1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:29,530 --> 00:00:31,699
అలీడా మరియు టారూల కథ

4
00:00:31,699 --> 00:00:36,954
<i>మీరు ఎప్పుడైనా
అలీడా, టారూల కథ విన్నారా?</i>

5
00:00:40,082 --> 00:00:41,667
<i>రెండు టైనో తెగల పోరాటం నుండి</i>

6
00:00:41,667 --> 00:00:45,796
<i>జాతకాలు కలవని ప్రేమికుల గురించి
పాత ప్యూర్టో రికన్ జానపద కథ ఇది.</i>

7
00:00:46,922 --> 00:00:51,260
<i>తమ ప్రేమను దాచడానికి ప్రయత్నించినా,
‌వాళ్ల ప్రేమ ఎంతో వికసించింది.</i>

8
00:00:52,344 --> 00:00:57,558
<i>అలీడా తండ్రికి తెలిసి కోపోద్రిక్తుడై,
ఆమెను మరో పెళ్లి చేసుకోమని ఆదేశిస్తాడు.</i>

9
00:01:00,436 --> 00:01:05,316
<i>మనసు విరిగిన అలీడా ఈ విధి నుండి
తనను రక్షించమని దేవతలను ఆశ్రయిస్తుంది.</i>

10
00:01:06,817 --> 00:01:09,320
<i>దాంతో వాళ్లు ఆమెను
ఎర్రటి పువ్వుగా మార్చారు.</i>

11
00:01:11,864 --> 00:01:15,284
<i>టారూ ఆ విషయం గుర్తించి
తీవ్ర నిరాశలో మునిగిపోతాడు.</i>

12
00:01:16,994 --> 00:01:19,705
<i>ఆమెను కనుగొనడానికి సహాయం చేయమని
దేవతలను వేడుకుంటాడు.</i>

13
00:01:21,457 --> 00:01:23,626
<i>దాంతో అతన్ని హమ్మింగ్‌బర్డ్‌గా మార్చుతారు.</i>

14
00:01:24,960 --> 00:01:28,255
<i>ఆ ప్రకారం,
మీరు ఎప్పుడైనా ఒక హమ్మింగ్‌బర్డ్</i>

15
00:01:29,215 --> 00:01:31,217
<i>ఓ పువ్వు నుండి మరో పువ్వుకు ఎగరడమంటే,</i>

16
00:01:33,761 --> 00:01:37,681
<i>అది టారూ,
తన నిజమైన ప్రేమ కోసం వెతకుతుండడం.</i>

17
00:01:39,558 --> 00:01:45,523
THIS IS ME...NOW దిస్ ఈజ్ మీ...నౌ

18
00:01:46,899 --> 00:01:49,360
<i>ఆ కథను మా అమ్మ
నాకు వెయ్యిసార్లు చెప్పిందేమో.</i>

19
00:01:52,112 --> 00:01:53,656
<i>ఇక, నా చిన్నప్పుడు,</i>

20
00:01:54,824 --> 00:01:58,369
<i>ఎవరైనా నన్ను నేను పెద్దయ్యాక
ఎలా ఉంటానని అడిగితే,</i>

21
00:02:00,079 --> 00:02:04,083
<i>నా జవాబు ఎప్పుడూ, "ప్రేమలో ఉంటా" అనే.</i>

22
00:02:09,463 --> 00:02:10,798
<i>నేను ప్రేమలో ఉండాలి.</i>

23
00:02:15,344 --> 00:02:19,056
<i>కానీ నాకు కష్టంగా తెలిసినది,
అన్ని ప్రేమకథలకు సంతోషకర ముగింపు ఉండదనే.</i>

24
00:02:26,856 --> 00:02:27,940
<i>మిత్రులారా, మనము</i>

25
00:02:27,940 --> 00:02:32,778
{\an8}<i>బంధం వీడిన మనుగడవాదిగా, ఆధ్యాత్మికతతో,
మనసు విరిగిన జంతువులా మారాము.</i>

26
00:02:32,778 --> 00:02:34,280
{\an8}<i>మానవత్వపు ఫర్బీ సూట్.</i>

27
00:02:34,280 --> 00:02:38,158
<i>జనాలు ఒకరితో ఒకరు నీచంగా ఉంటే,
మనం చేసేదంతా సెక్సీ గ్రాఫిక్స్,</i>

28
00:02:38,158 --> 00:02:39,994
<i>నేపథ్య పాటల వీడియోలను చేయడమే.</i>

29
00:02:39,994 --> 00:02:43,205
<i>మనకు పరస్పరం ప్రేమ లేదు.
మనకు మనపైనే ప్రేమ లేదు.</i>

30
00:02:43,831 --> 00:02:46,625
<i>జాగ్రత్తగా వినండి. ఇది డ్రిల్ కాదు.</i>

31
00:02:47,084 --> 00:02:48,919
<i>దిగువ ఛాంబర్‌లో నివేదించండి.</i>

32
00:02:49,587 --> 00:02:52,298
<i>మరోసారి చెబుతున్నాం,
దిగువ ఛాంబర్‌లో నివేదించండి.</i>

33
00:02:57,595 --> 00:02:58,470
హృదయ కర్మాగారం

34
00:03:00,890 --> 00:03:01,807
పగిలిపోయేలా ఉంది!

35
00:03:02,975 --> 00:03:05,978
<i>పూరేకుల స్థాయి, అపాయకరం.
గుండె పగలక తప్పదు.</i>

36
00:03:11,942 --> 00:03:13,694
<i>ప్రాంగణంలోకి వెళ్లండి.</i>

37
00:03:57,404 --> 00:04:01,533
<i>రేకుల సరఫరా పూర్తిగా తగ్గిపోయింది.
ఖాళీ చేయకండి.</i>

38
00:04:03,160 --> 00:04:06,664
ఏమీ మిగలలేదు. అవన్నీ చనిపోయాయి.

39
00:04:35,275 --> 00:04:36,568
<i>సిస్టమ్స్ పాడయ్యాయి.</i>

40
00:04:39,738 --> 00:04:41,198
<i>నివేదించండి, పై డెక్‌.</i>

41
00:05:30,330 --> 00:05:34,168
<i>హృదయ కర్మాగారం మూతపడింది.
సిస్టమ్స్ పాడయ్యాయి.</i>

42
00:05:37,421 --> 00:05:39,673
<i>సిస్టమ్స్ పాడయ్యాయి. ప్రమాదం.</i>

43
00:05:57,399 --> 00:05:58,567
<i>హృదయ
ప్రాప్యత</i>

44
00:06:00,569 --> 00:06:01,695
<i>హృదయ ప్రాప్యత మంజూరు.</i>

45
00:06:32,851 --> 00:06:34,770
<i>అంతస్తు కరెంటు సరఫరా, ఆగిపోతోంది.</i>

46
00:06:45,197 --> 00:06:47,324
<i>అంతర్గత ఛాంబర్ సీల్ చేయాలి.</i>

47
00:07:03,882 --> 00:07:08,053
<i>రేకుల సరఫరా స్థాయి, సున్నా.
హృదయ నష్టం, అపాయకరం.</i>

48
00:07:35,998 --> 00:07:37,082
<i>ప్రేమ చనిపోతోంది.</i>

49
00:07:38,959 --> 00:07:40,335
<i>నీపై నా ప్రేమ తెలుసుగా?</i>

50
00:07:46,925 --> 00:07:50,345
అయితే, అప్పుడే కల మొదలైందనా,
ఆ మనసు ముక్కలయ్యాక అనుకుంటావా?

51
00:07:52,639 --> 00:07:55,058
అవును. అంతే కావచ్చు.

52
00:07:56,059 --> 00:07:59,313
అలాంటి భావన నాకు ఏనాడూ కలగలేదు.

53
00:08:00,439 --> 00:08:02,399
నిజంగా, చనిపోతానని అనుకున్నాను.

54
00:08:03,984 --> 00:08:05,611
అయితే, ఈ కలలు,

55
00:08:05,611 --> 00:08:10,365
గుండెలు, పువ్వులు, హమ్మింగ్‌బర్డ్‌లు,
రాశిచక్ర కల్పనలు.

56
00:08:10,782 --> 00:08:11,909
నువ్వు వృషభానివి.

57
00:08:13,118 --> 00:08:14,286
మీ ఆవిడ రాశి ఏంటి?

58
00:08:14,661 --> 00:08:17,080
- ఇక్కడ నా గురించి మాట్లాడము.
- చెప్పు.

59
00:08:19,166 --> 00:08:22,252
- సింహం.
- మీరు బాగా గొడవ పడతారు కదా?

60
00:08:22,753 --> 00:08:25,589
నీ విషయానికి వద్దాం.
కొత్త అతని సంగతేంటి?

61
00:08:27,049 --> 00:08:30,510
సరే, నా మిత్రుడు మైక్‌కి అతను నచ్చలేదు.

62
00:08:31,053 --> 00:08:31,887
స్వార్ధపరుడా?

63
00:08:33,639 --> 00:08:35,682
మనుషులు అలాంటి ప్రేమలో పడరు.

