావు, అన్నయ్యా?
- "సిటిజెన్ కేన్". అది క్లాసికల్ సినిమా.

27
00:02:09,338 --> 00:02:11,465
దాన్ని ఎందుకు చూస్తున్నావు?
చూస్తుంటే, బోరింగ్ సినిమాలా ఉంది.

28
00:02:11,548 --> 00:02:13,926
విషయమేంటంటే,
క్రిస్మస్ కి ఇంకా ఎన్నో రోజులు లేవు,

29
00:02:14,009 --> 00:02:16,553
అంటే కొత్త ఏడాది కూడా
దగ్గర్లోనే ఉంది అని అర్థం.

30
00:02:16,637 --> 00:02:20,766
అదీగాక గతేడాది నుండి నా కొత్త ఏడాది
రిజల్యూషన్లను నేను పూర్తి చేయలేదు కూడా.

31
00:02:20,849 --> 00:02:23,685
ఆ రిజల్యూషన్లలో "ఒక అద్భుతమైన
కళాఖండాన్ని చూడాలి," అనేది ఒకటి.

32
00:02:23,769 --> 00:02:25,562
అందుకనే నేను ఇది చూస్తున్నా.

33
00:02:25,646 --> 00:02:27,731
"గులాబీ మొగ్గ"నా? అంటే ఏంటి?

34
00:02:27,814 --> 00:02:30,234
నాకు కూడా తెలీదు, శాలీ.
నీకు తర్వాత చెప్తాలే.

35
00:02:32,778 --> 00:02:35,572
వెళ్లి ఎవరు వచ్చారో చూడవా?

36
00:02:37,533 --> 00:02:39,201
అండీ, ఓలాఫ్.

37
00:02:39,284 --> 00:02:40,911
అందరి కన్నా మీరే ముందు వచ్చారు.

38
00:02:40,994 --> 00:02:44,122
సెలవులకు మీరు వస్తారని
స్నూపీ చాలా ఉత్సాహంగా ఉంది.

39
00:02:44,206 --> 00:02:47,209
అది మీ కోసం... పెరట్లో ఎదురు చూస్తోంది.

40
00:02:54,716 --> 00:02:56,385
ఫ్రీగా నచ్చినట్టు ఉండండి.

41
00:03:00,639 --> 00:03:03,141
- నీ కోసమే ఎవరో వచ్చారు.
- నా కోసమే అని నీకెలా తెలుసు?

42
00:03:03,225 --> 00:03:05,394
నాకు ఓపిక లేదు మరి.

43
00:03:06,728 --> 00:03:08,772
మార్బుల్స్. చాలా కాలం తర్వాత
నిన్ను చూస్తున్నాను.

44
00:03:15,529 --> 00:03:17,573
బెల్. హ్యాపీ హాలిడేస్.

45
00:03:17,656 --> 00:03:19,783
స్నూపీ! నీ సోదరి వచ్చింది!

46
00:03:33,672 --> 00:03:36,967
స్పైక్. నువ్వు... భలేగా ఉన్నావు.

47
00:03:40,095 --> 00:03:41,638
నువ్వు అందరికన్నా చివర వచ్చావు.

48
00:03:41,722 --> 00:03:44,850
మళ్లీ మీ కుటుంబ సభ్యులందరూ
కలుస్తున్నందుకు నీకు ఉత్సాహంగా ఉండుంటుంది.

49
00:03:49,688 --> 00:03:50,981
అవన్నీ వెనక పక్క ఉన్నాయి.

50
00:03:55,110 --> 00:03:56,820
"గులాబీ మొగ్గ" అనేది స్లెడ్జ్ పేరు.

51
00:04:00,699 --> 00:04:02,826
నా రిజల్యూషన్ అటకెక్కినట్టేలే.

52
00:04:05,329 --> 00:04:06,622
డిసెంబర్ 17

53
00:04:08,332 --> 00:04:12,419
మానసిక వైద్య సహాయం, అయిదు సెంట్లు
డాక్టర్ ఉన్నారు

54
00:04:17,423 --> 00:04:19,134
అయిదు సెంట్లు వేయ్.

55
00:04:23,096 --> 00:04:24,431
ఈ ఏడాది బాగానే సంపాదించాను.

56
00:04:24,515 --> 00:04:27,059
నీ సమస్య ఏంటో చెప్పు, చార్లీ బ్రౌన్.

57
00:04:27,142 --> 00:04:30,812
గతేడాది, నేను కొత్త ఏడాదికి
కొన్ని రిజల్యూషన్స్ అనుకున్నాను,

58
00:04:30,896 --> 00:04:33,815
వాటిలో ఒక్కటి కూడా నేను పూర్తి చేయలేదు.

59
00:04:33,899 --> 00:04:35,192
నేను ఎందుకూ పనికి రానేమోనని అనిపిస్తుంది.

60
00:04:35,275 --> 00:04:38,487
అది కేవలం ఫీలింగ్ మాత్రమే కాదనుకుంటా,
చార్లీ బ్రౌన్. అదొకసారి ఇలా ఇవ్వు.

61
00:04:38,987 --> 00:04:43,450
నీ సమస్య ఏంటంటే, నువ్వు ఆచరణసాధ్యం కాని
రిజల్యూషన్లను పెట్టుకున్నావు.

62
00:04:43,534 --> 00:04:46,870
నువ్వు చేయాలనుకొనే పనులు
నీ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉండాలి.

63
00:04:46,954 --> 00:04:49,331
- నీ ఉద్దేశం ఏంటి?
- మూడవ రిజల్యూషన్,

64
00:04:49,414 --> 00:04:53,293
"ప్రపంచంలోనే అత్యంత పెద్ద మంచు బొమ్మని
చేయాలి". వామ్మోయ్.

65
00:04:53,377 --> 00:04:55,587
"మంచు బొమ్మని చేయాలి" అని
రాస్తే పెట్టుకుంటే సరిపోయేది కదా?

66
00:04:56,171 --> 00:04:58,423
లేదా తొమ్మిదవది,
"ఒక అద్భుతమైన బొమ్మని గీద్దాం."

67
00:04:59,049 --> 00:05:02,261
"కాస్తో కూస్తో క్రియేటివ్ గా ఉండే పని
చేయాలి," అని పెట్టుకుంటే చాలేమో.
"కాస్తో కూస్తో క్రియేటివ్ గా ఉండే పని
చేయాలి," అని పెట్టుకుంటే చాలేమో.

68
00:05:02,845 --> 00:05:04,763
అదంత గొప్ప పనిలా అనిపించట్లేదు.

69
00:05:04,847 --> 00:05:08,725
అదే కదా. నువ్వు ఆచరణ సాధ్యమయ్యే
రిజల్యూషన్ ని పూర్తి చేస్తే చాలు,

70
00:05:08,809 --> 00:05:10,519
ఏడాది అంతా ఆరాంగా ఉండవచ్చు.

71
00:05:11,687 --> 00:05:17,526
ఒక ఆచరణసాధ్యమయ్యే రిజల్యూషనా? తప్పకుండా.
అదెవరైనా పూర్తి చేయగలరు, నేను కూడా.

72
00:05:17,609 --> 00:05:20,946
తెలివిగా తగ్గావు. అలా ఉండాలి.

73
00:05:21,029 --> 00:05:23,907
బామ్మకి ఎలాంటి కుక్కీలు నచ్చుతాయో?

74
00:05:23,991 --> 00:05:27,286
సాంప్రదాయంగా చేసేవా, లేక తళతళలాడిపోయేటివా?

75
00:05:30,622 --> 00:05:31,623
డిసెంబర్ 20

76
00:06:46,156 --> 00:06:48,283
డిసెంబర్ 23

77
00:06:50,994 --> 00:06:52,371
డిసెంబర్ 24
బామ్మ వస్తుంది

78
00:06:52,454 --> 00:06:55,040
బామ్మా మా ఇంటికి వస్తోంది

79
00:06:57,709 --> 00:06:59,878
బామ్మా మా ఇంటికి వస్తోంది

80
00:07:02,840 --> 00:07:05,175
కానుకలు, కౌగిలింతలు
బోలెడు నా సొంతమవుతాయి

81
00:07:08,011 --> 00:07:12,808
ఇక్కడో కుక్కీ, అక్కడో కుక్కీ
అంతా కుక్కీల మయం

82
00:07:12,891 --> 00:07:13,892
లైనస్

83
00:07:13,976 --> 00:07:16,687
బామ్మ కనుక ఇక్కడికి వస్తే
సరదా మామూలుగా ఉండదు

84
00:07:16,770 --> 00:07:17,771
లూసీ

85
00:07:17,855 --> 00:07:20,065
బామ్మా

86
00:07:20,148 --> 00:07:21,525
క్రిస్మస్ ముందు రోజు రాత్రి

87
00:07:21,608 --> 00:07:25,779
హాయిని, ఆనందాన్ని తీసుకురా

88
00:07:26,947 --> 00:07:29,700
లైనస్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే
ఈ గదిని నేను చక్కగా సర్దాను.

