1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:22,940 --> 00:00:25,442
పబ్లిక్ లైబ్రరీ

4
00:00:49,633 --> 00:00:50,801
అడ్డు లెండి!

5
00:00:50,884 --> 00:00:51,885
ఠాప్!

6
00:00:57,766 --> 00:00:59,142
వెళదాం పద, మార్సీ.

7
00:00:59,226 --> 00:01:00,894
నేను కొద్దిగా ప్రాక్టీసు చేయాలి

8
00:01:00,978 --> 00:01:03,730
మన స్కూలు గోల్ఫ్ టోర్నమెంట్ గెలవాలంటే ప్రాక్టీసు తప్పదు.

9
00:01:03,814 --> 00:01:05,399
నేను వెంటనే వచ్చేస్తాను, సర్.

10
00:01:26,128 --> 00:01:28,213
కాస్త ప్రాక్టీసు చేయడానికి ఈ రోజు చక్కగా ఉంది, సర్.

11
00:01:29,715 --> 00:01:31,592
చూడబోతే మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నట్లు ఉన్నారు.

12
00:01:31,675 --> 00:01:36,138
వాళ్లు గోల్ఫ్ నేర్చుకోవాలని చూస్తుంటే, సరైన చోటుకే వచ్చారు.

13
00:01:36,930 --> 00:01:41,143
ఆమె పచ్చికబయళ్లని అంచనా వేయలేకపోతే,
ఆమె గెలిచే అవకాశాలు కష్టం.

14
00:01:41,226 --> 00:01:44,730
మనతో పాటు ఎవరున్నారనేది ముఖ్యం.

15
00:01:44,813 --> 00:01:47,649
తన పక్కన మార్సీ ఉంది కాబట్టి, ఆమె బాగానే ఆడచ్చు.

16
00:01:48,775 --> 00:01:52,029
మీ నడుముని కాస్త వంచాలి, సర్. మీరు బాతులా ఉన్నారు.

17
00:01:52,529 --> 00:01:54,573
మొరటుగా ఉంది, కానీ నిజాయితీగా చెప్పింది.

18
00:01:59,953 --> 00:02:02,789
చూశావా? మంచి గోల్ఫ్ సహాయకురాలు, మంచి ఆట.

19
00:02:35,822 --> 00:02:39,409
ఆ పెద్ద ముక్కు కుర్రవాడిని ఓడించడం కష్టం అనుకుంటా.

20
00:02:39,493 --> 00:02:41,411
అతడిని చూసి కంగారు పడకండి, సర్.

21
00:02:41,495 --> 00:02:45,916
మీరు క్వాలిఫయింగ్ మ్యాచ్ గెలవాలి అనుకుంటే
ఇంకా ఫైనల్ పోటీ ఆడే అవకాశం పొందాలి అనుకుంటే,

22
00:02:45,999 --> 00:02:48,585
మీరు ఇలాంటి ఆలోచనలు చేయకూడదు.

23
00:02:48,669 --> 00:02:50,712
అందుకే నువ్వు నా గోల్ఫ్ సహాయకురాలివి, మార్సీ.

24
00:02:50,796 --> 00:02:52,297
నువ్వు నన్ను సరైన దారిలో పెడుతూ ఉండు.

25
00:02:52,381 --> 00:02:54,842
బహుశా మీరు మీ బంకర్ గేమ్ ప్రాక్టీసు చేయాలేమో.

26
00:02:57,511 --> 00:03:00,764
ఛాంపియన్షిప్స్ లో గెలుపు, ఓటములు
ఈ ఇసుక మీదనే ఆధారపడి ఉంటాయి.

27
00:03:04,852 --> 00:03:07,729
బంతిని ఎక్కడ కొట్టాలి అనుకుంటారో
దాన్ని ఇసుకతో సహా కొట్టండి.

28
00:03:08,272 --> 00:03:12,317
"ఇసుకతో సహా కొట్టాలా"? ఇది ఇలా పని చేయదు.

29
00:03:20,117 --> 00:03:21,785
మంచి సలహా, మార్సీ.