64
00:08:35,682 --> 00:08:38,060
- తన మనసుకు గాయం.
- అరియానా <i>థాంక్యూ, నెక్ట్స్.</i>

65
00:08:38,060 --> 00:08:39,686
ఇతనే ఆ సరైన జోడీ అయితే?

66
00:08:39,686 --> 00:08:43,065
- నేను అబద్ధమాడను. ఇతను పర్వాలేదు.
- చక్కని కథ కాగలదు.

67
00:08:43,065 --> 00:08:45,108
నీ మిత్రులు నిన్ను కాపాడాలనేమో.

68
00:08:45,943 --> 00:08:48,904
<i>నువ్వు ఏమనుకుంటావు? మరీ తొందర అనా?</i>

69
00:08:50,948 --> 00:08:51,823
ద ట్రూత్ రిపోర్ట్
రెక్స్ స్టోన్‌తో

70
00:08:53,408 --> 00:08:57,704
<i>2012లో, ప్రజలు అడిగే అతి పెద్ద ప్రశ్న,
ప్రేమ అంటే ఏమిటి?</i>

71
00:08:57,704 --> 00:09:00,791
<i>ఇవాళ అయితే, 10 ఉత్తమ ప్రశ్నలు ఏంటంటే</i>

72
00:09:00,791 --> 00:09:03,335
<i>"నేను ఏం చూడాలి?"
"నా వాపసు ఎక్కడ?"</i>

73
00:09:03,335 --> 00:09:06,922
<i>"ఇప్పుడు నేనెంత నచ్చుతాను?"
"మహిళలు ఎందుకు చంపుతారు?"</i>

74
00:09:07,381 --> 00:09:10,467
<i>"నేను పడుకుంటానా?"
"యూరోప్ ఓ దేశమా?"</i>

75
00:09:10,759 --> 00:09:13,762
<i>"మాక్‌లో స్క్రీన్‌షాట్ ఎలా తీయాలి?"
"నేను గర్భవతినా?"</i>

76
00:09:13,762 --> 00:09:16,139
<i>ఇంకా "నా మలం ఆకుపచ్చగా ఉందేంటి?"</i>

77
00:09:17,516 --> 00:09:19,351
<i>మిత్రులారా, మీరు చేరుకోలేరు.</i>

78
00:09:19,351 --> 00:09:22,396
ఏం వెతుకుతున్నావు?
అది బయట లేదు.

79
00:09:24,064 --> 00:09:28,277
మనం జోడీ అని రాశులు చెబుతున్నాయి.
అది నువ్వే, తుల.

80
00:09:29,027 --> 00:09:29,945
ఇంకా?

81
00:09:30,404 --> 00:09:35,075
ఇంకా నీ సూక్ష్మబుద్ధి
నన్ను ధ్యాస పెట్టేలా ఉంచుతుంది.

82
00:09:36,326 --> 00:09:37,577
నాది సూక్ష్మబుద్ధా?

83
00:09:39,538 --> 00:09:43,875
అవును. నిర్దిష్టంగా ఉండగలవు.

84
00:09:45,460 --> 00:09:46,878
ఆ సోది ఎలా వింటావు?

85
00:09:47,170 --> 00:09:49,840
బేబీ, ఏంటి? అది ఓ ప్రశంస.

86
00:09:51,174 --> 00:09:53,760
నువ్వు అంతా పరిపూర్ణమని దాని అర్థమంతే.

87
00:09:55,971 --> 00:09:57,139
పరిపూర్ణమా?

88
00:09:57,139 --> 00:09:59,182
- నువ్వెందుకు...
- హే. ఇది పరిపూర్ణమా?

89
00:09:59,182 --> 00:10:01,351
- ఇది పరిపూర్ణమా?
- ఇది చాలా... ఆపు!

90
00:10:01,810 --> 00:10:02,811
ఏంటి ఆపేది?

91
00:10:04,479 --> 00:10:06,732
అబ్బా. ఎప్పుడూ నాతో ఇదెందుకు చేయిస్తావు?

92
00:10:07,858 --> 00:10:08,692
నన్ను మన్నించు.

93
00:12:08,728 --> 00:12:09,896
నన్ను లోనికి రానీ!

94
00:12:11,440 --> 00:12:13,316
ఏయ్, తలుపు తెరువు.

95
00:12:13,316 --> 00:12:14,818
నాకు అర్థమైంది.

96
00:12:15,902 --> 00:12:18,405
లోపలకు రానివ్వు! తలుపు తెరువు. మాట్లాడదాం.

97
00:12:19,990 --> 00:12:23,702
లోపలకు రానివ్వు. నాతో మాట్లాడు.
ఐ లవ్ యూ.

98
00:12:54,983 --> 00:12:56,902
బాధితురాలిలా కనబడుతూ
అక్కడే ఉండిపోకు.

99
00:12:59,654 --> 00:13:03,783
నేనెలా ఉండేదాన్నో తెలుసా?
నువ్వు ఎదిగావు. నీ ఎంపిక చేసుకున్నావు.

100
00:13:06,203 --> 00:13:07,579
ఇది అంతే.

101
00:13:10,207 --> 00:13:12,125
తొక్కలో తులా.

102
00:13:18,298 --> 00:13:19,132
నాకర్థం కాలేదు.

103
00:13:19,799 --> 00:13:21,927
తుల, సింహరాశులకు పొసగాలి.
అలా జరగాలి.

104
00:13:22,552 --> 00:13:24,763
లేదు, ఎవరికీ తాగుబోతు నచ్చడు.

105
00:13:24,763 --> 00:13:27,724
- ఆమెకు, చెడ్డవాళ్లకు ఏంటసలు?
- నాన్న సమస్యలు కావచ్చు.

106
00:13:28,850 --> 00:13:31,019
నాకు ఇక్కడి నుండి
మా నాన్న ఇల్లు కనబడుతోంది.

107
00:13:32,562 --> 00:13:36,942
ఆమె తెలివైనది, అందమైనది,
ఇంకా చాలా దృఢంగా కనబడుతోంది.

108
00:13:36,942 --> 00:13:38,944
ఆమె ఎప్పుడూ ఎవరితోనో
ఎందుకు ఉండడం?

109
00:13:38,944 --> 00:13:40,362
ఆమె ఇంకా వెతుకుతోంది.

110
00:13:40,904 --> 00:13:44,157
ఆ భావోద్వేగపు కొరడా దెబ్బ తరువాత
తనకు నిలకడ కావాలి.

111
00:13:45,075 --> 00:13:48,787
- సరే, అది సిగ్గుచేటు.
- హా, నన్నది మరీ బాధిస్తోంది.

112
00:13:49,538 --> 00:13:51,373
ఆమెను బాగా హత్తుకోవాలని ఉంది.

113
00:13:53,500 --> 00:13:56,753
ఆమెకు అన్ని సంకేతాలు పంపుతున్నాం.
వాటి అర్థం తెలసుకోవడం లేదు.

114
00:13:57,087 --> 00:13:58,630
అదేమీ ఆశ్చర్యం కాదు.

115
00:13:58,630 --> 00:14:02,759
మానవులకు స్వయం సమృద్ధి ఉంది. వాళ్ల
సాంకేతికత మనల్ని కాలం తీరేలా చేసింది.

116
00:14:02,759 --> 00:14:05,637
- నీ గురించి చెప్పు.
- మనం ఘనతగా చెప్పుకోకూడదు.

117
00:14:05,637 --> 00:14:09,933
మనం రాశిచక్రాల మండలి.
కానీ శక్తి అంతా నక్షత్రాల దగ్గరే ఉంది.

118
00:14:10,183 --> 00:14:12,435
నక్షత్రాలు తాము కోరినవి మాట్లాడగలవు.

119
00:14:12,435 --> 00:14:15,021
కానీ నీ మనసులోని అంతరాలలో
ఉండేది ఏంటంటే...

120
00:14:15,146 --> 00:14:18,024
దానికదే గూడుకట్టుకున్నదే.

121
00:14:18,984 --> 00:14:21,361
- అడపాదడపా నా జుట్టు నములుతాను.
- నేను కూడా.

122
00:14:22,404 --> 00:14:25,532
ఒకటి తెలుసా?
జడలు వేసుకుంటే ఆకర్షణీయంగా ఉంటావు.

123
00:14:26,783 --> 00:14:29,160
సింహం, అవకాశం వాడుకోవాలని చూస్తావు.

124
00:14:29,744 --> 00:14:32,205
మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి.

125
00:14:32,497 --> 00:14:33,623
నిలకడగా ఉండడి.

126
00:14:34,499 --> 00:14:36,543
ఆమెను పంపి, అన్వేషణ చేయిద్దాం.

127
00:14:37,502 --> 00:14:39,588
సరే. తను నేర్చుకుంటుంది.

128
00:14:40,839 --> 00:14:41,673
తనేం చేస్తోంది?

129
00:14:44,718 --> 00:14:46,636
ఆమెకు శిక్ష పడి తీరాల్సిందే.

130
00:14:47,971 --> 00:14:51,391
వద్దు. వద్దు, వద్దు, వద్దు. ఇది మరీ తొందర!

