1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:01:07,943 --> 00:01:09,111
యాహూ!

4
00:01:09,194 --> 00:01:12,698
నువ్వు ఛాంపియన్ వి
చార్లీ బ్రౌన్

5
00:01:16,785 --> 00:01:18,328
యాహూ! నువ్వు సాధించావు, చార్లీ బ్రౌన్.

6
00:01:18,412 --> 00:01:21,290
-సూపర్!
-అదరగొట్టేశావు, చార్లీ బ్రౌన్.

7
00:01:21,373 --> 00:01:22,791
యాహూ!

8
00:01:24,293 --> 00:01:25,127
పుటుక్

9
00:01:26,587 --> 00:01:28,338
యాహూ!

10
00:01:28,422 --> 00:01:32,968
చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్!

11
00:01:33,051 --> 00:01:34,928
దుమ్ము దులిపేశావు, చార్లీ బ్రౌన్.

12
00:01:39,558 --> 00:01:40,767
ఏవరు ఈ పని...

13
00:01:58,368 --> 00:02:01,288
అందరిలాగా, నాకు కూడా
ఒక మామూలు కుక్క ఉండవచ్చుగా?

14
00:02:11,673 --> 00:02:12,883
శుభోదయం, లైనస్.

15
00:02:13,967 --> 00:02:15,427
శుభోదయం, చార్లీ బ్రౌన్.

16
00:02:26,021 --> 00:02:28,065
నిన్న రాత్రి కూడా నాకు అదే కల వచ్చింది.

17
00:02:30,651 --> 00:02:32,319
ఏ కల, చార్లీ బ్రౌన్?

18
00:02:34,780 --> 00:02:37,115
పెప్పెర్మింట్ ప్యాటీ జట్టును ఎట్టకేలకు
మనం ఓడించినట్టుగా వచ్చిన కల.

19
00:02:40,369 --> 00:02:44,498
ఈ ఏడాది గెలుపు మనదే అనడానికి అది సంకేతమేమో.

20
00:02:45,165 --> 00:02:46,875
ఇదే మాటను నువ్వు పోయిన ఏడాది,

21
00:02:47,751 --> 00:02:49,086
అంతకు ముందు ఏడాది,

22
00:02:50,379 --> 00:02:52,089
దానికి ముందు ఏడాది కూడా చెప్పావు.

23
00:02:53,006 --> 00:02:55,217
అవును, కానీ ఈ సారి వేరు కదా.

24
00:02:55,717 --> 00:02:57,636
మనం చాలా కష్టపడి సాధన చేస్తున్నాం.

25
00:02:57,719 --> 00:02:59,638
బ్యాటింగ్ లో ఇప్పుడు మనం మెరుగయ్యాం.

26
00:02:59,721 --> 00:03:01,849
బంతిని విసరడంలో మెరుగయ్యాం.

27
00:03:01,932 --> 00:03:04,142
గెలుపు మనదే అని నాకు ధీమాగా ఉంది.

28
00:03:05,769 --> 00:03:07,729
ఏమో, చార్లీ బ్రౌన్.

29
00:03:07,813 --> 00:03:10,691
పెప్పెర్మింట్ ప్యాటీ ఇక్కడికి
వచ్చినప్పటి నుండి కాలనీ కప్పును

30
00:03:10,774 --> 00:03:12,568
తన జట్టే గెలుస్తూ వస్తోంది.

31
00:03:18,282 --> 00:03:19,491
అది నిజమే కావచ్చు.

32
00:03:19,575 --> 00:03:24,121
రేపు, ఈ మైదానంలో మన జట్టు పేరు మీద మరో విజయ పతాకం
రెపరెపలాడుతుందని నాకు చాలా నమ్మకంగా ఉంది.

33
00:03:32,629 --> 00:03:36,842
ఇంత ప్రతికూలతలోనూ నీ విశ్వాసం చూస్తుంటే
ముచ్చటేస్తుంది, చార్లీ బ్రౌన్.

34
00:03:44,600 --> 00:03:45,601
చాలా బాగా విసిరావు.

35
00:03:46,185 --> 00:03:47,686
మోకాళ్లు ఇంకాస్త పైకి ఉండాలి, షెర్మీ.

36
00:03:47,769 --> 00:03:49,188
అదరగొట్టేశావు.

37
00:03:49,271 --> 00:03:51,356
-రెండు, మూడు, నాలుగు.
-జోష్ అదిరింది, పిగ్పెన్.

38
00:03:51,440 --> 00:03:52,774
బిషా!

39
00:03:53,317 --> 00:03:56,361
-భలే ఊపావు, లూసీ.
-థ్యాంక్స్, చార్లీ బ్రౌన్.

40
00:03:58,488 --> 00:03:59,615
జట్టు సభ్యులారా, వినండి.

41
00:03:59,698 --> 00:04:02,451
రేపు మనం ఖచ్చితంగా గెలవబోయే
ముఖ్యమైన మ్యాచ్ కి ముందు

42
00:04:02,534 --> 00:04:04,912
ఇది మనం చేయబోతే ఆఖరి ప్రాక్టీస్.

43
00:04:04,995 --> 00:04:06,455
ఒక్క నిమిషం.

44
00:04:06,538 --> 00:04:07,915
ఎవరైనా స్నూపీని చూశారా?

45
00:04:25,724 --> 00:04:28,310
నా కుక్క. పెద్ద స్టార్.

46
00:04:36,485 --> 00:04:38,695
సరే మరి. ఇక మొదలుపెడదాం.

47
00:04:39,905 --> 00:04:41,073
నేను పట్టుకుంటా.

48
00:04:54,753 --> 00:04:55,963
బంతి నేల మీద వస్తోంది!

49
00:04:59,216 --> 00:05:00,342
నీ కరువు.

50
00:05:01,134 --> 00:05:02,344
చక్కగా ఆడుతున్నారు, మిత్రులారా.

51
00:05:03,095 --> 00:05:05,305
తప్పుకోండి. దీన్ని నేను పట్టుకుంటాను.

52
00:05:17,818 --> 00:05:19,653
నా సహజ రింగురింగుల జుట్టు పాడైపోయింది!

53
00:05:21,446 --> 00:05:22,781
ఓరి దేవుడా.

54
00:05:23,448 --> 00:05:24,992
హలో, అన్నయ్యా.

55
00:05:25,075 --> 00:05:27,619
నీ స్టార్ ప్లేయర్ వచ్చేస్తోంది.

56
00:05:29,955 --> 00:05:31,164
నా స్టార్ ప్లేయర్ ఆ?

57
00:05:31,248 --> 00:05:32,165
అవును.

58
00:05:32,249 --> 00:05:35,711
నాకు అయిదేళ్లు వచ్చాక, నీ జట్టులో
చేరవచ్చని నాకు మాట ఇచ్చావు కదా.

59
00:05:35,794 --> 00:05:37,087
గుర్తుందా?

60
00:05:38,172 --> 00:05:40,007
అప్పుడే ఒక సంవత్సరం అయిపోయిందా?

61
00:05:45,971 --> 00:05:47,097
సరే, శాలీ.

62
00:05:47,181 --> 00:05:48,640
మాట ఇచ్చాక తప్పేది లేదు.