30
00:03:35,090 --> 00:03:38,886
ఆగు, పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ కప్ ఇది.

31
00:03:38,969 --> 00:03:41,722
పాత ఛాంపియన్లు ఎవరో చూడు.

32
00:03:41,805 --> 00:03:44,558
"బంకర్ బిల్లీ, డ్రైవర్ డేవీ."

33
00:03:44,641 --> 00:03:47,895
ఇంకా త్వరలో, "పెప్పర్మింట్ ప్యాటీ" పేరు
ఈ కప్ మీద ఉంటుంది.

34
00:03:48,604 --> 00:03:51,190
గోల్ఫ్ సహాయకుల పేర్లు ఏవీ ఇక్కడ నాకు కనిపించడం లేదు.

35
00:03:51,273 --> 00:03:53,734
వాళ్లు గోల్ఫ్ సహాయకుల పేర్లు ఎందుకు రాస్తారు?

36
00:03:53,817 --> 00:03:57,196
మీకు ఒక విషయం గుర్తు చేయాలి, సర్,
గోల్ఫ్ అనేది టీమ్ గా ఆడే ఆట.

37
00:03:57,279 --> 00:04:01,450
అది ఖచ్చితంగా టీమ్ ఆటే. నేను, నేను, ఇంకా నేను.

38
00:04:02,075 --> 00:04:07,289
అయితే, మీరు, మీరు ఇంకా మీరు
మీ బ్యాగుని మీరే మోసుకెళ్లండి, సర్.

39
00:04:08,540 --> 00:04:10,542
నన్ను సర్ అని పిలవడం ఆపేయ్.

40
00:04:11,710 --> 00:04:13,504
ప్రెసిడెంట్ వస్తున్నాడు.

41
00:04:13,587 --> 00:04:15,339
దీని మీద సంతకం చేయండి, మిస్టర్ ప్రెసిడెంట్.

42
00:04:15,422 --> 00:04:16,757
జూస్ బాక్స్ కావాలా, మిస్టర్ ప్రెసిడెంట్?

43
00:04:16,839 --> 00:04:18,634
స్కూలు న్యూస్ పేపర్ కోసం నవ్వండి!

44
00:04:21,428 --> 00:04:22,930
నా తోటి విద్యార్థులారా,

45
00:04:23,013 --> 00:04:26,475
మీ క్లాసు ప్రెసిడెంట్ గా నా పదవీకాలం పూర్తి కావస్తోంది కనుక,

46
00:04:26,558 --> 00:04:30,562
వచ్చే స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో
నాకు వోటు వేయమని గుర్తు చేయడానికి వచ్చాను.

47
00:04:30,646 --> 00:04:35,025
ఇట్లు మీ విధేయుడినైన నాకు వోటు వేయడం మర్చిపోకండి,

48
00:04:35,108 --> 00:04:38,362
-ఎందుకంటే నేను ఎన్నికల బరిలో ఉన్నాను.
-హేయ్!

49
00:04:39,488 --> 00:04:40,864
నేను కూడా పోటీ చేస్తున్నాను.

50
00:04:40,948 --> 00:04:44,868
"పరిశుభ్రతే స్నేహలక్షణం" అనేదే నా ప్రచార నినాదం.

51
00:04:44,952 --> 00:04:46,036
ఏంటి?

52
00:04:46,119 --> 00:04:49,748
అంచనాలను తల్లకిందులు చేయడమే రాజకీయం.

53
00:04:49,831 --> 00:04:51,875
ప్రజలకి సాయం చేయడం నీకు ఇష్టం.

54
00:04:51,959 --> 00:04:53,752
మైదానంలో నువ్వు నిజంగా నాకు సాయం చేశావు.

55
00:04:54,419 --> 00:04:56,755
నువ్వు గొప్ప ప్రెసిడెంట్ అవుతావని నా నమ్మకం.

56
00:04:56,839 --> 00:04:58,590
నేనా? ప్రెసిడెంట్ నా?

57
00:05:00,384 --> 00:05:02,678
నాకు నేను ఒంటరిగా గడపడం అంటే ఇష్టం.