131
00:14:54,894 --> 00:14:56,021
నన్ను పెళ్లాడతావా?

132
00:15:02,360 --> 00:15:03,820
చావు మనను విడదీసే వరకూ.

133
00:15:04,613 --> 00:15:05,822
చావు మనను విడదీసే వరకూ.

134
00:15:06,406 --> 00:15:08,617
ఆమె ఒంటరిగా ఉండలేదని నీకు చెప్పాను.

135
00:15:11,911 --> 00:15:13,288
మీరు వధువును ముద్దాడవచ్చు.

136
00:15:16,916 --> 00:15:17,917
ఆమె చేస్తోంది.

137
00:15:21,796 --> 00:15:24,591
- వర్షాన్ని తను సంకేతం అనుకుంటుంది.
- దేవుడా. ఆపు.

138
00:15:57,040 --> 00:16:00,585
కొత్త జంటకు చప్పట్లు కొట్టండి.
అందరూ, ఇది వాళ్ల తొలి డాన్స్.

139
00:16:00,960 --> 00:16:02,003
కాయ్ రాజా కాయ్?

140
00:16:02,837 --> 00:16:03,922
చప్పట్లు కొట్టండి.

141
00:16:15,475 --> 00:16:16,601
కొంచెం ప్రేమ చూపండి.

142
00:16:17,769 --> 00:16:18,728
ఇక ఆపు.

143
00:16:23,817 --> 00:16:25,318
ఇతనికి అవకాశమే లేదు.

144
00:16:44,003 --> 00:16:45,964
- మూడోవాడు బాగున్నాడా?
- పందెం కడతావా?

145
00:16:54,222 --> 00:16:55,056
చోరీ చేయడం ఆపు.

146
00:17:04,107 --> 00:17:05,692
హా. సరే, ధన్యవాదాలు.

147
00:17:07,861 --> 00:17:09,320
ప్రేమ కేవలం...

148
00:17:10,989 --> 00:17:15,535
అంటే, ప్రేమ అనేది...
ప్రేమ ఏంటో మీకు తెలుసు, అవునా?

149
00:17:15,952 --> 00:17:19,080
ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండకూడదు.
నా మాట అర్థమైందిగా?

150
00:17:19,080 --> 00:17:20,790
- అలాగే.
- నువ్వే నా పిల్లవి!

151
00:17:21,708 --> 00:17:23,668
నిన్నెవరు ప్రేమించినా పట్టించుకోను.

152
00:17:23,668 --> 00:17:24,794
సరే.

153
00:17:24,794 --> 00:17:26,463
- స్నేహం అంటే ప్రేమ.
- గట్టిగా!

154
00:17:26,463 --> 00:17:27,547
- వినబడలేదు.
- ఆపు.

155
00:17:27,756 --> 00:17:30,967
నీకు సమస్య ఉందని ఇక్కడంతా అనుకుంటారు.
కానీ నేను అనుకోను.

156
00:17:31,509 --> 00:17:33,887
అతను బాగున్నాడు,
అతను మంచిగా ఉంటాడు.

157
00:17:34,888 --> 00:17:37,724
ఇబ్బందిగా ఉంది. నేనేమీ సిద్ధం కాలేదు.

158
00:17:39,058 --> 00:17:40,894
ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు.

159
00:17:42,312 --> 00:17:43,938
సరే. ఏదేమైనా, చీర్స్.

160
00:17:44,439 --> 00:17:46,232
- చీర్స్.
- అందంగా ఉన్నావు.

161
00:17:46,232 --> 00:17:47,859
- చీర్స్.
- చీర్స్. అంతే.

162
00:17:48,443 --> 00:17:49,277
- జీవితానికి.
- హా.

163
00:17:49,277 --> 00:17:50,487
సరే, చీర్స్.

164
00:17:52,363 --> 00:17:54,157
ఇదిగోండి. తర్వాత ఎవరు?

165
00:17:58,244 --> 00:17:59,454
పట్టుకోకండి. అది శాపం.

166
00:18:05,668 --> 00:18:06,628
హా, ఇతను నచ్చాడు.

167
00:18:06,628 --> 00:18:08,838
సరే, ఆఖరివాడే బాగా నచ్చాడు.
తనను తీసుకురా.

168
00:19:12,610 --> 00:19:13,862
ఆమె వినలేదు.

169
00:19:13,862 --> 00:19:15,989
నన్ను తన ఉద్యోగినని అనుకుంటుంది.

170
00:19:15,989 --> 00:19:17,824
తన పట్టింపు అంతా పనే, సరేనా?

171
00:19:17,824 --> 00:19:20,201
ఆమె పని చేయకపోతే,
పని వెతుకుతూ ఉంటుంది.

172
00:19:20,201 --> 00:19:22,036
సమర్ధనలు, విమర్శలు జోడించాలి.

173
00:19:22,036 --> 00:19:24,664
- లక్ష సార్లు క్షమాపణ చెప్పా.
- నీకు ఎప్పుడూ సరిపోదు.

174
00:19:24,664 --> 00:19:26,541
సంతోషంగా ఉంటే చాలదా?

175
00:19:28,710 --> 00:19:30,837
నాకు... నాకెలాగంటే నేను...

176
00:19:31,129 --> 00:19:33,047
ఆమె ఇంట్లో మరో వస్తువును.

177
00:19:33,756 --> 00:19:35,508
నీ కళా సేకరణలో ఓ వస్తువును.

178
00:19:36,050 --> 00:19:38,136
- అంతా సోది.
- సరే, నేను ఇలాగే ఉంటాను.

179
00:19:39,012 --> 00:19:40,889
నన్ను చెత్తగా చూస్తావు.

180
00:19:44,142 --> 00:19:45,435
ఇది ఆరోగ్యకరం కాదు.

181
00:19:47,437 --> 00:19:48,897
నేను సంతోషంగా ఉండాలంతే.

182
00:19:50,565 --> 00:19:53,943
అతనితో ఉండగా, నీతో ఉన్నప్పుడు,

183
00:19:56,779 --> 00:19:57,989
సౌకర్యంగా ఉంటుంది.

184
00:20:00,783 --> 00:20:02,535
కానీ ఇంటిని ఓ కారణంగా వదిలేశాను.

185
00:20:04,913 --> 00:20:07,999
- ఇది కొనసాగుతుందని అనుకోను.
- వద్దు...

186
00:20:10,418 --> 00:20:12,837
ధన్యవాదాలు. ఇది సహాయకరం.

187
00:20:14,088 --> 00:20:16,799
- అబ్బా. నువ్వు తిరిగొస్తావు.
- లేదు, నేను రాను.

188
00:20:18,927 --> 00:20:20,595
- నిన్ను ప్రేమిస్తా.
- ప్రేమించవు.

189
00:20:32,565 --> 00:20:36,152
- అబ్బా. వీడ్కోలు, కన్య.
- ఇంకా మీనానికి కూడా.

190
00:20:36,152 --> 00:20:38,780
ఇంకా కర్కాటకం. తనకు రాశులు అయిపోతున్నాయి.

191
00:20:39,948 --> 00:20:44,702
నా దగ్గర కంభం, ధనుస్సు ఉండేవి.

192
00:20:45,078 --> 00:20:45,954
అద్భుతం.

193
00:20:46,663 --> 00:20:49,999
నీకు సింహరాశులు ఇష్టమా?
తక్కువ వయసు పురుషులు నచ్చుతారా?

194
00:20:50,333 --> 00:20:53,670
- హద్దులు, సోదరా.
- చూడకుండా ఉండలేకపోవడం నాకు నచ్చలేదు.

195
00:20:54,045 --> 00:20:57,423
ఇది <i>వాండర్‌పంప్ రూల్స్</i> మారథాన్‌లా ఉంది,
ఇప్పుడు ఉ. 4:00 అయింది,

196
00:20:57,423 --> 00:21:00,760
వాళ్లపైనా, నాపైనా అభిప్రాయం
ఏర్పరచుకోవడం ఆపేశాను.

197
00:21:00,760 --> 00:21:03,096
- నాకు ఆ వినోదం నచ్చిది.
- పునః కలయికా?

198
00:21:04,138 --> 00:21:06,224
- చెత్త.
- అది అందంగా లేదు.

199
00:21:06,224 --> 00:21:09,852
- ఏది ముఖ్యమో ఆమె చూడలేదు.
- వాటి మధ్య పరిగెడుతుంది.

200
00:21:09,852 --> 00:21:12,397
తనేదో పురుషులను తినేదానిలా,
కానీ జరిగేది అది కాదు.

201
00:21:12,397 --> 00:21:15,024
- ఆమె అలా ఉండదు.
- ఆమెను అదే అంటున్నారా?

202
00:21:16,192 --> 00:21:17,276
అంత కంటే దారుణం.

203
00:21:17,276 --> 00:21:19,737
జనాలకు సందేహాలు ఎక్కువ.
వేరే పనేదీ ఉండదు.

204
00:21:20,113 --> 00:21:23,408
ఆమె అక్కడక్కడే తిరగాలి.
ఆమె పైకి లేవకపోతే...

205
00:21:23,700 --> 00:21:27,704
- తన స్వీయ భౌతికతకు మించి.
- హా, ఆమె పైకి లేవాలి.