63
00:05:48,724 --> 00:05:49,975
కిట్ వేసుకుందువు పద.

64
00:05:59,359 --> 00:06:01,153
థ్యాంక్యూ, అన్నయ్యా.

65
00:06:01,236 --> 00:06:03,989
ఇప్పుడు నిన్ను "మేనేజర్" అని పిలవాలా?

66
00:06:06,158 --> 00:06:08,535
సరే. నీ ప్రతిభ చూపించు.

67
00:06:10,621 --> 00:06:14,583
నా జీవితమంతా ఈ క్షణం కోసమే నేను ఎదురుచూశాను.

68
00:06:19,505 --> 00:06:21,048
పర్వాలేదులే, శాలీ.

69
00:06:21,131 --> 00:06:22,299
చెప్తే నువ్వు నమ్మవు కానీ,

70
00:06:22,382 --> 00:06:25,052
నేను కూడా మొదట్లో నీలాగే
బంతిని సరిగ్గా విసరలేకపోయేవాడిని.

71
00:06:28,514 --> 00:06:31,433
నీ జట్టుకు నేను ఎంత బలాన్ని తీసుకురాగలనో
నువ్వే కళ్ళారా చూడు.

72
00:06:38,690 --> 00:06:39,525
తుపుక్!

73
00:06:59,753 --> 00:07:00,587
ఫడేల్!

74
00:07:03,423 --> 00:07:05,259
నేను పట్టుకుంటా. నేను పట్టుకుంటా.

75
00:07:08,595 --> 00:07:10,472
నేను పట్టుకోలేకపోయాను.

76
00:07:12,099 --> 00:07:14,643
నేను దీనికి సిద్ధంగా లేను అనుకుంటా.

77
00:07:17,145 --> 00:07:18,772
చూడు, శాలీ, నేను చెప్తున్నా కదా...

78
00:07:20,315 --> 00:07:22,442
అయ్యయ్యో. పెప్పెర్మింట్ ప్యాటీ వస్తోంది.

79
00:07:53,056 --> 00:07:54,808
టప్!

80
00:08:03,901 --> 00:08:06,236
మిత్రులారా, నా కోసం ఆగండి.

81
00:08:14,494 --> 00:08:16,788
హలో, చక్ నేస్తమా.

82
00:08:16,872 --> 00:08:20,250
ఈ కాలనీలో మేము ఉండే మంచి ప్రాంతానికి
ఈసారి కూడా ఆట ఓడిపోయి దాసోహం అనడానికి

83
00:08:20,334 --> 00:08:22,920
సిద్ధంగా ఉన్నావా లేదా అని చూసిపోవడానికి వచ్చా.

84
00:08:23,003 --> 00:08:24,922
ఈ ఏడాది అలాంటి ఆశలు పెట్టుకోకు, పెప్పెర్మింట్ ప్యాటీ.

85
00:08:25,005 --> 00:08:28,050
మా జట్టు జబర్దస్తుగా ఉంది,
ఆటలో దుమ్ము దులిపి పారేస్తుంది.

86
00:08:28,133 --> 00:08:30,719
ఇంత కన్నా ఉత్తమ ఆటగాళ్లను ఎప్పుడైనా చూశావా?

87
00:08:35,599 --> 00:08:37,726
ఏడిచావులే, చక్.

88
00:08:38,309 --> 00:08:42,188
హేయ్, కోచ్, మనం ఇక్కడ ఆడక తప్పదంటావా?

89
00:08:42,272 --> 00:08:45,776
ఇది క్రీడామైదానంలా లేదు, బురద మైదానంలా ఉంది.

90
00:08:46,485 --> 00:08:49,905
అవును, ఆ దుమ్మోడు కన్నా ఇది మరింత దుమ్ముగా ఉంది.

91
00:08:52,616 --> 00:08:54,117
చూడు, చక్,

92
00:08:54,201 --> 00:08:57,538
నీ మీద దయతో కొన్ని ఇన్నింగ్స్ ని
నేను కావాలని ఓడిపోగలను,

93
00:08:57,621 --> 00:09:01,041
కానీ అలా చేస్తే నీకే బాగుండదేమో.

94
00:09:02,793 --> 00:09:05,671
మా గురించి దిగులుపడిపోకు, పెప్పెర్మింట్ ప్యాటీ.

95
00:09:05,754 --> 00:09:07,047
మేము సిద్ధంగా ఉన్నాం.

96
00:09:07,130 --> 00:09:09,132
నీ దమ్ము నాకు నచ్చింది, చక్.

97
00:09:09,633 --> 00:09:14,513
రేపు మీ జట్టును తుక్కుతుక్కు కింద
ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.

98
00:09:23,856 --> 00:09:25,983
ఎట్టకేలకు నాకు అయిదేళ్లు నిండాయి,

99
00:09:26,066 --> 00:09:30,696
కానీ ఇప్పటికీ నాకు బేస్ బాల్ ఆడే వయస్సు
రాలేదని అర్థమైపోయింది.

100
00:09:50,757 --> 00:09:52,759
అరే, నమస్తే, చిట్టి పుష్పమా.

101
00:09:55,846 --> 00:09:58,015
ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు?

102
00:10:02,227 --> 00:10:04,730
నీకు ఇక్కడ ఒంటరితనంగా ఎప్పుడూ అనిపించలేదా?

103
00:10:09,318 --> 00:10:11,236
అవును, నాకు కూడా అలాగే అనిపిస్తోంది.

104
00:10:11,737 --> 00:10:13,697
మనిద్దరికీ చాలా పోలికలు ఉన్నాయనుకుంటా.

105
00:10:29,880 --> 00:10:31,381
మన లాంటి చిట్టి ప్రాణులు,

106
00:10:32,216 --> 00:10:33,634
చేతులు కలిపి ముందుకు సాగాల్సి ఉంటుంది.

107
00:10:35,844 --> 00:10:38,722
కంగారు పడకు. నీకు నేను ఉన్నాను.

108
00:10:38,805 --> 00:10:40,182
మాట ఇస్తున్నాను.

109
00:11:03,956 --> 00:11:05,999
పెప్పెర్మింట్ ప్యాటీ మాటలను పట్టించుకోకండి.

110
00:11:06,083 --> 00:11:08,752
మీ మేనేజర్ నేను, తను కాదు.

111
00:11:08,836 --> 00:11:10,170
మనం గెలవగలమని నాకు తెలుసు.

112
00:11:10,254 --> 00:11:13,048
మనందరం కలిసి ఒక జట్టుగా ఆడాలి.

113
00:11:13,131 --> 00:11:15,801
ప్రతీ ఏడాదీ ఈ సొల్లే మాకు ఎందుకు చెప్తావు?

114
00:11:15,884 --> 00:11:19,805
మనం ఎంత ఇరగదీసినా కానీ,
తుది ఫలితంలో మాత్రం ఏ మార్పూ ఉండదు.

115
00:11:20,389 --> 00:11:22,474
పెప్పెర్మింట్ ప్యాటీ గెలుస్తుంది.

116
00:11:22,558 --> 00:11:24,268
మనం ఓడిపోతాం.