89
00:07:29,783 --> 00:07:34,037
బామ్మ రాక ముందే నా దుప్పటి దాచుకోవడానికి
నేను నానా తంటాలు పడుతున్నాను.

90
00:07:34,121 --> 00:07:37,833
బామ్మ ముందు అక్కడే చూస్తుంది.
బామ్మ తెలివే తెలివి.

91
00:07:40,085 --> 00:07:43,547
హలో, వాన్ పెల్ట్ వారి ఇల్లు ఇది.
హ్యాపీ క్రిస్మస్ ఈవ్.

92
00:07:43,630 --> 00:07:46,133
బామ్మ! ఇవాళ నీ కోసమే ఎదురు చూస్తున్నా.

93
00:07:46,216 --> 00:07:48,760
మొత్తం అలంకరించేశాను,
అంతా సిద్ధంగా ఉంది.

94
00:07:50,679 --> 00:07:53,557
ఏంటి? రావడం లేదంటావు ఏంటి?

95
00:07:54,558 --> 00:08:00,022
కానీ, ఇద్దరం కలిసి కుక్కీలు, ఆటలు,
క్రిస్మస్ పాటలు గట్రా చేద్దామనుకున్నామే.
కానీ, ఇద్దరం కలిసి కుక్కీలు, ఆటలు,
క్రిస్మస్ పాటలు గట్రా చేద్దామనుకున్నామే.

96
00:08:01,064 --> 00:08:03,192
కానీ నేను ఒక నెల నుండి ప్లాన్ చేస్తున్నా.

97
00:08:03,775 --> 00:08:05,652
మనిద్దరం కలిసి ఎన్నేన్నో...

98
00:08:05,736 --> 00:08:10,574
లేదులే. మరేం పర్వాలేదు.
నేనేమీ ఫిల్ అవ్వట్లేదు.

99
00:08:10,657 --> 00:08:16,079
మెర్రీ క్రిస్మస్, బామ్మా.

100
00:08:40,479 --> 00:08:42,272
లూసీ! లేయ్! ఇవాళ క్రిస్మస్!

101
00:08:42,356 --> 00:08:43,565
నీకు వచ్చిన కానుక.

102
00:08:43,649 --> 00:08:45,275
సెలవులను ఎంజాయ్ చేయండి.

103
00:08:47,194 --> 00:08:50,864
ఆరు బాతులు అయిదు బంగారు
ఉంగరాలను పెడుతున్నాయి

104
00:08:52,991 --> 00:08:55,202
బామ్మకి రావాలని లేదేమో.

105
00:08:55,744 --> 00:08:57,746
తనకి నన్ను చూడాలని లేదా?

106
00:08:57,829 --> 00:09:00,249
తను రాకపోవడానికి కారణం నేనేనా?
తను రాకపోవడానికి కారణం నేనేనా?

107
00:09:01,583 --> 00:09:04,670
తనకి నా మీద ప్రేమ లేదు కదా?

108
00:09:11,844 --> 00:09:14,304
జనాలకు నేను నచ్చనా?

109
00:09:16,139 --> 00:09:19,393
నా సొంత బామ్మకే నన్ను చూడాలని లేకపోతే...

110
00:09:21,144 --> 00:09:25,858
మిగతావాళ్లకు అసలు నా మీద నిజంగా ప్రేమ
ఉందో లేదో నాకెలా తెలుస్తుంది?

111
00:09:39,288 --> 00:09:43,292
లూసీ, నువ్వు హోష్ లోకి రావాలి.

112
00:09:43,375 --> 00:09:47,212
నీకు మిత్రులు ఉన్నారు.
చాలా మంది మిత్రులు ఉన్నారు కదా.

113
00:09:47,296 --> 00:09:51,508
అవును.
నీ పేరే లూసీ "ముద్దొచ్చే" వాన్ పెల్ట్.

114
00:09:51,592 --> 00:09:55,012
దాన్ని ఎలా నిరూపించాలో కూడా
నాకు బాగా తెలుసు.

115
00:09:55,095 --> 00:09:56,471
డిసెంబర్ 26

116
00:09:57,347 --> 00:10:02,102
లైనస్. లేయ్. క్రిస్మస్ సరిగ్గా జరగలేదు,
కానీ న్యూ ఇయర్ అదరగొట్టేద్దాం.
లైనస్. లేయ్. క్రిస్మస్ సరిగ్గా జరగలేదు,
కానీ న్యూ ఇయర్ అదరగొట్టేద్దాం.

117
00:10:02,186 --> 00:10:04,479
నేను ఒక పార్టీ ఇస్తాను!

118
00:10:05,189 --> 00:10:06,398
లైనస్!

119
00:10:06,481 --> 00:10:07,566
నా మాటలు వినిపిస్తున్నాయా?

120
00:10:07,649 --> 00:10:11,028
పార్టీ ఇస్తావా. సూపర్.

121
00:10:11,111 --> 00:10:13,739
నువ్వే నాకు సాయపడాలి.

122
00:10:13,822 --> 00:10:14,865
అలా అని మాట ఇస్తావా?

123
00:10:14,948 --> 00:10:17,868
- మాటిస్తున్నా. నన్ను పడుకోనివ్వు మహాతల్లీ.
- సరే.

124
00:10:17,951 --> 00:10:20,621
ఇది ఎప్పటిలాంటి పార్టీలా కాదు,
అదిరిపోయే న్యూ ఇయర్ పార్టీ అవుతుంది.

125
00:10:20,704 --> 00:10:23,123
ఇది తరతరాలు చెప్పుకొనేంత
అద్భుతమైన విషయం అవుతుంది.

126
00:10:23,207 --> 00:10:29,129
నేను దానికి "లూసీ పార్టీ; మహాద్భుతమైన
న్యూ ఇయర్ వేడుకలు," అని పేరు పెడుతున్నా.

127
00:10:29,213 --> 00:10:30,881
పేరు చాలా పెద్దగా ఉంది.

128
00:10:30,964 --> 00:10:32,966
నాకు తెలుసు. చాలా బాగుంది కదా?

129
00:10:33,050 --> 00:10:35,969
నాతో కలిసి పార్టీ చేసుకోవడానికి
అందరూ వస్తారు.

130
00:10:36,053 --> 00:10:38,722
నాతోనే చేసుకోవడానికి వస్తారు.
ఎందుకో నీకు తెలుసా?

131
00:10:39,932 --> 00:10:43,727
ఎందుకంటే, నేను అందరికీ నచ్చేస్తాను!
మనకి చాలా పని ఉంది.

132
00:10:44,811 --> 00:10:48,357
ఇక లేయ్! ఇప్పటికే చాలా
ఎక్కువ సేపు పడుకున్నావు.

133
00:10:48,899 --> 00:10:51,360
నేను ఇలా ఇరుక్కుపోయానేంటి?

134
00:10:51,944 --> 00:10:54,446
నీకు తెలుసు కదా, లైనస్,
పార్టీ అదిరిపోవాలంటే,

135
00:10:54,530 --> 00:10:57,824
అందరూ బాగా డ్రెస్ అయ్యి, సరైన సమయానికి
రావాలి, సత్ప్రవర్తన చాలా ముఖ్యం.

136
00:10:57,908 --> 00:10:59,618
ఇవన్నీ రాసుకుంటున్నావా?

137
00:10:59,701 --> 00:11:02,538
"సత్ప్రవర్తన చాలా ముఖ్యం."
"సత్ప్రవర్తన చాలా ముఖ్యం."

138
00:11:03,330 --> 00:11:04,498
ఇక అర్థరాత్రి,

139
00:11:04,581 --> 00:11:08,085
జనాలు ఎప్పుడూ పాడే న్యూ ఇయర్ పాటను
పాడటానికి ఎవరోకరు కావాలి.

140
00:11:08,168 --> 00:11:09,294
"ఆల్డ్ లాంగ్ సైన్?"

141
00:11:09,378 --> 00:11:13,298
పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా

142
00:11:13,382 --> 00:11:15,926
అదే. హేయ్, అది నువ్వే పాడవచ్చు కదా?