206
00:21:27,704 --> 00:21:29,831
సరయ్యేలా చేస్తాను.
ఏమంటున్నానో తెలుసుగా?

207
00:21:31,040 --> 00:21:34,210
- ప్రయాణం అంతర్గతం.
- ఆమె అద్దంలో చూసుకోవాలి.

208
00:21:34,669 --> 00:21:37,797
కానీ ఆమెకు కొంచెం సాయం చేయవచ్చుగా?

209
00:21:37,797 --> 00:21:38,923
- అవును.
- వద్దు.

210
00:21:38,923 --> 00:21:39,841
- వద్దు.
- వద్దు.

211
00:21:39,841 --> 00:21:40,925
- వద్దు.
- అసలొద్దు.

212
00:21:41,217 --> 00:21:42,885
హా. లేదు, అంటే వద్దు.

213
00:21:42,885 --> 00:21:46,055
ఆమె తనే స్వయంగా
ఆ చీకటి నుండి బయటపడాలి.

214
00:21:46,055 --> 00:21:49,434
మనం ప్రపంచ మనుగడ,
ప్రవాహాలను గౌరవించి తీరాలి.

215
00:21:50,143 --> 00:21:53,271
- నిజం. మనం జోక్యం చేసుకోకూడదు.
- చేసుకోకూడదు.

216
00:21:56,774 --> 00:21:58,317
స్నేహితులు ఉన్నది అందుకేగా.

217
00:22:00,319 --> 00:22:02,155
- ...తర్వాత పడ్డా.
- వెంటనే.

218
00:22:05,366 --> 00:22:08,578
- అలా ఎందుకన్నావు?
- తర్వాత ఆమె పడిపోయింది.

219
00:22:09,328 --> 00:22:11,289
మీరు ఇక్కడేం చేస్తున్నారు?

220
00:22:13,249 --> 00:22:14,208
నా పుట్టినరోజా?

221
00:22:14,208 --> 00:22:15,793
- హ్యాపీ బర్త్‌డే.
- థాంక్యూ.

222
00:22:15,793 --> 00:22:17,503
- నా పుట్టిన రోజు కాదు.
- అబ్బా.

223
00:22:17,503 --> 00:22:19,672
- కలవడం సంతోషం.
- కూర్చోవచ్చుగా?

224
00:22:19,672 --> 00:22:20,757
మీరు వెళ్లవచ్చుగా?

225
00:22:20,757 --> 00:22:23,176
నా ఇంట్లో ఏం చేస్తున్నారు?
ఎవరు రానిచ్చారు?

226
00:22:23,176 --> 00:22:25,011
- మేము ఉండాలేమో.
- లేదు, లేదు.

227
00:22:25,011 --> 00:22:26,137
- దేవుడా. లేదు.
- హా.

228
00:22:26,137 --> 00:22:27,138
- అసలొద్దు.
- హా.

229
00:22:27,138 --> 00:22:30,308
పైపై మెరుగులు చాలు.
ఇది అడ్డు రావడం.

230
00:22:33,853 --> 00:22:37,482
- మేమెందుకు వచ్చామంటే...
- నీ పట్ల పట్టింపు ఉండడంతో.

231
00:22:38,191 --> 00:22:40,109
- ఛ.
- నన్ను క్షమించు.

232
00:22:40,109 --> 00:22:41,652
- వెళ్లిపోనా? వెళతా.
- వద్దు.

233
00:22:41,652 --> 00:22:43,112
- నేను వెళతా. హా.
- వద్దు.

234
00:22:43,112 --> 00:22:45,156
- కచ్చితంగా వెళ్లిపోవాలి.
- వద్దు.

235
00:22:45,156 --> 00:22:48,201
- వద్దా? కచ్చితమా?
- బేబీ, వద్దు, వద్దు. దయచేసి ఉండు.

236
00:22:48,201 --> 00:22:49,535
- సరే.
- ఈ సన్నాసి ఎవడు...

237
00:22:49,535 --> 00:22:51,204
- ఎక్కువ కాలం ఉండదు.
- నిజమా?

238
00:22:51,204 --> 00:22:53,081
- అలా కాదు. ఒట్టు.
- సరే.

239
00:22:53,581 --> 00:22:57,502
అలాగే. మీరు చెప్పవచ్చుగా
నాకు ఎందుకు అవసరమో...

240
00:22:57,502 --> 00:22:58,920
- దేవుడా. పర్లేదు.
- కుదరదు.

241
00:22:58,920 --> 00:23:00,421
- లేదు.
- అది భలేగా ఉంది.

242
00:23:00,421 --> 00:23:02,215
- నువ్వు వెళ్లాలేమో.
- ఇతనో వెధవ.

243
00:23:02,215 --> 00:23:04,342
- నాకు లైసెన్స్ ఉంది.
- దేవుడా!

244
00:23:04,342 --> 00:23:05,510
- శాంతించు!
- ఇతనెవరు?

245
00:23:05,510 --> 00:23:06,928
మొదటగా, అది బొమ్మ తుపాకీ.

246
00:23:06,928 --> 00:23:08,596
- అది బొమ్మా?
- నేను కేవలం...

247
00:23:08,596 --> 00:23:09,764
- అది బొమ్మ.
- ఏంటి?

248
00:23:09,764 --> 00:23:12,225
- అతనితో చకచకా మాట్లాడదాం.
- కంగారు. అబ్బా.

249
00:23:14,143 --> 00:23:15,103
- అలాగే.
- సరేనా?

250
00:23:15,103 --> 00:23:16,813
- అతని వయసెంత?
- అది అసందర్భం.

251
00:23:17,480 --> 00:23:19,107
- వెళ్లిపో.
- లైసెన్స్ చూపుతావా?

252
00:23:19,357 --> 00:23:22,068
- సరే. ఆగండి. జాగ్రత్తగా ఉండు.
- సరే, శాంతించండి.

253
00:23:22,068 --> 00:23:22,985
తనది భద్రతా పని.

254
00:23:22,985 --> 00:23:23,903
- భద్రతా?
- అవును.

255
00:23:23,903 --> 00:23:24,821
- అవును.
- నిజమా?

256
00:23:24,821 --> 00:23:27,323
ఖాయం చేసుకోవాలి,
బ్యాగ్ సురక్షితం.

257
00:23:27,323 --> 00:23:28,366
మనమేం చేస్తున్నాం?

258
00:23:28,366 --> 00:23:30,326
- వెళతా, సరేనా? హా. తెలుసు.
- వద్దు.

259
00:23:30,326 --> 00:23:33,121
- ఇదేంటో చూసుకో.
- వద్దు. వద్దు, ప్లీజ్.

260
00:23:33,121 --> 00:23:35,039
- అవును. లేదు. ఐ లవ్ యూ.
- వెళ్లకు.

261
00:23:35,039 --> 00:23:37,166
- బై! వీడ్కోలు.
- ప్రేమా?

262
00:23:37,166 --> 00:23:38,835
- వెళ్లకు.
- వస్తా. కాల్ చెయ్.

263
00:23:38,835 --> 00:23:40,461
- చేస్తా. ఐ లవ్ యూ.
- లవ్ యూ.

264
00:23:40,461 --> 00:23:41,462
తనకు ఆమెపై ప్రేమ.

265
00:23:41,462 --> 00:23:42,713
-"లవ్ యూ"?
- అలా చేయవు.

266
00:23:42,713 --> 00:23:43,923
- లేదు. తప్పు.
- ఏంటి?

267
00:23:44,257 --> 00:23:45,091
"ప్రేమా"?

268
00:23:52,974 --> 00:23:54,559
అలాగే, ఇది పూర్తి చేద్దాం.

269
00:23:55,351 --> 00:23:59,605
- ఇతని విషయంలో గంభీరత ఉందా?
- దేవుడా. సరదాగా గడిపామంతే.

270
00:23:59,605 --> 00:24:00,940
మేమన్నీ చూస్తున్నాం.

271
00:24:00,940 --> 00:24:02,233
ఎలాంటివి?

272
00:24:02,233 --> 00:24:04,819
అంటే, మంగళవారం
పార్టీ చేసుకుంటున్నావు.

273
00:24:04,819 --> 00:24:08,531
అది సంకేతం కాదు. నాకు అవి తెలుసు.

274
00:24:08,698 --> 00:24:12,034
- సరే. ఇది దాని గురించి కాదు.
- మరి దేని గురించి?

275
00:24:12,034 --> 00:24:15,621
ఇది నీ గురించి.
నువ్వు బంధంలో ఉండే అవసరం గురించి.

276
00:24:15,621 --> 00:24:18,499
దేవుడా. సరదాగా గడుపుతున్నాం అంతే.

277
00:24:18,499 --> 00:24:21,669
తను "ఐ లవ్ యూ, బేబ్," అంటాడు.
నేనూ "ఐ లవ్ యూ," అంటా.

278
00:24:21,669 --> 00:24:24,505
అంతవరకే. సీరియస్ కాదు.
మా మధ్య గంభీరత లేదు.