117
00:11:24,351 --> 00:11:26,770
అది నిజమే. తను అన్న మాటలో వాస్తవం ఉంది.

118
00:11:26,854 --> 00:11:28,605
మీకు ఏమైంది?

119
00:11:29,189 --> 00:11:30,649
మీ ఆత్మ విశ్వాసానికి ఏమైంది?

120
00:11:31,149 --> 00:11:33,652
నమ్మకం ఉంచండి, ఈ ఏడాది మనమే గెలుస్తాం.

121
00:11:33,735 --> 00:11:36,905
మనం సాధన చేశాం. వాళ్ల బలాలు ఏంటో మనకి తెలుసు.

122
00:11:36,989 --> 00:11:38,574
వాళ్ల బలహీనతలు ఏంటో కూడా మనకి తెలుసు.

123
00:11:38,657 --> 00:11:40,117
రేపు సూర్యాస్తమయానికి,

124
00:11:40,200 --> 00:11:43,704
ఆ స్థంభానికి ఎగిరేది మన విజయ పతాకమే
అని నేను మాట ఇస్తున్నాను.

125
00:11:43,787 --> 00:11:45,289
కానీ మీరు నమ్మకం ఉంచాలి.

126
00:11:46,164 --> 00:11:47,207
మీరందరూ నాతో ఏకీభవిస్తారా?

127
00:11:51,628 --> 00:11:53,755
యాహూ! హుర్రే!

128
00:11:53,839 --> 00:11:55,215
యాహూ!

129
00:11:55,299 --> 00:11:56,508
కానివ్వండి, మిత్రులారా.

130
00:11:56,592 --> 00:11:59,261
పదండి, పదండి! మైదానంలోకి పదండి.

131
00:11:59,845 --> 00:12:01,221
వావ్!

132
00:12:02,931 --> 00:12:04,558
అయ్య బాబోయ్!

133
00:12:04,641 --> 00:12:05,893
ఇది కామెడీగా ఉందే.

134
00:12:05,976 --> 00:12:07,936
-ఏంటిది!
-తను ఏం చేస్తోంది?

135
00:12:08,020 --> 00:12:09,479
శాలీ?

136
00:12:09,563 --> 00:12:10,898
హలో, అన్నయ్యా.

137
00:12:11,398 --> 00:12:12,649
కాస్త పక్కకు జరుగుతావా?

138
00:12:12,733 --> 00:12:14,484
నువ్వు కాస్త ఆటకు అడ్డుగా ఉన్నావు.

139
00:12:14,568 --> 00:12:16,153
కాస్త కాదు, పూర్తిగా అడ్డుగా ఉంది.

140
00:12:16,236 --> 00:12:17,613
-సరిగ్గా చెప్పావు, ఫ్రాంక్లిన్.
-అవును.

141
00:12:17,696 --> 00:12:18,989
-ఆహా.
-అది నిజం.

142
00:12:19,072 --> 00:12:20,657
ఇది దారుణాతి దారుణమైన విషయం.

143
00:12:20,741 --> 00:12:24,661
మీ జీవితంలో ఇంత అందమైన పువ్వును
ఎప్పుడైనా చూశారా?

144
00:12:26,079 --> 00:12:28,457
అందమైన పువ్వా? అది ఒక పిచ్చి పువ్వు.

145
00:12:28,540 --> 00:12:31,043
అవి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తాయి, శాలీ.

146
00:12:31,960 --> 00:12:33,253
అలా అనకు.

147
00:12:33,337 --> 00:12:35,464
ఇది బాధపడుతుంది.

148
00:12:35,547 --> 00:12:39,551
ఇది ఒక అందమైన పువ్వు,
దీనిపై కూడా ప్రేమ చూపాలి.

149
00:12:39,635 --> 00:12:41,637
అదీగాక, అది పిచర్ మౌండ్ మీద ఉంది.

150
00:12:41,720 --> 00:12:43,263
దాన్ని తొక్కేసే ప్రమాదం ఉంది.

151
00:12:43,347 --> 00:12:45,390
నాకు ప్రాణం ఉండగా, నేను అలా జరగనివ్వను.

152
00:12:45,474 --> 00:12:48,560
ఇది నా నేస్తం, దీన్ని కాపాడతానని మాట ఇచ్చాను.

153
00:12:48,644 --> 00:12:49,853
ఏంటి?

154
00:12:49,937 --> 00:12:52,523
నువ్వు ప్రాక్టీస్ చేద్దామనే కదా ఇక్కడికి తీసుకువచ్చావు!

155
00:12:52,606 --> 00:12:55,025
అవును. ఇక ఆలస్యం కాకుండా మొదలుపెడదాం.

156
00:12:56,485 --> 00:12:57,986
అందరూ శాంతించండి.

157
00:12:58,070 --> 00:12:59,196
ఈ విషయాన్ని నేను చూసుకుంటా.

158
00:13:00,531 --> 00:13:04,201
శాలీ, పొద్దున అమ్మ నీకు ఇష్టమైన కుకీలు చేసింది,
ఆ విషయం నీకు తెలీదు కదా.

159
00:13:04,701 --> 00:13:06,828
నువ్వు త్వరగా ఇంటికి వెళ్తే,
తను నీకు ఒకటి ఇస్తుంది.

160
00:13:09,498 --> 00:13:12,209
నీ కల్లబొల్లి కబుర్లు నాకు చెప్పకు.

161
00:13:13,043 --> 00:13:15,629
నువ్వు వేరే విధంగా హ్యాండిల్ చేయాలేమో.

162
00:13:16,255 --> 00:13:18,549
-ఏ విధంగా?
-సోక్రేటిక్ పద్ధతి.

163
00:13:18,632 --> 00:13:23,053
అది ప్రశ్నలు, సమాధానాలతో సాగుతూ
సహేతుకమైన ఆలోచనలను ప్రేరేపించే

164
00:13:23,136 --> 00:13:24,972
అద్భుతమైన పద్దతి.

165
00:13:25,639 --> 00:13:26,932
ఇంతకీ దాని పేరు ఏంటి?

166
00:13:28,267 --> 00:13:29,601
అడుకున్నా పని జరగవచ్చు.

167
00:13:32,771 --> 00:13:33,814
శాలీ.

168
00:13:34,606 --> 00:13:36,692
దయచేసి పక్కకు జరుగు!

169
00:13:36,775 --> 00:13:38,861
రేపు ఆడబోయే మ్యాచ్ కోసం మేము సాధన చేయాలి.

170
00:13:39,486 --> 00:13:40,696
నేను ఒక్క అంగుళం కూడా జరగను.

171
00:13:42,948 --> 00:13:45,409
బాగుంది.

172
00:13:45,492 --> 00:13:47,911
ఇలా అయితే, మనం రేపు మ్యాచ్ గెలిచినట్టే!

173
00:13:52,291 --> 00:13:54,042
ఇదొక చిన్న అడ్డంకి.

174
00:13:54,126 --> 00:13:55,544
పెద్ద విషయమేమీ కాదు.

175
00:13:55,627 --> 00:13:57,212
నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు.

176
00:13:57,296 --> 00:13:59,506
తనకే బోర్ కొట్టి, ఇంటికి వెళ్లిపోతుంది.