143
00:11:16,009 --> 00:11:17,261
అలాగే.

144
00:11:17,344 --> 00:11:21,640
కానీ ఆ పాతబడిపోయిన లిరిక్స్ వద్దు.
ఇదిగో. నేను కొన్ని లిరిక్స్ రాశాను.

145
00:11:21,723 --> 00:11:25,644
ఒక విషయాన్ని మాత్రం
ఎప్పటికీ మర్చిపోకూడదు

146
00:11:25,727 --> 00:11:29,314
లూసీ పార్టీ నా మతి పోగొట్టిందా?

147
00:11:29,398 --> 00:11:33,402
- నిజంగా?
- అవునుగా. నాతో ఉంటే సరదానే సరదా.

148
00:11:33,485 --> 00:11:37,197
నేను ఇవాళ కొందరికి కాల్స్ చేసి, ఒక హాల్
బుక్ చేశాను. అది చాలా బాగుంది కదా?

149
00:11:37,281 --> 00:11:39,741
నాకు ఇప్పుడు బామ్మ ఆలోచనలే రావట్లేదు.

150
00:11:39,825 --> 00:11:41,660
నువ్వు హాలును బుక్ చేశావా?

151
00:11:42,911 --> 00:11:45,038
డిసెంబర్ 27

152
00:13:05,577 --> 00:13:06,995
డిసెంబర్ 28

153
00:13:11,375 --> 00:13:14,545
నువ్వు పార్టీని శిథిలావస్థలో ఉన్న
ఈ భవనంలో ఇస్తావా?

154
00:13:14,628 --> 00:13:19,132
బయటి నుండి చూస్తే అలా చండాలంగానే
ఉంటుంది, కానీ లోపల అయితే...

155
00:13:19,216 --> 00:13:22,094
...ఇది చాలా బాగుంటుంది.

156
00:13:30,394 --> 00:13:32,646
ఈ హాలుకు డబ్బులు ఎలా కడతావు?

157
00:13:32,729 --> 00:13:36,650
నాణాల రూపంలో ఇస్తాను. చార్లీ బ్రౌన్ కి
లెక్కలేనన్ని సమస్యలు ఉన్నాయిలే.

158
00:13:36,733 --> 00:13:38,944
ఇది చాలా బాగుంది.

159
00:13:39,027 --> 00:13:42,239
అద్భుతం అని దీన్నే అంటారు.
నీకు తెలుస్తోందా, లైనస్?

160
00:13:42,322 --> 00:13:44,616
నాకు తెలుస్తోంది.
కానీ నేను నమ్మలేకపోతున్నా.

161
00:13:44,700 --> 00:13:47,619
నీ మొహం లే. మనం పనులన్నీ
పూర్తి చేసేశాక, ఇది కళకళలాడిపోతుంది.

162
00:13:47,703 --> 00:13:53,333
కొన్ని అలంకరణలు, కొంత మ్యూజిక్,
ఇంకా చేతుల నిండా శ్రమ అవసరమవుతుంది.

163
00:13:53,417 --> 00:13:57,254
దీనికి సరిపడా చేతులు నా దగ్గర లేవనుకుంటా,
ఈ చోటు చిన్నది కూడా కాదు.

164
00:13:57,337 --> 00:14:00,465
ఇది చిన్నది కాదులే.
నేను నా మిత్రులందరినీ పిలుస్తున్నా మరి.
ఇది చిన్నది కాదులే.
నేను నా మిత్రులందరినీ పిలుస్తున్నా మరి.

165
00:14:00,549 --> 00:14:04,428
వారి అద్భుతమైన, ఆరాధ్య హోస్ట్ ని
చూస్తున్నప్పుడు పెదాలపై చిరున్నవ్వులతో

166
00:14:04,511 --> 00:14:06,722
కళకళలాడిపోయే వారి మోములను ఎప్పుడు
చూద్దామా అని ఎదురు చూస్తున్నా.

167
00:14:06,805 --> 00:14:12,644
సరే. ఈ మంచి వార్తను పంచడానికి ఆహ్వానాలను
తయారు చేయడానికి వెళ్తున్నా.

168
00:14:13,187 --> 00:14:16,481
అక్క కోసం తమ్ముడు ఏమైనా చేస్తాడు.

169
00:14:17,024 --> 00:14:18,650
డిసెంబర్ 29

170
00:14:19,818 --> 00:14:24,031
మంచు బొమ్మ చేయడం. అది చాలా
తేలికైన రిజల్యూషన్. నేను చేసేయగలను.

171
00:14:34,541 --> 00:14:35,542
దీని దుంపదెగ.

172
00:14:50,682 --> 00:14:52,559
నువ్వు అడిగిన క్యారట్ ఇదిగో.

173
00:14:57,147 --> 00:15:01,443
ఇవాళ నీ అదృష్టం బాగుంది, చార్లీ బ్రౌన్.
నీ రిజల్యూషన్ సమస్యను నేను పరిష్కరించేశా.
ఇవాళ నీ అదృష్టం బాగుంది, చార్లీ బ్రౌన్.
నీ రిజల్యూషన్ సమస్యను నేను పరిష్కరించేశా.

174
00:15:01,527 --> 00:15:02,528
అవునా?

175
00:15:02,611 --> 00:15:05,030
నిన్ను నేను నా న్యూ ఇయర్ పార్టీకి
ఆహ్వానిస్తున్నాను.

176
00:15:05,113 --> 00:15:07,866
- అలంకరణల బాధ్యత నీదే.
- నాదా?

177
00:15:07,950 --> 00:15:10,035
పార్టీకి నేను కూడా రావచ్చా?

178
00:15:10,118 --> 00:15:12,120
అర్థరాత్రి పొద్దుపోయేదాకా
నువ్వు మేల్కొని ఉండగలవా?

179
00:15:12,204 --> 00:15:15,290
అది సవాలు అయితే,
ఆ సవాలును నేను అంగీకరిస్తున్నాను.

180
00:15:15,374 --> 00:15:16,792
నీలో ఆ కసి ఉంది, పాపా.

181
00:15:16,875 --> 00:15:21,630
సరే మరి. లూసీ పార్టీ; మహాద్భుతమైన
న్యూ ఇయర్ వేడుకలకు

182
00:15:21,713 --> 00:15:25,175
ఇదిగో నీ ఆహ్వానం.

183
00:15:25,259 --> 00:15:26,385
పేరు చాలా పెద్దగా ఉంది.

184
00:15:26,468 --> 00:15:28,178
వస్తావా, రావా?

185
00:15:29,847 --> 00:15:33,183
మహాద్భుతం అనే పదాన్ని గుర్తుంచుకో.
బంగారం, వెండిలాంటివి ఉండాలి.

186
00:15:33,267 --> 00:15:36,520
స్ట్రీమర్లు, రిబ్బన్లు, సందర్భానికి
తగ్గ అలంకరణలు ఉండాలి.

187
00:15:36,603 --> 00:15:39,147
అర్థరాత్రి పై నుండి బెలూన్లు వచ్చే
ఏర్పాటు చేయాలి.

188
00:15:40,399 --> 00:15:43,777
నా రిజల్యూషన్ కి అలంకరణకి సంబంధం ఏంటి?

189
00:15:43,861 --> 00:15:46,071
నీ జాబితాలో తొమ్మిదవది.

190
00:15:46,154 --> 00:15:50,617
తొమ్మిదవది, "కాస్తో కూస్తో క్రియేటివ్ గా
ఉండే పని చేయాలి." నిజమే.

191
00:15:50,701 --> 00:15:51,994
నేను చూసుకుంటాలే.

192
00:15:53,704 --> 00:15:56,498
స్నాక్స్ బాధ్యత మీదే. మీరు చూసుకోగలరుగా?

193
00:15:56,582 --> 00:15:57,708
తప్పకుండా!

194
00:15:57,791 --> 00:15:59,626
- మేము చూసుకుంటాంలే.
- మేము ఏం తీసుకురావాలి?

195
00:15:59,710 --> 00:16:02,796
"మహాద్భుతం" అనే పదాన్ని గుర్తుంచుకోండి.
చేత్తో తినేవి అయితే బాగుంటుంది.
"మహాద్భుతం" అనే పదాన్ని గుర్తుంచుకోండి.
చేత్తో తినేవి అయితే బాగుంటుంది.

196
00:16:03,422 --> 00:16:06,884
అందరూ ఉత్సాహంగా చిందులేసేలా
చేయాల్సిన బాధ్యత మీ ఇద్దరిది.