279
00:24:24,505 --> 00:24:26,883
నువ్వు శృంగారానికి బానిసవని మా ఆలోచన.

280
00:24:27,133 --> 00:24:30,928
ఏంటి? అబ్బా. ఊరుకో.

281
00:24:30,928 --> 00:24:31,888
కావచ్చు.

282
00:24:31,888 --> 00:24:33,723
మన అందరిలో ఒకటే బంధం ఎక్కువగా నాదే.

283
00:24:33,723 --> 00:24:37,143
"ఒక బంధం నుండి మరొకదానికి పరిగెట్టే
బంధాల వ్యసనపరురాలివి."

284
00:24:37,143 --> 00:24:38,060
సరే.

285
00:24:42,773 --> 00:24:43,774
నీకు సమస్య ఉంది.

286
00:24:50,531 --> 00:24:51,657
నాకు సమస్య ఉందా?

287
00:24:52,658 --> 00:24:55,077
ఆరవ తరగతి నుండి
నువ్వు బంధంలోనే లేవు.

288
00:24:55,536 --> 00:24:59,248
ఎవరికీ దగ్గరయ్యే పని ఉండదని
ఎవరితో పడితే వాళ్లతో జోడీ కడతావు.

289
00:24:59,248 --> 00:25:03,044
నీ భావనలపై రోజంతా ఆలోచిస్తావు.
నీ బుర్రలోని ప్రణయ నవలలు రాస్తావు.

290
00:25:03,294 --> 00:25:04,503
అన్నీ నా బుర్రలోవి కావు.

291
00:25:04,503 --> 00:25:07,340
నువ్వు, సెక్స్‌కు బదులు
వాదనలోకి దిగుతావు.

292
00:25:07,340 --> 00:25:08,257
అయితే?

293
00:25:08,382 --> 00:25:11,427
ఇక నీది దొంగబుద్ధి,
నీతో నువ్వు కూడా సుఖంగా ఉండలేవు.

294
00:25:12,136 --> 00:25:13,638
- అది కష్టం.
- దేవుడా.

295
00:25:13,638 --> 00:25:16,140
పర్వాలేదు. అంతా పర్వాలేదు.
నువ్వు బాగున్నావు.

296
00:25:18,809 --> 00:25:23,481
ఓ మనిషితో జీవితం గడపాలని
కోరుకోవడంలో తప్పేంటి?

297
00:25:26,859 --> 00:25:29,779
అందరూ అంత పిచ్చిగా ఉంటారేంటి?

298
00:25:35,368 --> 00:25:40,498
వృద్ధాప్యం వరకూ
ఇద్దరూ కలిసి ఎదగాలంతే.

299
00:25:45,544 --> 00:25:46,921
నేనేం తప్పు చేస్తున్నాను?

300
00:25:47,755 --> 00:25:50,675
అది చాలా ప్రయణాత్మకం,
కానీ అది నిజమైన ప్రేమ కాదు.

301
00:25:51,717 --> 00:25:53,177
నాకు తెలుసు, బేబీ.

302
00:25:54,720 --> 00:25:56,764
అడ్డు రావడంపై నీకెలా అనిపించింది?

303
00:25:58,057 --> 00:25:59,475
వాళ్లు సాయం చేయాలని అంతే.

304
00:26:00,935 --> 00:26:04,939
నా గురించి వాళ్లేమంటారో తెలుసు,
ఆశలేని ప్రణయాల గురించి, మేము బలహీనమంటారు.

305
00:26:06,107 --> 00:26:07,441
కానీ నేను బలహీనం కాదు.

306
00:26:08,901 --> 00:26:12,029
ఓ విషయాన్ని నమ్మడానికి
చాలా బలం కావాలి,

307
00:26:12,029 --> 00:26:14,740
కళ్లెదురుగా వైఫల్యం ఎదుర్కున్నాక.

308
00:26:16,575 --> 00:26:20,037
నాకు ఉంది. బలం ఉంది, జో,
నేను ఇంద్రజాలాన్ని నమ్ముతాను.

309
00:26:20,413 --> 00:26:22,665
మంచి మనిషికి మంచి జరుగుతుందని
నేను నమ్ముతాను.

310
00:26:22,665 --> 00:26:28,462
ఆత్మబంధాలను, సంకేతాలను,
హమ్మింగ్‌బర్డ్‌లను నమ్ముతాను.

311
00:26:29,547 --> 00:26:32,466
నేను నమ్ముతాను, ప్రేమ చనిపోదని
శాశ్వతం అనేది నిజమని,

312
00:26:32,466 --> 00:26:34,135
ఎంత కాలం పట్టినా సరే...

313
00:26:34,135 --> 00:26:37,471
సమయం ముగిసింది.
వచ్చే వారం ఇక్కడి నుండి కొనసాగిద్దాం.

314
00:26:40,141 --> 00:26:41,600
భార్య నుండి ఫోన్. ఓ క్షణం.

315
00:26:42,685 --> 00:26:44,812
హే, ఏంటమ్మా సంగతి? ఓ రోగితో ఉన్నాను.

316
00:26:44,812 --> 00:26:48,399
<i>హే, ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నావా?
తనను వదిలేయమని చెప్పాను.</i>

317
00:26:49,358 --> 00:26:50,234
అలాగే.

318
00:26:51,319 --> 00:26:53,029
<i>నువ్వు ముందుకు సాగాలి.</i>

319
00:26:53,946 --> 00:26:55,156
<i>నీది సలహా అంతే...</i>

320
00:26:55,156 --> 00:26:57,325
"లవ్ అడిక్ట్స్ ఎనానిమస్."
తమాషాగా ఉందా?

321
00:26:57,325 --> 00:26:58,784
మనం ఏళ్లుగా చేస్తున్నాం.

322
00:26:58,784 --> 00:27:01,620
ఎంత కాలమని నీ బుర్రను
గోడకేసి కొట్టుకుంటావు?

323
00:27:02,038 --> 00:27:04,707
- ప్రయత్నించి చూడు.
- పద, ఫ్లఫీ.

324
00:27:09,045 --> 00:27:10,087
<i>అంటే, మనం చేయము...</i>

325
00:27:11,839 --> 00:27:14,550
<i>విశ్రాంతి, జీవిత ఆస్వాదనకు
ఎప్పుడూ సమయం లేదు.</i>

326
00:27:14,925 --> 00:27:17,011
<i>గంభీరంగా ఉండాలంటే అన్నీ గంభీరమే.</i>

327
00:27:17,011 --> 00:27:20,181
<i>బాగా పట్టుపట్టి చేశానంటే
కారణం నాకు మెరుగ్గా ఉండాలనే.</i>

328
00:27:20,389 --> 00:27:22,850
<i>మనం మెరుగ్గా ఉండాలి,
నువ్వు మెరుగ్గా ఉండాలి.</i>

329
00:27:23,142 --> 00:27:24,935
<i>హా, గొడవ చేస్తా.
అంటే, చేయాల్సిందే.</i>

330
00:27:24,935 --> 00:27:28,856
<i>నువ్వు ఉండాల్సినంత అద్భుతంగా మారే వరకు
అలా చేస్తూనే ఉంటాను.</i>

331
00:27:28,856 --> 00:27:31,025
<i>నీకు నా అంత మంచి మనిషి దొరకదు,</i>

332
00:27:31,025 --> 00:27:33,611
<i>నా అంతగా నమ్మేలా,
లేదా నిన్ను ప్రేమించేంతగా.</i>

333
00:27:33,611 --> 00:27:35,654
<i>- నాకది తెలుసు.
- సరే, అయితే ఎందుకు?</i>

334
00:27:35,654 --> 00:27:38,032
<i>నేను తిరిగి వస్తే,
అది ఇంద్రజాలం అనా?</i>

335
00:27:38,032 --> 00:27:40,284
<i>ఏది మారుతుంది?
ఏం తేడా ఉంటుంది?</i>

336
00:27:40,284 --> 00:27:43,496
<i>- మన ఇద్దరిదీ తప్పు, ఇద్దరం ఓడిపోతాం.
- ఇద్దరం గెలవలేమా?</i>

337
00:27:44,080 --> 00:27:46,207
<i>దేవుడా. నేను...</i>

338
00:27:49,960 --> 00:27:52,797
<i>చూడు, నాకు హాలీవుడ్‌, ఆలిస్ ఫాయే ఇష్టం.
నచ్చనిది ఏంటి?</i>

339
00:27:52,797 --> 00:27:54,507
<i>లేదు, వద్దు, ఊరుకో.</i>

340
00:27:59,011 --> 00:28:02,431
- ఆమె అది ప్రతి రోజూ చూస్తోంది.
- ఉదయం 4 వరకూ.

341
00:28:02,431 --> 00:28:05,768
కనీసం తను కొత్త పెళ్లి బట్టల కోసం
షాపింగ్ చేయడం లేదులే.

342
00:28:05,768 --> 00:28:08,646
- తన మనసు విరిగింది, బ్రో.
- ఆమెకా?

343
00:28:09,021 --> 00:28:12,483
- అది సాయం కోసం రోదన.
- నవరాత్రి ప్రార్థన మొదలుపెడతాను.