177
00:13:59,590 --> 00:14:02,509
అప్పటి దాకా, మనం పక్కన ప్రాక్టీస్ చేసుకుందాం.

178
00:14:02,593 --> 00:14:04,344
అందరూ, మీ మీ స్థానాలకు వెళ్లిపోండి.

179
00:14:13,979 --> 00:14:16,023
"ఒకానొక సుముహుర్తాన

180
00:14:16,732 --> 00:14:18,692
నేను భూమి మీదకి ఒక విత్తనాన్ని పడేశాను.

181
00:14:19,735 --> 00:14:22,112
దాని నుండి ఒక కుసుమం వికసించింది,

182
00:14:22,988 --> 00:14:25,115
దాన్ని జనాలు పిచ్చి పువ్వు అన్నారు."

183
00:14:31,663 --> 00:14:32,581
నేను పట్టుకుంటా!

184
00:14:34,958 --> 00:14:35,792
ఫడేల్!

185
00:14:52,601 --> 00:14:54,061
మూడవ స్ట్రయిక్!

186
00:14:54,144 --> 00:14:55,187
ఛ!

187
00:15:11,411 --> 00:15:15,082
శాలీ? మన మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన
మాట నిజమే, కానీ ఇదిగో చూడు.

188
00:15:15,165 --> 00:15:17,000
అమ్మ చేసిన కుకీలను తెచ్చా.

189
00:15:38,397 --> 00:15:39,648
తను ఇంటికి వచ్చేస్తుందిలే.

190
00:15:39,731 --> 00:15:40,774
వచ్చేస్తుందనే ఆశిస్తున్నా.

191
00:15:42,860 --> 00:15:45,279
ఆ చెత్త పాత పిచర్ మౌండ్
అంత అనువుగా కూడా ఉండదు.

192
00:15:45,779 --> 00:15:48,073
ఉదయానికల్లా, అంతా సర్దుకుపోతుంది.

193
00:16:11,305 --> 00:16:12,431
ఇవాళే మ్యాచ్.

194
00:16:18,604 --> 00:16:20,314
నేను గెలవాలని కోరుకో, జో.

195
00:16:22,858 --> 00:16:26,987
చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్!

196
00:16:29,489 --> 00:16:33,285
చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్!

197
00:16:33,368 --> 00:16:35,662
చార్లీ... బ్రౌన్?

198
00:16:35,746 --> 00:16:37,331
శుభోదయం, అన్నయ్యా.

199
00:16:37,414 --> 00:16:40,125
శాలీ, ఇంకా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

200
00:16:40,209 --> 00:16:42,794
ఇక్కడే ఎల్లకాలం కూర్చుంటానంటే ఎలా!

201
00:16:42,878 --> 00:16:44,213
నేను కూర్చుంటాను!

202
00:16:44,296 --> 00:16:47,132
నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను!

203
00:16:47,925 --> 00:16:49,051
నీకు తెలియట్లేదా?

204
00:16:49,134 --> 00:16:50,969
ఈ పువ్వుకు నేను కావాలి.

205
00:16:51,053 --> 00:16:53,222
కానీ ఇవాళ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది.

206
00:16:53,305 --> 00:16:55,807
ఓడిపోతే ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదా?

207
00:16:55,891 --> 00:16:57,059
నాకు తెలుసు.

208
00:16:57,142 --> 00:16:59,353
కానీ అది నీ మ్యాచ్ కాదు కదా.

209
00:16:59,937 --> 00:17:02,940
ఈ చిట్టి పువ్వుకు ఏం కాకూడదు, అదే ముఖ్యం.

210
00:17:03,023 --> 00:17:05,442
కానీ ఇది పువ్వు కాదు. పిచ్చి మొక్క అది.

211
00:17:05,526 --> 00:17:07,027
ఓరి దేవుడా!

212
00:17:07,109 --> 00:17:08,862
తను ఇంకా ఇక్కడే ఉంది!

213
00:17:08,945 --> 00:17:11,698
"నా చెల్లి గురించి నాకు బాగా తెలుసు"
అన్నావు కదా, ఏంటిది?

214
00:17:11,781 --> 00:17:14,785
జీవితంలో చార్లీ బ్రౌన్ ఎప్పుడైనా ఏదైనా సరిగ్గా చేశాడా?

215
00:17:14,867 --> 00:17:17,954
అన్నయ్యా, మీ సోది ఇంకెక్కడైనా పెట్టుకుంటారా?

216
00:17:18,038 --> 00:17:20,749
మీ గోల వల్ల నా పువ్వుకు కంగారు వచ్చేస్తోంది.

217
00:17:21,333 --> 00:17:22,542
అందరూ వినండి.

218
00:17:22,626 --> 00:17:24,336
నన్ను ఒక నిమిషం ఆలోచించుకోనివ్వండి.

219
00:17:25,378 --> 00:17:27,130
డాక్టర్ అందుబాటులో ఉన్నారు

220
00:17:27,214 --> 00:17:28,757
మానసిక సమస్యలకు సహాయం

221
00:17:28,841 --> 00:17:31,510
ఇవాళ మ్యాచ్ కి ముందు
ఈ స్టాల్ తెరిచినందుకు థ్యాంక్స్, లూసీ.

222
00:17:32,261 --> 00:17:34,346
నాకు అత్యవసర సాయం కావాలి.

223
00:17:34,429 --> 00:17:36,890
నువ్వు సరైన చోటుకే వచ్చావు, చార్లీ బ్రౌన్.

224
00:17:36,974 --> 00:17:40,060
నీ సమస్యలను తగిన పరిష్కారం చూపించేవాళ్లు
ఎవరైనా ఉన్నారా అంటే, అది నేనే.

225
00:17:40,143 --> 00:17:41,353
నీ ఫైల్ తీస్తా, ఆగు.

226
00:17:47,401 --> 00:17:48,527
చెప్పు.

227
00:17:51,321 --> 00:17:53,282
శాలీతో సమస్యగా ఉంది.

228
00:17:53,365 --> 00:17:55,284
పిచర్ మౌండ్ నుండి తను అస్సలు కదలడం లేదు,

229
00:17:55,367 --> 00:17:57,369
ఇవాళేమీ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంది.

230
00:17:58,120 --> 00:17:59,955
తనతో నువ్వేమైనా మాట్లాడగలవేమో అని వచ్చా.

231
00:18:02,124 --> 00:18:04,209
సాధారణంగా నేను స్వయంగా వచ్చి చూడను.

232
00:18:05,127 --> 00:18:07,504
నేను వస్తాను, కానీ నువ్వు
ఇంకో అయిదు సెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

233
00:18:10,507 --> 00:18:13,969
మూడు సెంట్లు, ఈ చాక్లెట్ తీసుకుంటావా?

234
00:18:16,471 --> 00:18:17,764
తప్పకుండా!

235
00:18:26,148 --> 00:18:28,442
శాలీ ఏం నిరూపించాలనుకుంటుందో
నాకు అర్థం కావట్లేదు.

236
00:18:28,525 --> 00:18:31,320
అది కేవలం ఒక చిన్న పనికిరాని మొక్క.