197
00:16:06,967 --> 00:16:09,011
- నాకు డాన్స్ వేయడమంటే చాలా ఇష్టం.
- ఎవరికి ఇష్టముండదు చెప్పు?

198
00:16:09,094 --> 00:16:10,762
పార్టీలో కలుసుకుందాం.

199
00:16:14,099 --> 00:16:17,436
నా న్యూ ఇయర్ పార్టీకి
మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను.

200
00:16:17,519 --> 00:16:18,520
వావ్!

201
00:16:18,604 --> 00:16:21,899
మీ అద్భుతమైన హోస్ట్ యొక్క
మంచు బొమ్మని మీరు చేయగలరా?

202
00:16:21,982 --> 00:16:23,525
- ఆ అద్భుతమైన హోస్ ఎవరు?
- నేనే!

203
00:16:23,609 --> 00:16:25,986
అంతేనా? చేసేస్తాం.

204
00:16:26,069 --> 00:16:30,490
"లూసీ పార్టీ; మహాద్భుతమైన
న్యూ ఇయర్ వేడుకలు."

205
00:16:30,574 --> 00:16:33,160
- పేరు చాలా పెద్దగా ఉంది.
- అవును!

206
00:16:35,537 --> 00:16:38,457
పార్టీలో, నువ్వు ఒక మంచి
సంగీతాన్ని వాయించాలి.

207
00:16:38,540 --> 00:16:40,125
వాయించగలవా?

208
00:16:44,087 --> 00:16:47,966
ఇది కాదు. అందరి చేత చిందులేయించే
ఉర్రూతలూగించే సంగీతం కావాలి.

209
00:16:51,094 --> 00:16:52,095
ఇది చాలు!

210
00:16:52,179 --> 00:16:56,183
నీ ముఖం! నీ పంది ముఖం.

211
00:16:56,266 --> 00:16:58,769
సంగీతకారులకి కోపం
ముక్కు మీదే ఉంటుందిరా బాబూ.

212
00:17:00,187 --> 00:17:01,939
డిసెంబర్ 30

213
00:17:31,760 --> 00:17:35,889
ఇలాంటి బీట్ కి ఎవరైనా చిందులేయాల్సిందే.

214
00:17:35,973 --> 00:17:38,642
నా న్యూ ఇయర్ పార్టీకి మీరు
సంగీతం వాయిస్తారా?

215
00:17:40,394 --> 00:17:43,105
మీ అందరికీ కుక్క బిస్కెట్లు ఇస్తాను.

216
00:17:48,068 --> 00:17:51,655
ఫోటోనా? నాకు అంతకన్నా
కావాల్సిందేముంది. నవ్వు.

217
00:17:53,031 --> 00:17:54,241
పండగ చేస్కోండి.

218
00:18:00,205 --> 00:18:01,456
డిసెంబర్ 31

219
00:18:07,754 --> 00:18:09,464
అలంకరణంతా బాగుంది, బాబులూ.

220
00:18:11,008 --> 00:18:13,260
నువ్వు అదరగొట్టేశావు, చార్లీ బ్రౌన్.

221
00:18:13,343 --> 00:18:15,721
అవును. నా రిజల్యూషన్ ని
నేను దాదాపుగా పూర్తి చేసినట్టే.

222
00:18:15,804 --> 00:18:17,181
హేయ్, ఏంటది?

223
00:18:17,681 --> 00:18:20,184
అది పై నుండి బెలూన్లు
పడటానికి లాగాల్సిన తాడు.

224
00:18:20,267 --> 00:18:21,393
బెలూన్లు పడటానికా?

225
00:18:21,476 --> 00:18:25,105
అవును మరి. ఇక గ్రాండ్ ఫినాలి
ఏర్పాట్ల గురించి చర్చిద్దాం.

226
00:18:25,189 --> 00:18:28,859
చార్లీ బ్రౌన్, ఓ మాట.
నీ పాత్ర చాలా ముఖ్యమైనది.

227
00:18:28,942 --> 00:18:32,696
అర్థరాత్రి సమీపిస్తోంది అనగా, లైనస్,
ఇంకా నేను బ్యాండ్ తో వేదిక మీదకి వస్తాం.

228
00:18:32,779 --> 00:18:37,284
నేను "మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్,"
అనగానే నువ్వు బెలూన్లు పడే తాడును లాగాలి.

229
00:18:37,367 --> 00:18:40,579
- అర్థమైందా?
- "మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్." అర్థమైంది.

230
00:18:40,662 --> 00:18:42,122
మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్.

231
00:18:42,206 --> 00:18:44,333
"ఆల్డ్ లాంగ్ సైన్" విషయంలో కూడా
నేను చాలా సేపు ఆలోచించాను.

232
00:18:44,416 --> 00:18:46,293
మనం దానికి న్యాయం
చేయట్లేదేమో అనిపిస్తోంది.

233
00:18:46,376 --> 00:18:49,463
అవును. మనం ఒరిజినల్ లిరిక్స్ ని
ఉంచితేనే మంచిది.

234
00:18:49,546 --> 00:18:53,300
- వాటిలో ఒక సందేశముంది...
- అది కాదు. ఆ పాటకు ఓ బీట్ ఉండాలంటున్నా.

235
00:18:54,635 --> 00:18:58,138
న్యూ ఇయర్ కి స్వాగతం పలకడానికి
ఇలాంటి సంగీతమే ఉండాలి!

236
00:19:01,475 --> 00:19:02,684
లూసీ,

237
00:19:02,768 --> 00:19:05,145
"ఆల్డ్ లాంగ్ సైన్" అనేది
చిందులేస్తూ పాడే పాట కాదు.

238
00:19:05,229 --> 00:19:07,356
అది సాంప్రదాయ పాట,
అందులో చాలా అర్థముంది.

239
00:19:07,439 --> 00:19:09,066
కానీ అందులో ఊపు లేదు.

240
00:19:09,149 --> 00:19:14,947
గ్రాండ్ ఫినాలి అంటే బెలూన్ల హంగామా,
అదిరిపోయే వేషాలు, ఇంకా సంగీతం ఉండాలి.

241
00:19:15,447 --> 00:19:17,616
నాకోసం ఈ పని చేసి పెట్టవా, తమ్ముడూ.

242
00:19:19,618 --> 00:19:21,411
సెంటిమెంటుతో కొట్టేశావు, అక్కా.

243
00:19:21,495 --> 00:19:25,040
మంచిది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి
చక్కగా రెడీ అయి వస్తాను.

244
00:19:25,123 --> 00:19:29,253
అతిథులందరూ వచ్చే ముందే అంతా సిద్ధంగా
ఉండాలంటే నువ్వు కాస్త వేగంగా చేయాలి.

245
00:19:29,336 --> 00:19:31,880
లైనస్, నువ్వు చిక్కుముళ్ళను విప్పగలవా?

246
00:20:47,998 --> 00:20:50,125
నేను రాత్రంతా ఆపకుండా చిందులేస్తా.

247
00:20:50,209 --> 00:20:53,587
నువ్వు అందరికీ నచ్చుతావు. ఈ పార్టీ
ఆ విషయాన్ని నిరూపిస్తుంది.

248
00:20:54,171 --> 00:20:57,925
ఇక మీరందరూ ఈ వారం ఎంతో ఆత్రంగా
ఎదురుచూస్తున్న కార్యక్రమం మొదలవ్వనుంది!

249
00:20:58,008 --> 00:21:00,677
మీ అందరికీ లూసీ పార్టీ.
మీ అందరికీ లూసీ పార్టీ.

250
00:21:00,761 --> 00:21:02,387
మహాద్భుతమైన న్యూ ఇయర్ వేడుకలకు...

251
00:21:04,932 --> 00:21:07,142
స్వాగతం.

252
00:21:08,393 --> 00:21:11,605
పార్టీ! అది చూడండి! ఎంజాయ్!

253
00:21:12,022 --> 00:21:13,941
పెచ్చిక్కిద్దాం!

254
00:21:14,024 --> 00:21:16,485
సరే, ఇక పని మొదలుపెడదాం.

255
00:21:16,568 --> 00:21:18,445
పనా? ఇది పార్టీ కాదా?

256
00:21:20,697 --> 00:21:22,491
బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మంచిది!

257
00:21:22,991 --> 00:21:24,993
సరదాగా గడుపుతున్నావా? సూపర్.

258
00:21:25,077 --> 00:21:28,247
- నిన్ను చూడటం బాగుంది.
- ఈ పార్టీ మీకు నచ్చింది కదా? నాకు కూడా.