58
00:05:02,761 --> 00:05:06,223
నేను ప్రెసిడెంట్ ని అయితే,
నాకు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి ఉండదు.

59
00:05:08,392 --> 00:05:09,393
హలో?

60
00:05:11,186 --> 00:05:13,564
నా చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు.

61
00:05:14,147 --> 00:05:18,110
భారీ జనం ముందు నేను పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాలి.

62
00:05:18,610 --> 00:05:19,778
ఇదిగో వచ్చింది, మార్సీ.

63
00:05:20,445 --> 00:05:22,406
ఇంకా నేను కనీసం ఆలోచించే సమయం కూడా లేకుండా

64
00:05:22,489 --> 00:05:24,783
తక్షణ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

65
00:05:24,867 --> 00:05:26,243
ఇంక చాలు!

66
00:05:29,830 --> 00:05:33,208
ప్రెసిడెంట్ కావడం కంటే ఘోరమైనది ఏదీ
నేను ఊహించలేకపోతున్నాను.

67
00:05:33,292 --> 00:05:34,543
వద్దు, థాంక్యూ.

68
00:05:34,626 --> 00:05:36,295
నీ మాటలో అర్థం ఉందనుకుంటా.

69
00:05:36,378 --> 00:05:38,589
నువ్వు ఇన్వర్టిబ్రేట్ వని ఒకసారి నాకు చెప్పావు.

70
00:05:38,672 --> 00:05:41,133
మీ ఉద్దేశం "ఇంట్రోవెర్ట్" అనుకుంటా, సర్.

71
00:05:41,216 --> 00:05:42,509
అవును అదే.

72
00:05:48,932 --> 00:05:51,268
సరే, మార్సీ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది,

73
00:05:51,351 --> 00:05:55,731
కానీ నేను ఐదో హోల్ దగ్గర డ్రైవర్ ని ఉపయోగించకపోతే, నేను…

74
00:05:55,814 --> 00:05:58,358
హేయ్! ఇక్కడ ఏం జరుగుతోంది?

75
00:05:59,026 --> 00:06:00,194
నువ్వు వినలేదా?

76
00:06:00,277 --> 00:06:03,238
కేఫెటేరియాలో మొత్తానికి పిజ్జాని సర్వ్ చేస్తున్నారు.

77
00:06:03,322 --> 00:06:05,741
పిజ్జా? నా ఫేవరెట్.

78
00:06:05,824 --> 00:06:07,159
వెళదాం పద!

79
00:06:11,330 --> 00:06:12,331
నీ తరువాతే.

80
00:06:17,294 --> 00:06:20,005
ఇక్కడ ఉన్నావు, మార్సీ. నీ కోసం ఒక సీటు ఉంచుతాను.

81
00:06:21,423 --> 00:06:23,800
వాళ్ల దగ్గర పిజ్జా అయిపోయిందంటే నీ ఉద్దేశం ఏంటి?

82
00:06:24,801 --> 00:06:27,763
ఇక మిగిలినవి బోలోన్యా శాండ్విచ్ లు మాత్రమేనా?

83
00:06:45,072 --> 00:06:46,073
ఏంటి?

84
00:06:57,334 --> 00:06:59,962
ఇదిగో, మీకు సాయం చేయనివ్వండి, మేడమ్.

85
00:07:00,045 --> 00:07:01,088
థాంక్యూ.

86
00:07:01,171 --> 00:07:03,674
హాల్స్ ఈ రోజు ఇంత రద్దీగా ఉన్నాయి ఎందుకు?

87
00:07:03,757 --> 00:07:06,927
పశ్చిమం వైపు హాలులో
ఏవో రిపేరు పనులు జరుగుతున్నాయి,

88
00:07:07,010 --> 00:07:09,429
అందుకని అన్ని చోట్లా దారి మళ్లించారు.

89
00:07:09,513 --> 00:07:11,890
అన్నట్లు, నా పేరు కార్లిన్.

90
00:07:11,974 --> 00:07:13,767
నిన్ను కలవడం సంతోషంగా ఉంది, కార్లిన్.