237
00:18:32,571 --> 00:18:34,281
కంగారు పడకు, చార్లీ బ్రౌన్.

238
00:18:34,364 --> 00:18:35,699
ఈ విషయాన్ని నాకు వదిలేయ్.

239
00:18:39,286 --> 00:18:41,038
లూసీ చాలా చక్కగా నచ్చజెప్పుతోంది.

240
00:18:41,121 --> 00:18:42,915
తను ఒప్పిస్తుందని నాకు నమ్మకం ఉంది.

241
00:18:45,501 --> 00:18:47,753
లూసీ నిజంగానే ఒప్పిస్తోంది.

242
00:18:47,836 --> 00:18:49,338
శాలీ నిలబడింది.

243
00:18:49,421 --> 00:18:51,590
తను ఏ క్షణమైనా పక్కకు జరగవచ్చు.

244
00:18:53,884 --> 00:18:54,927
తను కూర్చుంది!

245
00:18:55,552 --> 00:18:56,720
కూర్చోవద్దు!

246
00:18:57,721 --> 00:18:59,097
ఇప్పుడు లూసీ కూడా కూర్చుంటోంది ఏంటి?

247
00:18:59,890 --> 00:19:01,558
నువ్వు కూర్చోకూడదు!

248
00:19:01,642 --> 00:19:03,477
నువ్వు అక్కడి నుండి పక్కకి వెళ్లిపోవాలి!

249
00:19:04,436 --> 00:19:05,854
నాకు నా డబ్బులు వాపసు ఇచ్చేయ్.

250
00:19:06,355 --> 00:19:08,190
కంగారు పడకు, చిట్టి పువ్వా.

251
00:19:08,273 --> 00:19:11,026
చార్లీ బ్రౌన్ కేవలం పలకరించడానికే వచ్చాడు.

252
00:19:11,527 --> 00:19:12,653
నేను అందుకు వచ్చానా?

253
00:19:12,736 --> 00:19:14,279
అతను నిన్ను ఏం చేయకుండా మేము చూసుకుంటాములే.

254
00:19:14,780 --> 00:19:16,740
మేమా? మేమంటే ఎవరు?

255
00:19:16,823 --> 00:19:18,450
మరి ఆట సంగతేంటి?

256
00:19:18,534 --> 00:19:20,035
మనం ఇప్పుడు ఆడకూడదు.

257
00:19:20,118 --> 00:19:21,870
నీకు అర్థం కావట్లేదా, చార్లీ బ్రౌన్?

258
00:19:21,954 --> 00:19:26,875
శాలీ పాపం ఒక్కర్తే ఆలోచించి, గడ్డు పరిస్థితుల్లో
కూడా తాను నమ్మినదాని కోసం నిలబడుతోంది.

259
00:19:26,959 --> 00:19:31,088
తను శక్తివంతమైన వీర వనిత. స్ఫూర్తి ప్రదాత.

260
00:19:31,588 --> 00:19:34,883
ఇప్పుడు ఆలోచిస్తుంటే, తనని చూస్తుంటే
నాకు ఎవరు గుర్తొస్తున్నారో ఊహించగలవా, చార్లీ బ్రౌన్?

261
00:19:34,967 --> 00:19:35,884
తనని చూస్తుంటే...

262
00:19:36,385 --> 00:19:37,553
నాకు నేను గుర్తుకు వస్తున్నా!

263
00:19:38,679 --> 00:19:40,764
నేను చాలా పెద్ద తప్పు చేశాను.

264
00:19:41,515 --> 00:19:43,767
కనిష్ఠం - గరిష్ఠం
వాల్యూమ్

265
00:19:44,685 --> 00:19:46,895
అందరూ వినండి, పౌర మహాశయులారా.

266
00:19:46,979 --> 00:19:52,150
శాలీ బ్రౌన్, ఏ రక్షణా లేని ఒక ఒంటరి పువ్వును
కాపాడాలని కంకణం కట్టుకుంది.

267
00:19:52,234 --> 00:19:55,070
తన సందేశం అందరికీ చేరాలి.

268
00:19:55,153 --> 00:19:57,573
తన స్వరం ఆరిపోయేది కాదు.

269
00:19:59,074 --> 00:20:01,577
శాలీ బ్రౌన్ ఏం చేస్తోందో విన్నావా?

270
00:20:01,660 --> 00:20:04,538
ఒక పువ్వును కాపాడటానికి
రాత్రంతా ఒంటరిగా బయట కూర్చుందట.

271
00:20:04,621 --> 00:20:08,083
తనలో అంత తెగువ ఉన్నట్టు నాకు అస్సలు తెలీదు.
తనది కూడా నా క్లాసే.

272
00:20:08,166 --> 00:20:10,377
ఆ పువ్వు చాలా అందమైంది, ప్రత్యేకమైనది అయ్యుంటుంది.

273
00:20:10,460 --> 00:20:13,130
-నువ్వు వెళ్తున్నావా?
-నేను కొన్ని బర్గర్స్ ని తీసుకువస్తాను.

274
00:20:13,213 --> 00:20:15,215
నేను కూడా నిన్ను అక్కడ కలుసుకుంటాను.
ఈ విషయాన్ని అందరికీ చెప్పు!

275
00:20:15,299 --> 00:20:17,843
కానీ తనకి ప్రస్తుతం మీ అండ లేదు!

276
00:20:17,926 --> 00:20:20,888
అవును, తనకి మీ తోడ్పాటు కావాలి.

277
00:20:20,971 --> 00:20:24,600
ఎంతైనా, పువ్వులు తమని తాము కాపాడుకోలేవు కదా?

278
00:20:24,683 --> 00:20:28,061
కాబట్టి శాలీలా ఉండండి, మీ అండని అందించండి!

279
00:20:28,145 --> 00:20:30,439
ఈ బృహత్ కార్యక్రమంలో మాతో చేతులు కలపండి.

280
00:20:30,522 --> 00:20:32,900
మీ స్నేహితులకు, అందరికీ ఈ విషయాన్ని చేరవేయండి!

281
00:20:32,983 --> 00:20:36,403
మీ తొలి ఫండమెంటల్ హక్కులను ఉపయోగించుకోండి!

282
00:20:48,749 --> 00:20:51,126
అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?

283
00:20:51,210 --> 00:20:53,337
నువ్వు నీ చెల్లిని అక్కడ లేకుండా చేయాలి.

284
00:20:53,420 --> 00:20:56,423
అవును! అలా కాకుండా ఇంకొందరు చేరారు!

285
00:20:56,507 --> 00:20:59,468
ఇప్పుడు ఏం చేద్దాం, కోచ్?

286
00:20:59,551 --> 00:21:01,011
అంటే, నేను...

287
00:21:02,262 --> 00:21:04,681
ఎలా ఉన్నావు, చిట్టి పువ్వా?

288
00:21:04,765 --> 00:21:06,934
నా రేడియోను తెచ్చుంటే బాగుండేది.

289
00:21:07,017 --> 00:21:09,228
పూలకు పాటలంటే ఇష్టమని విన్నాను.

290
00:21:10,062 --> 00:21:11,563
ఆ విషయంలో నీకు నేను సాయపడగలను.

291
00:21:11,647 --> 00:21:14,399
ష్రోయెడర్!