259
00:21:28,330 --> 00:21:30,415
సరదాగా గడపండి.

260
00:21:31,750 --> 00:21:33,418
"మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్."

261
00:21:35,921 --> 00:21:37,923
బ్యాండ్ ఏది?

262
00:21:38,006 --> 00:21:39,758
అర్థరాత్రి అయినా కూడా
నేను పడుకొనే ప్రసక్తే లేదు.

263
00:21:39,842 --> 00:21:41,176
నువ్వు తగ్గమాకు, పిల్లా.

264
00:21:42,511 --> 00:21:44,096
బాబోయ్! అబ్బాయిలూ చూసుకోండి!

265
00:21:44,179 --> 00:21:48,267
ఆహ్వానంలో సత్ప్రవర్తన అని స్పష్టంగా
రాసుంది. అంటే, పరుగెత్తకూడదు.

266
00:21:49,184 --> 00:21:50,185
పోదాం పదా.

267
00:21:50,769 --> 00:21:52,271
ఏంటిది?

268
00:21:52,771 --> 00:21:55,566
ఇక్కడ నోరూరించే
గ్రిల్డ్ శ్యాండ్విచ్స్ లేవేంటి?

269
00:21:55,649 --> 00:21:58,068
నేను స్పష్టంగా చేత్తో తినే ఆహారం
తీసుకురమ్మని చెప్పా కదా.

270
00:21:58,151 --> 00:22:00,195
ఈ జెల్లీ బీన్స్ ని కూడా
చేతులతో తినవచ్చు కదా.
ఈ జెల్లీ బీన్స్ ని కూడా
చేతులతో తినవచ్చు కదా.

271
00:22:00,279 --> 00:22:02,364
- ఇంకా క్యారెట్ హల్వా?
- అదే కదా?

272
00:22:03,490 --> 00:22:05,200
ఓరి నాయనోయ్.

273
00:22:05,284 --> 00:22:06,618
ఇవేంటి?

274
00:22:06,702 --> 00:22:10,414
డెసర్ట్ కోసం నేను అత్యంత అద్భుతంగా చేసే
చాక్లెట్ పైలు బాగుంటాయి అనిపించింది.

275
00:22:10,497 --> 00:22:15,002
పిగ్పెన్, ఇలాంటి పనికిమాలిన దాన్ని
ఎవరు తింటారు చెప్పు.

276
00:22:15,085 --> 00:22:17,963
- అవి చాలా బాగున్నాయి. హేయ్.
- లైనస్!

277
00:22:19,214 --> 00:22:20,549
నేను తింటున్న దాన్ని లాక్కున్నావేంటి!

278
00:22:20,632 --> 00:22:23,343
- ఇదుగో. ఇవి తీసుకో.
- చాక్లెట్ పైలు.

279
00:22:23,427 --> 00:22:25,637
ఆగు, వీటిని ఇక్కడ ఉంచకు.

280
00:22:25,721 --> 00:22:27,097
మేము సాయపడాలనే చూశాం.

281
00:22:27,181 --> 00:22:29,558
పార్టీకి బాగుంటుందని ఈ ఆహారాన్ని తెచ్చాం.

282
00:22:29,641 --> 00:22:31,143
ఈ పార్టీ ఇప్పటికే బాగానే ఉందిలే.

283
00:22:31,226 --> 00:22:33,645
అందరూ ఎంత సరదాగా ఉన్నారో.

284
00:22:37,024 --> 00:22:39,151
ఏంటిది?

285
00:22:39,234 --> 00:22:40,819
మేము డాన్స్ వేయాలనుకున్నాం.

286
00:22:40,903 --> 00:22:42,571
కాబట్టి మాకు నచ్చిన
సంగీతాన్ని తెచ్చుకున్నాం.

287
00:22:42,654 --> 00:22:45,782
లేదు, లేదు. నేను ఒక బ్యాండును
రమ్మన్నాను. థ్యాంక్ యూ.

288
00:22:45,866 --> 00:22:49,828
లైనస్! బ్యాండ్ ఏది? నా సంగీతం ఏది?

289
00:22:50,537 --> 00:22:53,540
- నేను వెళ్లి చూస్తాలే.
- ఇక మీరు ముచ్చట్లాడుకోండి.

290
00:22:53,624 --> 00:22:54,625
ఎంజాయ్ చేయండి!

291
00:22:54,708 --> 00:22:57,711
ష్రోయెడర్, నువ్వు సరదాగా
గడుపుతున్నావు కదా?

292
00:22:57,794 --> 00:23:00,756
ఈ అద్భుతమైన పాటీని చూస్తే
నీకేమైనా గుర్తొస్తుందా?
ఈ అద్భుతమైన పాటీని చూస్తే
నీకేమైనా గుర్తొస్తుందా?

293
00:23:00,839 --> 00:23:02,049
గుర్తొస్తుందనే అనుకుంటా.

294
00:23:02,132 --> 00:23:06,887
నువ్వు అలా అనుకుంటావని తెలుసు.
ఈ సాయంత్రం బాగుంది కదా?

295
00:23:07,888 --> 00:23:10,891
నేను అక్కడున్న కుర్చీల
సంగతి చూస్తానులే.

296
00:23:12,059 --> 00:23:16,647
తొమ్మిది గంటలయింది.
మేలుకొనే ఉండాలి. పడుకోకు, శాలీ.

297
00:23:16,730 --> 00:23:20,484
ఇంకా తొమ్మిదేనా? మరీ ఇంత
ప్రేమని పొందడం కష్టమే అబ్బా.

298
00:23:20,567 --> 00:23:23,320
దారి ఇవ్వండి. ఒకటి తెస్తున్నాం.

299
00:23:23,403 --> 00:23:25,113
నా మంచు బొమ్మ!

300
00:23:25,197 --> 00:23:28,575
అందరూ ఇక్కడికి రండి! ఒక ప్రతిమని
చూపబోతున్నాం, అందరూ ఇక్కడికి రండి!

301
00:23:28,659 --> 00:23:30,244
ఎట్టకేలకు ఒక సరదాభరితమైంది జరుగుతోంది.

302
00:23:30,327 --> 00:23:32,120
మ్యూజిక్ ప్లీజ్.

303
00:23:37,251 --> 00:23:39,878
అంత నవ్వొచ్చేది ఏముంది అక్కడ? లైనస్!

304
00:23:42,673 --> 00:23:45,968
లైనస్, మంచు బొమ్మని... ఎక్కడైనా పెట్టు.

305
00:23:47,261 --> 00:23:48,762
ఏంటి? తనకి నచ్చలేదా?

306
00:23:49,638 --> 00:23:51,640
నా మ్యూజిక్ బ్యాండ్ ఏది?

307
00:23:59,189 --> 00:24:00,899
- మ్యూజిక్ బ్యాండ్ వచ్చేసింది.
- వెళ్లి డాన్స్ వేద్దాం పదండి.
- మ్యూజిక్ బ్యాండ్ వచ్చేసింది.
- వెళ్లి డాన్స్ వేద్దాం పదండి.

308
00:24:00,983 --> 00:24:04,194
- చార్లీ బ్రౌన్, రా డాన్స్ వేద్దూ కానీ.
- ఇప్పుడే వచ్చేస్తా.

309
00:24:04,695 --> 00:24:07,447
- అది కుక్కల బ్యాండ్
- ఏదైతే ఏంటి?

310
00:24:07,531 --> 00:24:11,243
మంచిది. మొత్తానికి మీరు వచ్చేశారు.
ఇక పార్టీ షురూ చేద్దాం.

311
00:24:24,047 --> 00:24:26,842
ఆపండి. ఈ చెత్త సంగీతం కోసం కాదు
నేను మీకు డబ్బులు ఇచ్చింది.

312
00:24:26,925 --> 00:24:29,761
అందరూ డాన్స్ వేసేలా
అదిరిపోయే ఊపున్న సంగీతాన్ని ప్లే చేయండి.

313
00:24:36,226 --> 00:24:38,061
- నేను వెళ్లి కూర్చుంటాను.
- ఈ డాన్స్ వేసి వృథా.

314
00:24:42,733 --> 00:24:43,734
నేను వచ్చేశా.

315
00:24:43,817 --> 00:24:47,404
ఆ సంగీతానికి ఎవరూ డాన్స్ చేయరు.
కుక్కల సంగీతం పరమ దరిద్రం అబ్బా.

316
00:24:49,489 --> 00:24:50,949
లైనస్!