344
00:28:13,776 --> 00:28:16,278
- ఇదిగోండి.
- ప్రభూ, మా అమ్మాయికి సాయం చేయండి.

345
00:28:16,278 --> 00:28:18,906
ఆమెకు సాయం చేయనీయండి.
తన ప్రేమకు ఫలితం దక్కేలా.

346
00:28:18,906 --> 00:28:20,282
నేనది మాట్లాడడం లేదు.

347
00:28:20,533 --> 00:28:23,411
ఆమె ఉత్తేజం పెరగాలి.
తను నిలబడాలి. గుర్తించగలగాలి.

348
00:28:23,411 --> 00:28:27,164
తనను అర్థం చేసుకోవడానికి, లోతుగా చూసి,
తప్పులను సరిదిద్దుకునేలా,

349
00:28:27,164 --> 00:28:31,085
ఇంకా ఈ భ్రమల నుండి బయటపడేలా,
ఆకాశంలోకి ఎదిగేలా.

350
00:28:31,085 --> 00:28:36,215
నా స్నేహితురాలు మాయా ఏంజెలూ చెప్పినట్లు,
"మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు,

351
00:28:36,215 --> 00:28:39,176
"మీరు ఆ వ్యక్తిగా ఉండకుండా
ఎవరూ ఆపలేరు."

352
00:28:39,176 --> 00:28:42,721
- అదిరింది.
- మాకు అదే కావాలి. ఆమెన్. ఆమెన్.

353
00:28:45,850 --> 00:28:47,017
ఇది పని చేయాలి.

354
00:28:47,017 --> 00:28:50,146
మానవులు అర్థం చేసుకోకుండా
అంతకాలం ఉండడం నాకు ఆశ్చర్యం.

355
00:28:50,146 --> 00:28:53,399
ఇది లవ్ అడిక్ట్స్ ఎనానిమస్.
మాతో చేరినందుకు ధన్యవాదాలు.

356
00:28:54,191 --> 00:28:56,610
సరే, ఈ రాత్రి ఓ కొత్త ముఖం కనబడుతోంది.

357
00:28:58,195 --> 00:28:59,572
- హాయ్.
- హాయ్.

358
00:28:59,572 --> 00:29:01,157
- హాయ్.
- హే.

359
00:29:04,952 --> 00:29:09,415
ఇదెలా పని చేస్తుందో నాకు తెలియదు.
నేను మాట్లాడితే సరిపోతుందా?

360
00:29:09,790 --> 00:29:12,209
ఈ సాయంత్రం ఎందుకు వచ్చావోతో మొదలుపెడదామా?

361
00:29:13,002 --> 00:29:13,961
సరే.

362
00:29:17,673 --> 00:29:19,758
ఈ మధ్య సరిగా నిద్రపోవడం లేదు.

363
00:29:21,760 --> 00:29:23,262
నేను ఏనాడూ నిద్రపోలేదేమో.

364
00:29:26,557 --> 00:29:29,894
నా చిన్నప్పుడు,
నా చెల్లెలితో కలిసి పడుకునేదాన్ని,

365
00:29:31,020 --> 00:29:33,898
ఆమెను చూస్తుంటే బాగా అసూయగా ఉండేది,
తను ప్రశాంతంగా

366
00:29:34,356 --> 00:29:37,109
నిద్రపోయేది, ఓ రాయిలాగా.

367
00:29:39,195 --> 00:29:41,697
నేను పడుకుని,
మెలకువగా, ఆలోచిస్తూ ఉండేదాన్ని,

368
00:29:43,115 --> 00:29:44,825
"అసలు ఎవరైనా అలా ఎలా నిద్రపోగలరు?"

369
00:29:46,368 --> 00:29:48,120
మీ మనసు నిద్రలోకి అసలు జారకపోతే...

370
00:29:51,999 --> 00:29:54,001
నాది నిరంతరం ఆశాంతి హృదయం కావచ్చు.

371
00:30:00,591 --> 00:30:01,759
నాకూ మనసు విరిగింది.

372
00:30:05,221 --> 00:30:06,555
చాలా కాలం క్రితం.

373
00:30:11,060 --> 00:30:15,981
నా మిత్రులంతా చెప్పారు,
అంటే, నన్ను నెమ్మదించమని...

374
00:30:16,565 --> 00:30:17,399
నిజంగానే.

375
00:30:17,691 --> 00:30:19,985
...కొంత కాలం నాకులా ఉండమని. శాంతించమని.

376
00:30:19,985 --> 00:30:21,445
కొంత కాలం ఒంటరిగా గడుపు.

377
00:30:23,447 --> 00:30:24,448
నేనలా చేయలేదు.

378
00:30:27,701 --> 00:30:33,082
ఇక ఇక్కడకు చేరాను,
పదేళ్లలో మూడు విడాకుల తర్వాత.

379
00:30:38,170 --> 00:30:41,215
నా థెరపిస్ట్ గెంటేశాడు.
ఇప్పుడు నేను, ఫ్లపీ మాత్రమే.

380
00:30:52,351 --> 00:30:57,147
మిగతా అందరూ సరిగా లేరని
నేను అనుకునేదాన్ని.

381
00:31:02,778 --> 00:31:04,196
కానీ ఇప్పుడు ఆలోచిస్తే

382
00:31:07,283 --> 00:31:08,534
బహుశా నేనే సరిగా లేనేమో.

383
00:34:37,785 --> 00:34:40,496
నువ్వు పంచుకున్నవి
చాలా శక్తివంతమైన విషయాలు.

384
00:34:41,205 --> 00:34:42,206
ధన్యవాదాలు.

385
00:34:43,373 --> 00:34:45,167
వచ్చే వారం మళ్లీ వస్తావా?

386
00:34:48,378 --> 00:34:50,506
తెలుసు. ఎవరికీ అర్థం కాలేదనే ఆలోచన.

387
00:34:52,591 --> 00:34:53,842
నాకు నేనే అర్థం కాను.

388
00:35:28,252 --> 00:35:29,419
నా ప్రేమ

389
00:35:43,851 --> 00:35:47,855
<i>ఆ చిన్ననాటి పాత భ్రమలు, కల్పిత గాధలను
వదిలేసే సమయం ఇది.</i>

390
00:35:51,984 --> 00:35:53,402
<i>అలీడా ఇంకా టారూల మాదిరివి.</i>

391
00:35:55,529 --> 00:35:58,198
<i>బహుశా హమ్మింగ్‌బర్డ్‌కి
ఆ పువ్వు అసలు దొరకదేమో.</i>

392
00:36:29,396 --> 00:36:32,190
నీ గురించి మా అందరికీ చింత, ఇంకా...

393
00:36:33,150 --> 00:36:34,192
ఎక్కడ ఉన్నావు?

394
00:36:35,110 --> 00:36:38,614
నేను కొన్నింటిని ఎదుర్కుంటున్నాను.

395
00:36:40,115 --> 00:36:43,827
అదే జీవితం, కాదంటావా?
ఎక్కడికైనా వెళుతున్నావా?

396
00:36:44,161 --> 00:36:45,329
అవును, థెరపీకి.

397
00:36:45,329 --> 00:36:47,456
- సరే. మంచిది.
- మళ్లీ తీసుకున్నాడు.

398
00:36:49,082 --> 00:36:51,084
ఇన్నేళ్లుగా నీ మాటే నిజమని తేలింది.

399
00:36:52,002 --> 00:36:54,880
ఆత్మబంధాలు ఉండవు.

400
00:36:54,880 --> 00:36:57,674
సంకేతాలు, చిరకాల సంతోషాలు ఉండవు.

401
00:36:59,551 --> 00:37:02,179
అదంతా పిచ్చితనం.

402
00:37:03,722 --> 00:37:05,223
లేదు, లేదు.

403
00:37:07,100 --> 00:37:08,393
అలా ఖాయంగా అనుకోకు.

404
00:37:08,685 --> 00:37:12,439
ఇది నీ కోసం. ఇది నీ కారణంగానే.

405
00:37:20,948 --> 00:37:25,243
ఓ వివాహ ఆహ్వానం.
నమ్మగలవా? తను పెళ్లు చేసుకుంటున్నాడు.

406
00:37:25,953 --> 00:37:28,080
- స్వార్థపరుడా?
- అవును, మైక్.

407
00:37:29,122 --> 00:37:29,957
నువ్వు వెళతావా?

408
00:37:32,292 --> 00:37:33,502
నాకు వివాహాలు నచ్చవు.

409
00:37:36,463 --> 00:37:38,256
నిన్న రాత్రి మరో కల వచ్చింది.

410
00:37:41,468 --> 00:37:45,514
- అది విచిత్రంగా ఉంది. అది వేరే.
- దాని గురించి చెప్పు.

411
00:37:47,224 --> 00:37:51,395
మా చిన్నప్పుడు పెరిగిన పాత పొరుగున
ఆ ఇంటికి తిరిగి వెళ్లాను.

412
00:37:51,395 --> 00:37:55,983
కాజిల్ హిల్

413
00:37:56,274 --> 00:38:00,278
అది ఎలా ఉందంటే,
పొగ, చీకటి, ఇంకా భయంకరంగా.