292
00:21:14,483 --> 00:21:16,401
ఇక్కడ మాకు నీ సాయం కావాలి!

293
00:21:16,902 --> 00:21:19,404
పూలు, క్లాసికల్ సంగీతం కోసం చెవులు కోసుకుంటాయి.

294
00:21:25,327 --> 00:21:27,079
మరి ఆట సంగతేంటి?

295
00:21:27,162 --> 00:21:30,207
బేస్ బాల్ ఆట ఇప్పుడు కాకపోతే
ఇంకెప్పుడైనా ఆడుకోవచ్చు, చార్లీ బ్రౌన్.

296
00:21:30,290 --> 00:21:33,877
కానీ ఇంత మంది జనాలు నా సంగీతం కోసం
ఎదురు చూస్తున్నారు, దాన్ని నేను కాదనలేను.

297
00:21:38,841 --> 00:21:42,386
వావ్, చిట్టి పువ్వా. నీ కొత్త మిత్రులందరినీ చూడు.

298
00:21:42,469 --> 00:21:44,763
నువ్వు మళ్లీ ఇంకెప్పుడూ ఒంటరివి కావు.

299
00:21:46,390 --> 00:21:48,016
ఈ విషయం భలే ఆశ్చర్యంగా ఉంది కదూ?

300
00:21:48,100 --> 00:21:53,146
ఇలాంటి మైదానంలో కూడా, శాలీ ఒక అందమైన దాన్ని
కనుగొని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటోంది కూడా.

301
00:21:54,189 --> 00:21:55,899
ఆ పువ్వుపై తను ఎంత శ్రద్ద అయితే చూపుతుందో,

302
00:21:55,983 --> 00:21:59,611
అంతే శ్రద్దను చూపితే
ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలనుంది.

303
00:22:02,281 --> 00:22:03,824
హేయ్! ఎక్కడికి వెళ్తున్నారు?

304
00:22:04,658 --> 00:22:07,119
ఆగండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి.

305
00:22:07,202 --> 00:22:08,912
మన కాలనీ ఛాంపియన్షిప్ మాటేమిటి?

306
00:22:08,996 --> 00:22:10,497
మ్యాచ్ గెలుస్తామని అన్ని మాటలు అన్నాం కదా?

307
00:22:10,581 --> 00:22:12,124
నా ఛాంపియన్షిప్ సంగతేంటి?

308
00:22:18,755 --> 00:22:20,507
కనీసం నువ్వైనా నాతో ఉన్నావులే.

309
00:22:20,591 --> 00:22:21,884
నిజమే కదా, స్నూపీ?

310
00:22:26,805 --> 00:22:28,182
నువ్వు కూడానా!

311
00:22:28,265 --> 00:22:30,642
ఓరి దేవుడా. ఇప్పుడు ఏం చేయాలి?

312
00:23:10,891 --> 00:23:13,227
ఇది చేయి దాటిపోయింది.

313
00:23:13,310 --> 00:23:17,147
ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదా?

314
00:23:17,231 --> 00:23:18,607
నీకు వినిపించిందా?

315
00:23:20,359 --> 00:23:25,322
లేదు, లేదు నువ్వు జాగ్రత్తగా వినాలి

316
00:23:26,865 --> 00:23:29,826
ఈ పువ్వు మాట్లాడుతోంది

317
00:23:29,910 --> 00:23:35,123
నవ్వవద్దు
ఇది మనకి కొన్నింటిని నేర్పుతుంది

318
00:23:36,124 --> 00:23:39,294
మనలాగే చిన్న చిన్న విషయాలను నేర్పుతుంది

319
00:23:39,378 --> 00:23:44,925
మనందరం ఏకమై పెద్ద పెద్దవి చేస్తాం

320
00:23:45,634 --> 00:23:47,678
బేస్ బాల్ ఆటలాగా

321
00:23:48,887 --> 00:23:51,098
ఒక్కరే కాదు

322
00:23:51,598 --> 00:23:53,475
అందరూ కూడా

323
00:23:53,976 --> 00:23:55,894
నిజం చెప్పాలంటే

324
00:23:56,603 --> 00:24:01,275
ఈ మైదానం మనది కాదు, చార్లీ బ్రౌన్

325
00:24:02,860 --> 00:24:04,278
దీన్ని మనం ఈ పూలతో కలిసి షేర్ చేసుకుంటాం

326
00:24:05,112 --> 00:24:07,823
కాబట్టి ఆవేశపడిపోకు, నెమ్మదించు

327
00:24:07,906 --> 00:24:09,908
మౌండ్ మీద కూడా జీవం ఉంది

328
00:24:09,992 --> 00:24:12,828
నీకు ఆ శబ్దం వినబడిందా?

329
00:24:13,620 --> 00:24:17,249
ఇలాంటి చిన్నవి చిన్నవే, చార్లీ బ్రౌన్

330
00:24:18,834 --> 00:24:22,171
నీకు నీ పరిస్థితి అర్థం కావట్లేదా?

331
00:24:22,254 --> 00:24:27,050
నువ్వు ఒంటరివి
ఒంటరి పువ్వువి అయిపోయావు

332
00:24:28,427 --> 00:24:31,054
కానీ మేము చాలా మంది ఉన్నాం

333
00:24:31,638 --> 00:24:36,810
మేము ఇప్పుడంతా ఒక జట్టయ్యాం
మా శక్తి అందులోనే ఉంది

334
00:24:36,894 --> 00:24:38,979
కాబట్టి జాగ్రత్త

335
00:24:39,771 --> 00:24:42,274
చూసి అడుగు వేయ్

336
00:24:42,357 --> 00:24:48,197
నువ్వు దేని మీద, ఎవరి మీద
అడుగు వేస్తున్నావో చూసుకో

337
00:24:48,280 --> 00:24:50,532
పైకి చూడు
ఇప్పుడే చూడు

338
00:24:50,616 --> 00:24:52,618
చాలా పెద్దవి
అబ్బురపరుస్తాయి

339
00:24:52,701 --> 00:24:55,412
విషయం అర్థమయ్యేలా చేప్తా, ఆగు

340
00:24:56,413 --> 00:25:00,501
చిన్న చిన్న బొట్లే పెద్ద పెద్ద మబ్బులు అవుతాయి

341
00:25:01,043 --> 00:25:05,088
ఇలాంటి చిన్నవి చిన్నవే, చార్లీ బ్రౌన్

342
00:25:06,715 --> 00:25:10,552
చిన్న చిన్న బొట్లు చాలా ఏకమయి

343
00:25:10,636 --> 00:25:16,934
ఎన్నెన్నో ఆకారాలు
దూరం నుండి చూస్తే ముఖాల లాగా కనిపిస్తాయి

344
00:25:17,726 --> 00:25:20,187
ఒక సన్నని స్వరం

345
00:25:20,270 --> 00:25:24,733
బిగ్గర స్వరాన్ని చీల్చుకు రాగలదు

346
00:25:24,816 --> 00:25:28,570
అది నిజాన్ని

347
00:25:29,863 --> 00:25:31,031
నిజాన్ని

348
00:25:35,786 --> 00:25:37,829
పైకి చూడు
కిందికి చూడు

349
00:25:37,913 --> 00:25:42,709
నింగీ, నేలా తమ స్వరాన్ని పెంచుతున్నాయి

350
00:25:44,169 --> 00:25:47,840
ధీర పువ్వు స్వరాన్ని వినాలంటే

351
00:25:48,632 --> 00:25:52,845
దృక్పథం అవసరం అవుతుంది

352
00:25:53,345 --> 00:25:57,558
చార్లీ బ్రౌన్

353
00:25:58,141 --> 00:26:04,648
సరైన పని చేయ్
నాతో చేతులు కలుపుతావా, చార్లీ బ్రౌన్?