317
00:24:52,868 --> 00:24:54,286
నాకు అర్థం కావట్లేదు.

318
00:24:54,369 --> 00:24:58,707
ఈ పార్టీ నా వ్యక్తిత్వానికి ప్రతిబింబం
లాంటిది, కానీ ఇక్కడ ఎవరూ ఆనందంగా లేరు.

319
00:24:58,790 --> 00:25:00,834
- వాళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదు?
- ఏంటి?
- వాళ్ళకి నేను ఎందుకు నచ్చడం లేదు?
- ఏంటి?

320
00:25:00,918 --> 00:25:03,045
నా పార్టీ. నా పార్టీ వాళ్లకి
ఎందుకు నచ్చడం లేదు?

321
00:25:03,128 --> 00:25:06,089
నువ్వు మరీ ఎక్కువ అంచనాలూ,
నియమాలూ పెట్టకుండా ఉంటే...

322
00:25:06,173 --> 00:25:10,010
నియమాలు లేకపోతే, ఒక పద్ధతి ఉండదు.
అది కాదు. మనం సరైన ప్రయత్నం చేయట్లేదు.

323
00:25:10,093 --> 00:25:11,470
- మనమా?
- అవును.

324
00:25:11,553 --> 00:25:14,264
పార్టీ మహాద్భుతంగా సాగాలంటే,
దాని హోస్టులు కూడా అలాగే ఉండాలి.

325
00:25:14,348 --> 00:25:18,435
ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన
వేషధారణ మార్చాల్సిన సమయం ఆసన్నమైంది.

326
00:25:18,519 --> 00:25:20,646
ఆ డ్రెస్సును నువ్వు వేసుకుంటావా?

327
00:25:20,729 --> 00:25:24,525
వేశావులే జోకు. ఇది నువ్వు వేసుకోవాలి.

328
00:25:25,234 --> 00:25:28,278
- ఇది నేను వేసుకుంటాను.
- కానీ నేను...

329
00:25:28,362 --> 00:25:31,156
నా పార్టీ భవితవ్యం నీ మీద ఆధారపడుంది.

330
00:25:31,240 --> 00:25:32,658
ప్లీజ్, లైనస్.

331
00:25:32,741 --> 00:25:34,243
నువ్వు ఈ డ్రెస్ వేసుకోని,

332
00:25:34,326 --> 00:25:37,079
మన గ్రాండ్ ఫినాలి కోసం అర్థరాత్రి
ఆ పాటను పాడకుంటే,

333
00:25:37,162 --> 00:25:42,709
ఈ పార్టీ మొత్తం వృథా అయిపోతుంది,
ఇంత కష్టపడీ లాభం లేకుండా పోతుంది.

334
00:25:42,793 --> 00:25:45,337
నాకు సాయపడతావని నువ్వు
మాట ఇచ్చావు, కాబట్టి సాయపడు.

335
00:25:47,089 --> 00:25:49,299
నువ్వు సాయపడతావని నాకు తెలుసు.

336
00:25:49,925 --> 00:25:53,095
క్రిస్మస్ కి బామ్మ కనుక వచ్చుంటే

337
00:25:53,178 --> 00:25:55,597
నాకు ఈ కష్టాలు ఉండేవి కాదు కదా
అనిపిస్తోంది.

338
00:25:56,974 --> 00:25:59,101
రెండు సార్లు నంచుకోకు, మేనార్డ్.

339
00:25:59,184 --> 00:26:01,103
ఇక నువ్వు ఆహారం ఉన్న చోటికి వెళ్లకు.
ఇక నువ్వు ఆహారం ఉన్న చోటికి వెళ్లకు.

340
00:26:15,951 --> 00:26:18,412
లేదు, లేదు.
నేను పడుకోలేదు. పడుకోనేలేదు.

341
00:26:21,081 --> 00:26:22,749
అందరూ నిశ్శబ్దంగా ఉండండి.

342
00:26:22,833 --> 00:26:24,585
అందరూ భలే జాలీగా గడుపుతున్నారా?

343
00:26:24,668 --> 00:26:25,711
అంత సీన్ లేదు.

344
00:26:25,794 --> 00:26:30,883
అర్థరాత్రికి, అంటే న్యూ ఇయర్
కౌంట్ డౌన్ ఆరంభించడానికి 30 నిమిషాలు ఉంది.

345
00:26:30,966 --> 00:26:33,093
అది భలే సరదాగా ఉంటుంది కదా?

346
00:26:33,177 --> 00:26:37,055
ఆ తర్వాత లైనస్ ఆ "ఆల్డ్ లాంగ్"...
అదేదో పాట ఉంది కదా, అది పాడతాడు.

347
00:26:37,139 --> 00:26:41,185
ఇక్కడికి వచ్చి, న్యూ ఇయర్ విషయంలో నీకు
ఎంత ఉత్సాహంగా ఉందో అందరికీ చూపు.

348
00:26:41,268 --> 00:26:42,561
నాకు రావాలని లేదు.

349
00:26:46,106 --> 00:26:47,983
లైనస్, వేదిక మీదకి రా.

350
00:26:48,066 --> 00:26:49,318
ఓరి దేవుడా.

351
00:26:50,527 --> 00:26:52,321
అవి ఈకలా?

352
00:26:52,404 --> 00:26:54,948
కానివ్వు. ఏదోకటి చెప్పు.

353
00:27:00,495 --> 00:27:01,663
నా బంగారు కొండ!

354
00:27:01,747 --> 00:27:04,124
అద్భుతమంట అద్భుతం.

355
00:27:05,375 --> 00:27:08,253
లైనస్, పైకి లేయ్.
నువ్వు మొత్తం చెడగొట్టేస్తున్నావు.

356
00:27:12,883 --> 00:27:16,929
లూసీ, నిన్ను సంతోషపెట్టడానికి
నేను చేయగలిగినదంతా చేశాను.

357
00:27:17,012 --> 00:27:19,806
రాత్రంతా పడుకోకుండా పని చేశాను,
మొత్తం వారమంతా కష్టపడ్డాను.

358
00:27:19,890 --> 00:27:23,894
ఇప్పుడు నేను
చెడగొడుతున్నానంటున్నావా? నేను?

359
00:27:23,977 --> 00:27:25,729
ఈ పార్టీ సరదాగానే ఉండింది,

360
00:27:25,812 --> 00:27:28,148
కానీ నువ్వూ, నువ్వు పెట్టే
చెత్త నియమాల వలన

361
00:27:28,232 --> 00:27:32,027
ఒక మంచి హాలిడే పార్టీ కాస్త
దరిద్రమైన పార్టీగా మారిపోయింది.

362
00:27:32,110 --> 00:27:33,237
అతను చెప్పింది నిజమే.

363
00:27:34,488 --> 00:27:38,784
అది నిజమే. నేను చెప్తున్నా కదా.
ఈ పార్టీ దరిద్రంగా ఉంది!

364
00:27:38,867 --> 00:27:41,286
ఈ దరిద్రమైన పార్టీలో
నేను భాగం కాదలచుకోలేదు.

365
00:27:41,370 --> 00:27:43,789
నువ్వు చెప్పిందల్లా తలాడించడానికి
ఇంకెవరినైనా చూసుకో.

366
00:27:43,872 --> 00:27:45,415
నా వల్ల కాదు.

367
00:27:48,919 --> 00:27:50,754
- అతను చెప్పాడు కదా.
- ఇది ఏడ్చినట్టు ఉంది.

368
00:27:50,838 --> 00:27:53,048
- పదండి వెళ్దాం.
- ఇక్కడ సరదా లేదు, తొక్కా లేదు.

369
00:27:53,131 --> 00:27:55,217
- ఆగండి.
- పదండి వెళ్దాం.

370
00:27:55,300 --> 00:27:58,387
వెళ్లిపోండి! ఇందులో నా తప్పేం లేదు.

371
00:27:58,470 --> 00:28:01,306
నేను ఒక మహాద్భుతమైన
పార్టీకి ప్లాన్ చేశాను.
నేను ఒక మహాద్భుతమైన
పార్టీకి ప్లాన్ చేశాను.

372
00:28:01,390 --> 00:28:05,185
- చెత్త ఆహారం తెమ్మని నేను చెప్పానా?
- హేయ్.

373
00:28:05,269 --> 00:28:06,854
బోరింగ్ మ్యూజిక్ ని వాయించమన్నానా?

374
00:28:06,937 --> 00:28:09,982
ఇక ఆ మంచు బొమ్మ గురించి
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

375
00:28:10,065 --> 00:28:12,067
ఇది బాగుందని అనుక్కునానే.