414
00:38:03,824 --> 00:38:05,659
నా పాత మిత్రులంతా అక్కడ ఉన్నారు.

415
00:38:06,410 --> 00:38:08,578
హే, చూడు. బిగ్ టైమ్ తిరిగొచ్చింది.

416
00:38:09,079 --> 00:38:09,913
హేయ్.

417
00:38:10,580 --> 00:38:12,791
ఇప్పటికీ ఇదే మీకు నచ్చిన చోటు అనుకుంటా.

418
00:38:13,000 --> 00:38:14,960
- అవును, తను వస్తుందని తెలుసు.
- తెలుసు.

419
00:38:14,960 --> 00:38:17,337
లేదు, తను నగరం నుండి
అసలు రాదన్నావు.

420
00:38:17,337 --> 00:38:19,756
సొంతూరికి రాలేదని నాపై తమాషాలు చేశారు.

421
00:38:21,174 --> 00:38:22,592
లూయిస్ కూడా అక్కడున్నాడు.

422
00:38:25,470 --> 00:38:26,513
నీ తొలి ఆకర్షణా?

423
00:38:26,888 --> 00:38:28,348
లూయిస్

424
00:38:29,099 --> 00:38:29,933
అవును.

425
00:38:30,642 --> 00:38:33,895
కానీ తన వయసు పెరిగింది. తను అన్నాడు...

426
00:38:34,104 --> 00:38:36,440
- నగరాలలో పువ్వు పెరగవు.
<i>- నేను అంటా...</i>

427
00:38:36,440 --> 00:38:37,691
కొన్నిసార్లు
పెరుగుతాయి.

428
00:38:39,651 --> 00:38:40,944
తర్వాత ఏం జరిగింది?

429
00:38:42,029 --> 00:38:43,113
నడుస్తూ ఉన్నాను.

430
00:38:45,949 --> 00:38:49,619
<i>నన్ను ఏదో అనుసరిస్తోందనే భావన
నాకు కలిగింది.</i>

431
00:38:50,287 --> 00:38:52,372
<i>కానీ వెనుకు తిరిగి చూస్తే
అక్కడేమీ లేదు.</i>

432
00:38:56,793 --> 00:38:58,670
<i>నేను ఇంకా, ఇంకా కంగారుపడ్డాను.</i>

433
00:39:04,134 --> 00:39:05,927
అందుకే మరింత వేగంగా నడిచాను.

434
00:39:07,888 --> 00:39:11,224
మా పాత ఇంటి ఎదురుగా వీధి అవతల ఉండే
పరిమళ దుకాణం ముందు ఆగాను.

435
00:39:13,435 --> 00:39:14,436
<i>నాకు అది తెలుసు.</i>

436
00:39:15,187 --> 00:39:16,646
<i>కిటికీ గుండా చూశాను.</i>

437
00:39:17,773 --> 00:39:18,815
ఏం చూశావు?

438
00:39:19,858 --> 00:39:20,984
<i>ఎర్ర గులాబీలు.</i>

439
00:39:22,402 --> 00:39:27,074
- హమ్మింగ్‌బర్డ్ కథలోని లాంటివా?
- కాదు, హృదయ కర్మాగారం కలలాంటివి.

440
00:39:27,657 --> 00:39:31,369
వాటిని చూస్తూ ఉంటే
పెద్ద నీడ నా మీదకు వచ్చింది.

441
00:39:32,204 --> 00:39:33,747
<i>హఠాత్తుగా, నా దగ్గరకు చేరింది.</i>

442
00:39:36,166 --> 00:39:37,667
- ఇది చేయాలని లేదు.
- చెప్పు.

443
00:39:37,667 --> 00:39:40,962
- లేదు, చెప్పాలని లేదు...
- ఎవరో నిన్ను పట్టుకున్నారు.

444
00:39:46,885 --> 00:39:47,844
<i>తను ఎవరు?</i>

445
00:39:50,597 --> 00:39:51,515
తను నేనే.

446
00:39:52,641 --> 00:39:57,312
<i>కానీ నా చిన్నప్పటి మనిషిని,
ఎనిమిది తొమ్మిదేళ్ల వయసులా,</i>

447
00:39:57,312 --> 00:40:00,398
<i>మురికిగా, దెబ్బలు ఇంకా గాయాలతో.</i>

448
00:40:02,025 --> 00:40:03,485
ఆమె ఏదైనా చెప్పిందా?

449
00:40:05,862 --> 00:40:07,364
నాకు తగినంత ప్రేమ దొరకలేదు.

450
00:40:09,491 --> 00:40:10,742
అమ్మానాన్నల నుండా?

451
00:40:11,535 --> 00:40:14,454
నీ నుండి. నన్ను ఒంటరిగా వదిలేశావు.

452
00:40:15,997 --> 00:40:16,957
తనకు నా మీద కోపం.

453
00:40:18,834 --> 00:40:20,794
<i>ఆ చిన్నపిల్లకు ఏం చెప్పాలని?</i>

454
00:40:22,295 --> 00:40:25,590
- నాకు నువ్వంటే ప్రేమ.
- లేదు, నన్ను తప్ప అందరినీ ప్రేమిస్తావు!

455
00:40:27,300 --> 00:40:28,927
- నిజం. నేను...
- అబద్ధాలకోరు!

456
00:40:29,970 --> 00:40:32,764
ఏయ్. కాదు. ఏయ్.

457
00:40:38,436 --> 00:40:39,312
ఐ లవ్ యూ.

458
00:40:41,857 --> 00:40:42,732
కానీ ఆమె...

459
00:40:44,192 --> 00:40:45,360
మళ్లీ చెప్పు.

460
00:40:47,904 --> 00:40:49,030
ఐ లవ్ యూ.

461
00:40:52,075 --> 00:40:53,618
ఆమెకు ఏం చెప్పాలని?

462
00:40:59,082 --> 00:41:00,125
నన్ను క్షమించు.

463
00:41:03,753 --> 00:41:05,088
నన్ను క్షమించు.

464
00:42:54,364 --> 00:42:55,740
<i>పూరేకుల సరఫరా పెరుగుతోంది.</i>

465
00:43:04,541 --> 00:43:05,875
<i>బాహ్య గది మూసివేయండి.</i>

466
00:43:32,319 --> 00:43:33,611
<i>గుండె మళ్లీ ఆరంభించు.</i>

467
00:44:04,267 --> 00:44:06,144
<i>హృదయ కర్మాగారం ఆన్‌లైన్‌లో ఉంది.</i>

468
00:44:40,428 --> 00:44:42,430
<i>హృదయ వ్యవస్థలు రీస్టోర్ అయ్యాయి.</i>

469
00:45:41,573 --> 00:45:43,199
- ఆమె సాధించింది.
- నిజంగా చేసింది.

470
00:45:44,492 --> 00:45:46,661
నేనిది నమ్మలేను. ఏడిచేస్తున్నాను.

471
00:45:47,662 --> 00:45:51,916
అబ్బా. ఈ కాంతి వేడిగా ఉంది.
చాలా వెలుగుతో. అయినా బాగుందిలే.

472
00:45:54,043 --> 00:45:57,213
కల్పిత గాధలు.
నాకు సంతోషకర ముగింపులు ఇష్టం.

473
00:45:57,922 --> 00:46:01,050
- చెత్తలా ఉండకు.
- ఇది జరగడం నమ్మలేను.

474
00:46:01,718 --> 00:46:04,554
నాకు తెలుసు. ఇది జరగడం నమ్మలేను.
ఇదెలా జరిగింది?

475
00:46:05,054 --> 00:46:09,058
పరమాణు స్థాయిలో, ఒకదానికొకటి
పరమాణువుల ఆకర్షణ నుండి,

476
00:46:09,058 --> 00:46:12,896
మన స్వభావం ఒక వస్త్రంలో అల్లిన
ప్రేమ సంకేతాలను మనం చూస్తాము.

477
00:46:13,146 --> 00:46:15,940
- ప్రకృతి.
- మనమంతా తారాధూళితో ఏర్పడ్డాం.

478
00:46:16,149 --> 00:46:19,110
- తారాధూళి.
- తారల నుండి ప్రాచీన శక్తి.

479
00:46:19,110 --> 00:46:22,280
- అవును.
- ఆ చిన్ని పరమాణువులు మనలో నాట్యం చేస్తాయా?

480
00:46:23,156 --> 00:46:25,492
అది కూడా ప్రేమనే.

481
00:46:26,451 --> 00:46:30,121
ఇది విభజిత ప్రపంచంలో
సామరస్యాన్ని సృష్టించే ఏకీకృత శక్తి.

482
00:46:30,121 --> 00:46:32,499
- అలాగే, బేబ్.
- సంఘర్షణా ప్రపంచం.

483
00:46:32,790 --> 00:46:36,336
శాంతి అంటే ప్రేమ. పురోగతి అంటే ప్రేమ.

484
00:46:37,170 --> 00:46:40,715
నమ్మకమే ప్రేమ. నువ్వే ప్రేమ.

485
00:46:41,799 --> 00:46:43,635
- నన్ను ఉష్ అన్నావా?
- ఏంటి విషయం?