354
00:26:12,948 --> 00:26:14,867
ఇంత దారుణంగా తయారైంది ఏంటి?

355
00:26:30,090 --> 00:26:31,717
హేయ్, చక్ నేస్తమా.

356
00:26:31,800 --> 00:26:33,468
ఛాంపియన్షిప్ ఆటకి సిద్ధమేనా?

357
00:26:33,552 --> 00:26:36,471
తొమ్మిది ఇన్నింగ్స్ పాటు
కష్టపడటానికి సిద్ధంగా ఉన్నావా?

358
00:26:36,555 --> 00:26:39,766
ఏ జట్టు పైచేయి సాధిస్తుందో
చూడటానికి సిద్ధంగా ఉన్నావా?

359
00:26:45,397 --> 00:26:48,609
ఇక్కడ ఏదైనా ఉత్సవం జరుగుతోందా?
ఇవాళ మన మ్యాచ్ అనుకున్నానే.

360
00:26:51,945 --> 00:26:54,239
ఇక్కడ ఏం జరుగుతోందో నాకు అర్థమైందిలే.

361
00:26:54,323 --> 00:26:57,201
మ్యాచ్ ఆడకుండా ఎగ్గొట్టడానికి ఇది నీ జిమ్మిక్కు కదా.

362
00:26:57,284 --> 00:27:00,954
బాగానే ప్రయత్నించావు, చక్,
కానీ నీ పాచికలు పారవు.

363
00:27:01,038 --> 00:27:02,039
అవును!

364
00:27:03,081 --> 00:27:06,376
మా విరోచిత ప్రదర్శనని అడ్డుకోవడానికి
స్వయంగా నీ చెల్లికే

365
00:27:06,460 --> 00:27:08,921
ఆ మౌండ్ మీద ఉండమని చెప్పావు కదా?

366
00:27:09,004 --> 00:27:12,090
ఆట అనేది జరగకపోతే, ఓటమి అనేదే ఉండదు కదా
అని అనుకున్నావా?

367
00:27:12,591 --> 00:27:13,884
అంతే కదా, చక్?

368
00:27:13,967 --> 00:27:15,844
లేదు. నాకు ఆడాలనే ఉంది.

369
00:27:15,928 --> 00:27:20,224
కాకపోతే ఆ పిచ్చి పువ్వుపై
చాలా మంది మనస్సు పారేసుకున్నారు.

370
00:27:20,807 --> 00:27:22,643
ప్రత్యేకించి నా చెల్లెలు.

371
00:27:22,726 --> 00:27:26,980
అర్థమైందిలే. తప్పించుకోవడానికి ఒక సాకు.

372
00:27:27,064 --> 00:27:30,067
ఆ సాకును వినీ వినీ విసుగొచ్చేసింది, చక్.

373
00:27:30,651 --> 00:27:34,404
మీరు ఆడని కారణంగా, ఈ మ్యాచ్ ని
మీరు ఓడిపోయినట్టుగానే భావిస్తున్నాం.

374
00:27:34,488 --> 00:27:37,950
-అంతే!
-మళ్లీ మనమే ఛాంపియన్స్!

375
00:27:38,033 --> 00:27:41,411
జట్టును ఒక తాటిపైకి తీసుకురాలేని
మేనేజర్ కూడా ఒక మేనేజర్ యేనా?

376
00:27:41,912 --> 00:27:43,705
వాళ్ళ మాట వినకు, చక్.

377
00:27:43,789 --> 00:27:46,166
అయిదేళ్ల పాపతో వేగడం ఎంత కష్టమో
మాకు అందరికీ తెలుసులే.

378
00:27:46,667 --> 00:27:49,461
అన్నయ్యలపై ఎప్పుడూ చెల్లెళ్లదే పైచేయి.

379
00:27:49,962 --> 00:27:53,048
ఇంకో విషయం, మళ్లీ వచ్చే ఏడాది ఉంది కదా
అని అనుకుంటూ ఆనందపడిపో.

380
00:27:55,884 --> 00:27:56,927
వచ్చే ఏడాదా?

381
00:28:02,015 --> 00:28:06,520
చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్! చార్లీ బ్రౌన్!

382
00:28:06,603 --> 00:28:07,980
ఆగండి అక్కడ.

383
00:28:08,939 --> 00:28:10,649
మ్యాచ్ ఇంకా అవ్వలేదు.

384
00:28:11,400 --> 00:28:14,069
అందరూ వెళ్లాల్సిన పని లేదు.

385
00:28:14,152 --> 00:28:16,154
ఆ చెత్త పువ్వు ఒక్కటి లేకపోతే చాలు.

386
00:28:16,238 --> 00:28:18,156
ఆ తర్వాత అందరూ వాళ్లంతట వాళ్లే వెళ్లిపోతారు.

387
00:28:37,426 --> 00:28:38,760
అడ్డు తప్పుకో, శాలీ.

388
00:28:42,472 --> 00:28:44,766
క్షమించు, కానీ ఇలా చేయక తప్పట్లేదు.

389
00:28:44,850 --> 00:28:46,643
అస్సలు కుదరదు, అన్నయ్యా.

390
00:28:46,727 --> 00:28:48,979
నా పువ్వుకు నేను ఏమీ కానివ్వను.

391
00:28:50,314 --> 00:28:52,983
శాలీ, నేను దాన్ని ఏమీ చేయను.

392
00:28:53,066 --> 00:28:54,401
నువ్వు నన్ను నమ్మాలి.

393
00:28:54,902 --> 00:28:56,737
నేను ఒప్పుకోను!

394
00:29:02,618 --> 00:29:03,744
శాలీ, నా మాట విను.

395
00:29:03,827 --> 00:29:05,704
-కుదరదు!
-తప్పుకో.

396
00:29:05,787 --> 00:29:07,039
కుదరదు అన్నానా!

397
00:29:07,122 --> 00:29:09,666
-నా మాట విను, నీకు అర్థం కావట్లేదు.
-వెళ్లిపో!

398
00:29:10,250 --> 00:29:11,877
మమ్మల్ని వదిలేయ్!

399
00:29:17,883 --> 00:29:20,260
శాలీ, నేను దాన్ని వేరే చోట పెడతానంతే.

400
00:29:20,344 --> 00:29:22,888
కానీ నేను దానికి మాట ఇచ్చాను!

401
00:29:29,144 --> 00:29:30,646
నా చిట్టి పువ్వా?

402
00:29:32,689 --> 00:29:34,274
నీకు ఏమీ కాలేదు కదా?