376
00:28:12,150 --> 00:28:15,612
ఇంకో విషయం. హ్యాపీ న్యూ ఇయర్.

377
00:28:18,115 --> 00:28:21,410
మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్!

378
00:28:21,493 --> 00:28:23,495
"మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్."

379
00:28:29,168 --> 00:28:30,294
ఓరి దేవుడా.

380
00:28:38,385 --> 00:28:39,511
నేను మేల్కొనే ఉన్నా. మేల్కొనే ఉన్నా.

381
00:28:39,595 --> 00:28:42,306
ఆగండి! అర్థరాత్రి కావస్తోంది.
దయచేసి వెళ్లిపోకండి.

382
00:28:42,389 --> 00:28:44,725
ఇక రిజల్యూషన్ అటకెక్కినట్టేలే.

383
00:28:58,530 --> 00:28:59,656
నువ్వు కూడా వచ్చేశావా?

384
00:28:59,740 --> 00:29:03,160
అవును. నువ్వు వచ్చేశాక
పార్టీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.
అవును. నువ్వు వచ్చేశాక
పార్టీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది.

385
00:29:03,243 --> 00:29:06,163
- ఇది విజయవంతమవుతుందని అనుకున్నా.
- ఏది?

386
00:29:06,246 --> 00:29:09,583
నేను లూసీకి సాయపడాలని చూశాను,
ఎందుకంటే, తను పార్టీ ఇచ్చినప్పుడు

387
00:29:09,666 --> 00:29:11,668
అందరూ వచ్చి ఆనందంగా గడిపితే,

388
00:29:11,752 --> 00:29:14,046
తనంటే ఇతరులకి ప్రేమ ఉందనేది
రుజువవుతుందని భావించాను.

389
00:29:14,129 --> 00:29:17,674
కానీ అది అర్థవంతంగా లేనే లేదు.
తనంటే ఇతరులకి ప్రేమ ఉంది కదా.

390
00:29:17,758 --> 00:29:18,842
అది నీకూ నాకూ తెలుసు.

391
00:29:18,926 --> 00:29:23,013
కానీ మా బామ్మ ఈ ఏడాది క్రిస్మస్ కి
రాలేదు, లూసీ చాలా బాధపడిపోయింది.

392
00:29:23,555 --> 00:29:25,349
బామ్మ రాకపోవడానికి తనే కారణం అని
లూసీ అనుకుంది.

393
00:29:26,099 --> 00:29:28,477
ఇప్పుడు బాగా అర్థమవుతుందిలే.

394
00:29:29,186 --> 00:29:30,729
పాపం లూసీ.

395
00:29:31,605 --> 00:29:35,484
"పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా,
వాళ్ళని ఇక గుర్తుతెచ్చుకోకూడదా?"

396
00:29:35,567 --> 00:29:38,570
- హా?
- "ఆల్డ్ లాంగ్ సైన్" పాటలోని లిరిక్ అది.

397
00:29:39,154 --> 00:29:42,658
నేనేమో ఆ లిరిక్స్ తెలుసన్నట్టు
ఆ పాట పాడేస్తూ ఉంటాను.

398
00:29:42,741 --> 00:29:43,992
చాలా మంది అంతేలే.

399
00:29:44,076 --> 00:29:46,245
సంవత్సరాలు గడిచినా కానీ,

400
00:29:46,328 --> 00:29:48,705
మనం మన మిత్రులను గానీ,
వాళ్ళతో గడిపిన మధుర క్షణాలను గానీ

401
00:29:48,789 --> 00:29:52,459
మనం మర్చిపోకూడదని, "ఆల్డ్ లాంగ్ సైన్"
మనకి బాగా గుర్తు చేస్తుంది.

402
00:29:52,543 --> 00:29:55,838
ఇంకా అవతలి వాళ్లు కూడా మన విషయంలో
అలాగే ఆలోచిస్తారేమో.

403
00:29:58,131 --> 00:30:00,342
ఆ ఐడియా నిజంగా చాలా బాగుంది.
ఆ ఐడియా నిజంగా చాలా బాగుంది.

404
00:30:00,884 --> 00:30:03,887
అవును. లూసీకి అలానే నేను
తోడు ఉండాలి అనుకుంటా.

405
00:31:01,695 --> 00:31:05,532
...ఎనిమిది, ఏడు, ఆరు,

406
00:31:05,616 --> 00:31:10,579
అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి.

407
00:31:10,662 --> 00:31:12,289
హ్యాపీ న్యూ ఇయర్!

408
00:31:14,833 --> 00:31:19,421
పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా

409
00:31:19,505 --> 00:31:23,926
వాళ్ళని ఇక గుర్తుతెచ్చుకోకూడదా?

410
00:31:24,009 --> 00:31:26,845
పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా

411
00:31:26,929 --> 00:31:33,852
- పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా?
- ఆ పాత అందమైన రోజులు

412
00:31:33,936 --> 00:31:37,523
పాత రోజులు...

413
00:31:43,612 --> 00:31:44,613
జనవరి 1

414
00:31:44,696 --> 00:31:47,491
నాకు ఒక హ్యాపీ న్యూ ఇయర్ విషెస్.

415
00:31:56,375 --> 00:31:57,376
లూసీ?

416
00:31:57,459 --> 00:31:59,253
నీ పార్టీ విషయంలో ఇలా అయినందుకు క్షమించు.

417
00:32:00,504 --> 00:32:03,382
నిజానికి క్షమాపణ చెప్పాల్సింది నేను.

418
00:32:03,465 --> 00:32:05,133
నేను మొత్తం చెడగొట్టేశాను.

419
00:32:05,843 --> 00:32:09,721
నువ్వు చేసినదానికి నీతో అభినందనాపూర్వకంగా
నేను మెలిగి ఉండాల్సింది. మన్నించు.

420
00:32:10,597 --> 00:32:11,807
ఇదిగో నీ దుప్పటి.

421
00:32:12,641 --> 00:32:15,561
నా పార్టీ పాడైపోతుందని
నేను ముందే గ్రహించి ఉండాల్సింది.

422
00:32:16,186 --> 00:32:19,565
నేను... ఎవరికీ నచ్చను.

423
00:32:19,648 --> 00:32:20,649
అది నిజం కాదు.

424
00:32:22,109 --> 00:32:23,110
నాకు నువ్వంటే ఇష్టం కదా.

425
00:32:23,986 --> 00:32:26,780
నువ్వు నా తమ్ముడివి.
నువ్వు తప్పకుండా నన్ను ఇష్టపడాలి.

426
00:32:26,864 --> 00:32:30,158
నిజానికి, అది నిజం కాదు.
కానీ నాకు నువ్వంటే ఇష్టమే.

427
00:32:30,242 --> 00:32:32,119
అలాగే చాలా మంది కూడా
నిన్ను ఇష్టపడుతున్నారు.

428
00:32:32,202 --> 00:32:34,246
అంటే ఎలాంటి వాళ్ళు?

429
00:32:36,915 --> 00:32:38,125
నాలాంటి వాళ్లు, లూసీ.

430
00:32:42,754 --> 00:32:44,756
మా మంచి చార్లీ బ్రౌన్.

431
00:32:44,840 --> 00:32:47,217
మీ బామ్మ రాలేదని,
ఈ పార్టీ నీకు ఎంత ముఖ్యమో

432
00:32:47,301 --> 00:32:49,344
లైనస్ నాకు చెప్పాడు.

433
00:32:49,428 --> 00:32:53,265
మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే,
ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు.

434
00:32:53,348 --> 00:32:55,475
నేను నిన్ను ఒకటి అడగవచ్చా?

435
00:32:56,185 --> 00:33:00,898
నువ్వు ప్రతీసారి విఫలమవుతూనే ఉంటావు...
నువ్వు ప్రతీసారి విఫలమవుతూనే ఉంటావు...

436
00:33:00,981 --> 00:33:02,149
ఏం అడగాలనుకుంటున్నావు?

437
00:33:02,232 --> 00:33:06,069
అవును. అయినా
ఎలా ఇలా అంటున్నావు, చార్లీ బ్రౌన్?

438
00:33:06,153 --> 00:33:10,240
జీవితంలో నువ్వు అన్నిసార్లూ పడిపోయినా
ఎలా ముందుకు సాగగలుగుతున్నావు?

439
00:33:10,324 --> 00:33:15,996
పరిస్థితులు ఎంత బాగాలేకున్నా కానీ,
నా మిత్రులు నాకెప్పుడూ అండగా ఉంటారు.