486
00:46:43,927 --> 00:46:45,845
- నోరు ముయ్.
- మనం చూస్తున్నది...

487
00:46:46,054 --> 00:46:48,890
- అది విన్నావా?
- పెళ్లి గంటలు మోగుతున్నాయి.

488
00:46:50,141 --> 00:46:53,061
అసలు ఈ మహిళకు, పెళ్లిళ్లకు
ఏంటి విషయం?

489
00:48:18,855 --> 00:48:20,189
గొప్ప సెషన్.

490
00:48:20,982 --> 00:48:23,651
ఒకటి అడగడం మరిచిపోయాను.
పెళ్లి ఎలా జరిగింది?

491
00:48:24,694 --> 00:48:25,695
అది బాగుంది.

492
00:48:29,115 --> 00:48:30,241
<i>నాది కాకపోవడం సంతోషం.</i>

493
00:48:32,577 --> 00:48:34,954
<i>మిత్రులంతా ఉన్నారు.
మొత్తం అందరూ.</i>

494
00:48:34,954 --> 00:48:36,414
హే, గయ్స్. ఇదే జరగాలి.

495
00:48:37,582 --> 00:48:39,751
<i>మైక్‌లో చాలా కంగారు. అది బాగుంది.</i>

496
00:48:43,338 --> 00:48:45,590
ఒంటరిగా వెళ్లావా? తోడు తీసుకెళ్లావా?

497
00:48:46,549 --> 00:48:47,383
నేను మాత్రమే.

498
00:48:48,968 --> 00:48:50,428
<i>ఒంటరిగా వెళ్లడం బాగుంది.</i>

499
00:48:53,556 --> 00:48:55,933
<i>ఆ జనాలు అందరూ
ప్రేమలో ఉంటే చూడడం బాగుంది.</i>

500
00:48:59,562 --> 00:49:01,397
<i>ప్రేమ ఇంకా ఉందని గుర్తు చేసింది.</i>

501
00:49:03,107 --> 00:49:04,525
<i>వాళ్ల పట్ల చాలా సంతోషం.</i>

502
00:49:06,861 --> 00:49:11,324
<i>నాకు ఈ అద్భుతమైన మిత్రులు,
ఇంకా ఈ అద్భుతమైన</i>

503
00:49:11,324 --> 00:49:13,576
<i>జీవితం ఉన్నాయని ఆలోచించాను.</i>

504
00:49:14,661 --> 00:49:18,247
<i>నాకు నేనుగా ఉంటే బాగున్నాను. సంతోషంగా.</i>

505
00:49:23,169 --> 00:49:26,005
<i>ఏం జరిగినా సరే,
ఎవరు అయినా సరే,</i>

506
00:49:26,714 --> 00:49:30,134
<i>ఏమీ జరగకపోయినా, నేను బాగున్నాను.</i>

507
00:49:33,304 --> 00:49:35,598
బయట వర్షం పడుతోంది,
దింపమంటే దింపుతాను.

508
00:49:37,392 --> 00:49:38,851
నేను బస్సులో వెళతానులే.

509
00:49:40,770 --> 00:49:43,648
నాకు వర్షం ఇష్టం. మాయలు జరుగుతుంటాయి.

510
00:49:44,440 --> 00:49:46,150
సరే, మిస్ స్వతంత్రురాలా.

511
00:49:47,860 --> 00:49:51,948
విశ్వం నుండి అందే ఈ గొప్ప సంకేతం కోసం
ఇంకా ఎదురు చూస్తున్నావా?

512
00:49:54,117 --> 00:49:54,992
ఎప్పటికీ.

513
00:49:56,911 --> 00:49:58,371
వచ్చే గురువారం కలుద్దాం.

514
00:52:49,208 --> 00:52:50,167
ఏం చేస్తున్నావు?

515
00:52:51,961 --> 00:52:53,129
ఆశ వదులుకోకూడదు, జో.

516
00:52:55,423 --> 00:52:56,340
ఏనాటికీ వదలకూడదు.

517
00:53:13,733 --> 00:53:19,322
<i>అలీడా ఇంకా టారూల కథను
ఎప్పుడైనా విన్నారా?</i>

518
00:54:11,415 --> 00:54:15,002
{\an8}జెన్నిఫర్ లోపెజ్ అందించిన
"దిస్ ఈజ్ మి...నౌ" ఆల్బం ప్రేరణతో

519
00:54:24,512 --> 00:54:27,181
{\an8}హువానీతా, నన్ను ఇబ్బంది పెడుతున్నావు.
రోగితో ఉన్నా.

520
00:54:28,140 --> 00:54:30,518
{\an8}ఒప్పుకుంటావా? నువ్వు బాగా చెప్పావు.

521
00:54:31,519 --> 00:54:33,479
{\an8}చెప్పే ముందే దాని గురించి ఆలోచించావా?

522
00:54:33,479 --> 00:54:34,730
{\an8}లేదా అలా చెప్పేశావా?

523
00:54:35,356 --> 00:54:37,525
{\an8}వాళ్లకు పరస్పరం విపరీత వ్యామోహం.

524
00:54:40,778 --> 00:54:41,779
{\an8}ఆమె ఓ సన్‌ఫ్లవర్.

525
00:54:41,988 --> 00:54:44,949
{\an8}నేను సరైన పని చేసేలా చెయ్.
నేనక్కడ చెడగొట్టనీయకు.

526
00:54:44,949 --> 00:54:45,950
{\an8}- అవును.
- దయచేసి.

527
00:54:45,950 --> 00:54:49,745
{\an8}నా జీవితంలో నేను చేసిన
విచిత్రమైన పనులలో ఇదీ ఒకటి కావచ్చు.

528
00:54:49,745 --> 00:54:52,707
{\an8}నేను కునుకు తీయాలి.
మీరంతా నేను అసలిపోయేలా చేశారు.

529
00:54:54,125 --> 00:54:55,292
అదే ప్రేమ.

530
00:54:56,127 --> 00:54:58,629
ప్రమాదంతో పెట్టుకుంటే,
పర్యవసానాలను ఎదుర్కోవాలి.

531
00:55:00,006 --> 00:55:01,716
మీకు నిరంతరం ప్రేమ అందాలి.

532
00:55:20,693 --> 00:55:21,652
{\an8}- అది నిజమా?
- కాదు.

533
00:55:21,652 --> 00:55:25,364
{\an8}మానవ శరీరం హృదయ విదారకతకు
ఎలా అనుగుణంగా ఉంటుందనే దానిపై,

534
00:55:25,364 --> 00:55:28,159
{\an8}ఒంటరితనంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అని
ఓ కథనం చదివాను.

535
00:55:29,326 --> 00:55:31,746
{\an8}నువ్వు ఇది కల్పించావు.
నేను చెబుతాను.

536
00:56:05,321 --> 00:56:09,533
{\an8}<i>మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే
"నేను ఒంటరి" అని అర్థం కానవసరం లేదు.</i>

537
00:56:10,618 --> 00:56:13,496
{\an8}<i>పాత రెక్సీ లాబీ బార్‌కి వెళ్లి,</i>

538
00:56:13,496 --> 00:56:17,208
{\an8}<i>నత్తగుల్లలు, క్లబ్ సోడా ఆర్డర్ చేసి,
నవ్వుతూ పడుకోవచ్చు.</i>

539
00:56:17,875 --> 00:56:21,045
{\an8}<i>ఆ వెయిట్రెస్ విపరీతమైన కటువుగా ఉన్నా సరే.</i>

540
00:56:21,545 --> 00:56:24,799
{\an8}<i>ఎందుకంటే మీ హృదయంలోని ప్రేమను
మీరు మాత్రమే చనిపోనివ్వగలరు</i>

541
00:56:25,382 --> 00:56:27,760
<i>ఇంకా మీరు దానిని ఏనాటికీ చనిపోనీయకూడదు.</i>

542
01:04:17,437 --> 01:04:23,402
THIS IS ME...NOW దిస్ ఈజ్ మీ...నౌ

543
01:04:27,155 --> 01:04:27,990
- సరే.
- సరే.

544
01:04:27,990 --> 01:04:29,491
నీ సంగతేంటి? సరే.

545
01:04:31,326 --> 01:04:32,160
సరే.

546
01:04:37,374 --> 01:04:38,750
- సరే.
- ఏంటి?

547
01:04:41,837 --> 01:04:46,258
అలాగే. సరే. అలాగే.

548
01:04:49,386 --> 01:04:50,220
ఆపు!

549
01:04:50,345 --> 01:04:53,932
- అక్కడి నుండి కొంచెం తీసుకో.
- ఇక వద్దు! సరే.

550
01:04:55,058 --> 01:04:56,268
వద్దు! ఇకపై వద్దు.

551
01:04:58,729 --> 01:04:59,730
వద్దు!

552
01:05:13,869 --> 01:05:15,871
సబ్‌టైటిల్ అనువాద కర్త
కృష్ణమోహన్ తంగిరాల

553
01:05:15,871 --> 01:05:17,956
క్రియేటివ్ సూపర్‌వైజర్
సమత