403
00:29:46,161 --> 00:29:47,829
నువ్వు ఏం చేశావో చూడు!

404
00:29:48,997 --> 00:29:50,207
చంపేశావు.

405
00:29:50,999 --> 00:29:52,793
శాలీ? నేను...

406
00:29:52,876 --> 00:29:54,461
నువ్వే గెలిచావులే.

407
00:29:56,672 --> 00:29:58,131
బేస్ బాల్ బాగా ఆడుకో.

408
00:30:11,478 --> 00:30:12,521
అయితే, చక్,

409
00:30:13,522 --> 00:30:15,732
ఈ పూల ఉత్సవం అయిపోయింది కాబట్టి,

410
00:30:16,233 --> 00:30:18,610
ఇక మ్యాచ్ ఆడదామంటావా?

411
00:30:20,487 --> 00:30:21,488
ఉన్నట్టుండి,

412
00:30:21,989 --> 00:30:24,241
ఇది పెద్ద ముఖ్యమైన విషయం కాదు అనిపిస్తోంది.

413
00:30:57,524 --> 00:30:58,525
వావ్!

414
00:31:46,573 --> 00:31:48,283
శాలీ, ఆగు!

415
00:31:54,414 --> 00:31:57,167
శాలీ, ఆగు. నాకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వు.

416
00:31:57,668 --> 00:31:58,961
వెళ్లిపో.

417
00:32:00,963 --> 00:32:03,298
ఆ పువ్వును అలా చేయాలని నేను అనుకోలేదు.

418
00:32:03,382 --> 00:32:05,217
నువ్వు నా మాట నమ్మాలి.

419
00:32:05,300 --> 00:32:07,302
నువ్వు మొదట్నుంచీ దాన్ని అస్సలు పట్టించుకోలేదు.

420
00:32:10,430 --> 00:32:12,349
కానీ నిన్ను నేను పట్టించుకుంటాను కదా.

421
00:32:13,725 --> 00:32:16,395
ఆ బేస్ బాల్ మ్యాచ్ గురించి
అంతలా తపన పడిపోయుండే బదులు

422
00:32:17,020 --> 00:32:19,398
ఆ పువ్వు నీకు ఎంత ముఖ్యమైనదో
నేను గ్రహించి ఉండాల్సింది.

423
00:32:27,656 --> 00:32:28,740
విషయం ఏంటంటే...

424
00:32:29,825 --> 00:32:32,703
ఆ చిట్టి పువ్వు నాకు చాలా బాగా నచ్చింది.

425
00:32:35,706 --> 00:32:36,748
నాకు తెలుసు.

426
00:32:41,170 --> 00:32:42,254
శాలీ?

427
00:32:43,755 --> 00:32:44,923
నన్ను క్షమించు.

428
00:32:53,140 --> 00:32:54,224
నాకు తెలుసు.

429
00:32:57,561 --> 00:32:59,146
నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను.

430
00:33:18,665 --> 00:33:20,959
నువ్వు, నీ పువ్వు కలిసి నాలో చాలా మార్పు తీసుకొచ్చారు.

431
00:33:26,507 --> 00:33:28,383
అది చాలా బాగుంది.

432
00:33:29,468 --> 00:33:30,802
నా వల్లే ఇదంతా సాధ్యమైందా?

433
00:34:36,784 --> 00:34:38,661
ఇంకా ఎరువు కావాలి, పిగ్పెన్.

434
00:34:42,206 --> 00:34:44,960
మొక్కల మధ్య తగినంత స్థలం ఉండేలా చూడండి!

435
00:34:45,043 --> 00:34:47,545
టొమాటోలు పెరగాలంటే కాస్త స్థలం ఉండాలి!

436
00:34:49,590 --> 00:34:51,757
అందరూ ఇక్కడికి రండి.

437
00:34:52,759 --> 00:34:56,597
మన బేస్ బాల్ క్రీడా మైదానం భారీ ప్రారంభోత్సవానికి
ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ థ్యాంక్యూ.

438
00:34:56,679 --> 00:35:00,475
కొత్త మైదానం, కొత్త ఆరంభానికి
కొత్త మాస్కట్ అవసరం.

439
00:35:02,102 --> 00:35:03,353
డాండిలియన్స్.

440
00:35:03,437 --> 00:35:05,063
యాహూ!

441
00:35:05,147 --> 00:35:06,607
ఏమంటావు, శాలీ?

442
00:35:06,690 --> 00:35:07,733
నీకు నచ్చిందా?

443
00:35:08,817 --> 00:35:09,985
నాకు నచ్చింది అంటావా?

444
00:35:10,986 --> 00:35:12,154
నా మనస్సును దోచేసుకుంది, అంతే!

445
00:35:12,654 --> 00:35:16,033
నా చిట్టి పువ్వు చూసుంటే తెగ సంబరపడిపోయి ఉండేది.

446
00:35:16,116 --> 00:35:18,410
నీకు ఇంకో సర్ప్రైజ్.

447
00:35:23,123 --> 00:35:24,499
జట్టులోకి స్వాగతం.

448
00:35:26,168 --> 00:35:27,836
అసిస్టెంట్ మేనేజర్!

449
00:35:28,337 --> 00:35:30,380
నేనా? నిజంగా?

450
00:35:34,009 --> 00:35:35,719
ఇదంతా బాగానే ఉంది,

451
00:35:35,802 --> 00:35:38,013
కానీ మన ఆట సంగతి ఏంటి?

452
00:35:41,892 --> 00:35:43,602
అందరూ ఎందుకు అక్కడే నిలబడిపోయి ఉన్నారు?

453
00:35:43,685 --> 00:35:46,063
ఆట ఆడదాం రండి!

454
00:35:47,648 --> 00:35:50,067
కానివ్వండి! పదండి, పదండి!

455
00:35:53,403 --> 00:35:57,157
ఈ బేస్ బాల్ మైదానాన్ని
శుభ్రం చేస్తున్నప్పుడు నాకు ఓ ఆలోచన తట్టింది.

456
00:35:57,241 --> 00:35:58,951
మనం ఇక్కడే ఆగిపోకూడదేమో.

457
00:35:59,826 --> 00:36:03,664
అది మాత్రం అక్షరాలా నిజం.

458
00:36:17,761 --> 00:36:19,263
దిగాలు పడిపోకు, చక్.

459
00:36:19,888 --> 00:36:23,600
ఇంత మంచి క్రీడా మైదానం ఉన్నప్పుడు
గెలవడం అనేది అసలు ముఖ్యమే కాదు.

460
00:36:31,358 --> 00:36:32,401
తను అన్నది నిజమే.

461
00:36:33,861 --> 00:36:35,529
కానీ గెలిచి ఉంటే బాగుండేది!

462
00:36:56,049 --> 00:36:58,510
చార్ల్స్ ఎం. షుల్జ్ అందించిన పీనట్స్ కామిక్ స్ట్రిప్
ఆధారంగా రూపొందించబడింది

463
00:38:14,044 --> 00:38:16,046
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

464
00:38:24,137 --> 00:38:26,098
థ్యాంక్యూ, స్పార్కీ.
ఎల్లప్పుడూ మా హృదయాల్లోనే ఉంటావు.