440
00:33:18,248 --> 00:33:22,503
మీ ఇద్దరికీ థ్యాంక్స్. కానీ ఈ రాత్రి
తర్వాత నాకు ఎందరు మిత్రులుంటారో ఏమోలే.

441
00:33:24,838 --> 00:33:25,839
శుభ రాత్రి.

442
00:33:25,923 --> 00:33:26,924
లూసీ.

443
00:33:35,891 --> 00:33:38,393
- హాయ్, లూసీ.
- నిన్ను చూడటం బాగుంది.

444
00:33:38,477 --> 00:33:40,604
హేయ్, నేస్తమా.

445
00:33:42,648 --> 00:33:43,941
ఏం జరుగుతోంది?

446
00:33:44,024 --> 00:33:46,610
నువ్వు ఏదో బాధపడుతున్నావని
చార్లీ బ్రౌన్ మాకు చెప్పాడు.

447
00:33:46,693 --> 00:33:48,153
అవునా?

448
00:33:48,237 --> 00:33:49,446
పర్వాలేదు, లూసీ.

449
00:33:49,530 --> 00:33:51,365
అవును. మేమందరమూ ఇక్కడికి రావాలనుకున్నాం.

450
00:33:51,448 --> 00:33:53,742
నువ్వు ఒంటరిగా లేవని
నీకు గుర్తు చేయడానికి వచ్చాం.

451
00:33:53,825 --> 00:33:56,620
- కానీ మీరు ఎందుకు...
- మిత్రులు అన్నాక అదే చేస్తారు కదా, లూసిల్.

452
00:33:56,703 --> 00:33:58,914
- మేము నీ కోసమే వచ్చాం.
- నువ్వంటే మాకు ఇష్టం, లూసీ.

453
00:33:58,997 --> 00:34:00,457
నిజంగానా?
నిజంగానా?

454
00:34:00,541 --> 00:34:02,960
నన్ను కూడా... ఇష్టపడతారా?

455
00:34:03,043 --> 00:34:05,963
- అవును.
- అబ్బా. మరీ పిచ్చిదానిలా మాట్లాడకు.

456
00:34:07,214 --> 00:34:11,802
కానీ అర్థరాత్రి కౌంట్ డౌన్, పాటలు.
మీరందరూ అవి మిస్ అయ్యారు.

457
00:34:12,719 --> 00:34:14,388
నా వల్ల.

458
00:34:14,471 --> 00:34:15,681
నన్ను మన్నించండి.

459
00:34:16,514 --> 00:34:18,308
మీరు నన్ను ఎప్పటికైనా మన్నించగలరా?

460
00:34:18,391 --> 00:34:21,645
నువ్వు గమనించలేదో ఏమో,
మేము నిన్ను ఎప్పుడో క్షమించేశాము.

461
00:34:22,980 --> 00:34:26,190
లూసీ, పరిస్థితులని చక్కదిద్దుకోవడానికి
ముహూర్తం చూసుకోవాల్సిన పని లేదు.

462
00:34:26,275 --> 00:34:27,275
పది.

463
00:34:27,359 --> 00:34:29,277
తొమ్మిది, ఎనిమిది,

464
00:34:29,360 --> 00:34:32,322
ఏడు, ఆరు, అయిదు,

465
00:34:32,406 --> 00:34:36,284
నాలుగు, మూడు, రెండు, ఒకటి.

466
00:34:36,368 --> 00:34:39,621
హ్యాపీ న్యూ ఇయర్!

467
00:34:43,833 --> 00:34:48,422
పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా

468
00:34:48,505 --> 00:34:52,759
వాళ్ళని ఇక గుర్తుతెచ్చుకోకూడదా?

469
00:34:52,842 --> 00:34:57,431
- పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా
- ఎవరిని? నన్నేనా?

470
00:34:57,514 --> 00:35:01,810
ఆ పాత మంచి రోజులని కూడా
మర్చిపోవాల్సిందేనా?
ఆ పాత మంచి రోజులని కూడా
మర్చిపోవాల్సిందేనా?

471
00:35:01,894 --> 00:35:06,231
ఆ పాత రోజులను
స్మరించుకుందాం, బంగారం

472
00:35:06,315 --> 00:35:10,277
ఆ పాత రోజులను స్మరించుకుందాం

473
00:35:10,360 --> 00:35:14,990
- హేయ్, స్నూపీ.
- అందులోని మంచితనాన్ని గ్రహిస్తాం

474
00:35:15,073 --> 00:35:19,328
ఆ పాత రోజులను స్మరించుకుందాం

475
00:35:19,411 --> 00:35:23,123
పాత మిత్రులను మర్చిపోవాల్సిందేనా

476
00:35:23,207 --> 00:35:25,709
ఓ విషయం చెప్పనా, లైనస్?
నేను పొరబడ్డాను.

477
00:35:25,792 --> 00:35:30,631
ఈ పాట చాలా బాగుంది, ఇది ఎప్పుడూ
నాకు నా మిత్రులని గుర్తుకు తెప్పిస్తుంది.

478
00:35:30,714 --> 00:35:33,884
నువ్వు అలా అర్థం చేసుకుంటావానే అనుకున్నా.

479
00:35:33,967 --> 00:35:37,179
ఆ పాత రోజులను స్మరించుకుందాం

480
00:35:37,262 --> 00:35:42,017
ఆ పాత రోజులను
స్మరించుకుందాం, బంగారం

481
00:35:42,100 --> 00:35:45,062
పార్టీ అంటే ఇలా ఉండాలి.

482
00:35:45,646 --> 00:35:48,732
ఇదుగో. "ఒక మంచి స్నేహితునిగా
ఉండాలి," అని రాయ్.

483
00:35:48,815 --> 00:35:50,442
"మంచి స్నేహితుడు."

484
00:35:50,526 --> 00:35:52,069
- ఇప్పుడు దాన్ని కొట్టేయ్.
- కానీ...

485
00:35:52,152 --> 00:35:54,780
కానివ్వు. కొట్టేయ్. మంచిది.

486
00:35:54,863 --> 00:35:57,616
గతేడాదికి సంబంధించిన రిజల్యూషన్లను
నువ్వు పూర్తి చేసి ఉండకపోవచ్చు,

487
00:35:57,699 --> 00:36:00,244
కానీ ఈ ఏడాదిది పూర్తి చేసేశావుపో.
కానీ ఈ ఏడాదిది పూర్తి చేసేశావుపో.

488
00:36:00,327 --> 00:36:01,995
హ్యాపీ న్యూ ఇయర్, లూసీ.

489
00:36:02,079 --> 00:36:04,039
హ్యాపీ న్యూ ఇయర్, చార్లీ బ్రౌన్.

490
00:36:04,122 --> 00:36:09,419
అందులోని మంచితనాన్ని గ్రహిస్తాం

491
00:36:09,503 --> 00:36:15,425
ఆ పాత రోజులను స్మరించుకుందాం

492
00:36:25,227 --> 00:36:26,687
నువ్వు మిస్ అయ్యావు, బామ్మా.

493
00:36:26,770 --> 00:36:30,899
మంచి ఆహారం, అలంకరణలు, సంగీతం,
డ్యాన్స్, ఇంకా చాలా ఉన్నాయి.

494
00:36:30,983 --> 00:36:34,027
అన్నింటికన్నా గొప్ప విషయమేంటంటే,
నా స్నేహితులందరూ ఉన్నారు.

495
00:36:35,320 --> 00:36:37,072
అవును, లైనస్ కూడా ఉన్నాడు.

496
00:36:37,155 --> 00:36:39,533
వాడు మా చేత "ఆల్డ్ లాంగ్ సైన్"
పాటను కూడా పాడించాడు.

497
00:36:41,076 --> 00:36:43,537
లేదు, వాడు దుప్పటిని ఇవ్వలేదు,

498
00:36:43,620 --> 00:36:46,331
కానీ దాని సంగతి నువ్వు నా పుట్టినరోజుకు
వచ్చినప్పుడు చూసుకుందాములే.

499
00:36:50,794 --> 00:36:52,838
నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా, బామ్మా.

500
00:36:54,423 --> 00:36:57,009
చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్
కామిక్ స్ట్రిప్ ఆధారంగా రూపొందించబడింది

501
00:38:16,421 --> 00:38:18,423
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

502
00:38:22,511 --> 00:38:24,429
ధన్యవాదాలు, స్పార్కీ
మీరు ఎప్పుడూ మా మదిలోనే ఉంటారు