91
00:07:13,851 --> 00:07:17,104
నిన్న గోల్ఫ్ ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తుంటే
నువ్వు గమనించడం నేను చూశాను కదా?

92
00:07:17,187 --> 00:07:22,985
నిజం చెప్పాలంటే, నేను గోల్ఫ్ సహాయకులని
స్టడీ చేస్తున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని.

93
00:07:23,569 --> 00:07:24,820
మీరు ఎక్కువగా ఆడుతుంటారా?

94
00:07:25,404 --> 00:07:28,866
లేదు, నేను సమస్యలు పరిష్కరించడం అనే సవాళ్ల వైపు
ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను,

95
00:07:29,366 --> 00:07:33,412
ఇంకా గోల్ఫ్ అనేది ఎలాంటి ఆట అంటే,
ప్రతి షాట్ లో ప్రతి కోణంలో,

96
00:07:33,954 --> 00:07:36,623
పరిష్కారం కావలసిన సమస్యలు చాలానే ఉంటాయి.

97
00:07:37,499 --> 00:07:38,876
దాన్ని నేను ఇష్టపడతాను.

98
00:07:39,459 --> 00:07:41,545
సవాళ్లు అంటే గుర్తుకువచ్చింది,

99
00:07:41,628 --> 00:07:44,840
చూడబోతే ఆ ఆట ఆడే సమయంలో
మా అందరికీ సమస్యలు ఎదురవుతున్నాయి.

100
00:07:47,259 --> 00:07:50,053
మనం ఆలస్యం అవుతాం అనుకుంటా.

101
00:07:50,137 --> 00:07:53,599
దిగువ తరగతి మనుషుల తలరాత అలాగే ఉంటుందేమో.

102
00:07:53,682 --> 00:07:56,143
"ఆ కోటకు పడిన గండి మీదకి మరొకసారి దాడి చేయండి!"

103
00:07:59,646 --> 00:08:02,065
మీతో మాట్లాడటం సంతోషంగా ఉంది, మేడమ్.

104
00:08:14,828 --> 00:08:15,871
సారీ.

105
00:08:19,041 --> 00:08:21,001
ఇటలీ? ఇది నాకు తెలుసు.

106
00:08:21,502 --> 00:08:24,213
ఇది బూటు మాదిరిగా కనిపించే దేశం.

107
00:08:25,088 --> 00:08:26,089
ఇదిగో ఇక్కడ ఉంది.

108
00:08:30,093 --> 00:08:32,429
అలా చేయడం వెంటనే ఆపు, బుద్ధిహీనుడా!

109
00:08:33,429 --> 00:08:35,599
ఆ గీకుతున్న చప్పుడు!

110
00:08:36,433 --> 00:08:39,269
ఇదంతా అతను ఆ చాక్ పీసు పట్టుకునే తీరులోనే ఉంది.

111
00:08:40,687 --> 00:08:42,105
నేను వెళ్లి సాయం చేయాలి.

112
00:08:43,357 --> 00:08:46,109
కానీ అందరి ముందు నేను సాయం చేయలేను.

113
00:08:47,027 --> 00:08:49,696
నేను కాసేపు ఆగి క్లాసు అయ్యాక చూపించడం మేలు.

114
00:08:51,823 --> 00:08:54,535
అతను చాక్ పీస్ తో తప్పుగా రాస్తున్నాడని
ఎవరైనా అతనికి చెప్పాలి.

115
00:08:54,618 --> 00:08:55,911
వెంటనే!

116
00:08:57,913 --> 00:08:58,997
ఇటలీ

117
00:09:01,917 --> 00:09:04,711
-ఆమె ఏం చేస్తోంది?
-మార్సీ అక్కడికి ఎందుకు వెళ్లింది?

118
00:09:06,338 --> 00:09:07,965
నేను ఇక్కడ ఏం చేస్తున్నానా?

119
00:09:09,299 --> 00:09:12,761
నా పెన్సిల్ ని చెక్కుకోవడం కోసం ఇలా పైకి వచ్చాను.

120
00:09:14,304 --> 00:09:19,101
అది నిజం. నా పెన్సిల్ ని నా డెస్కులోనే మర్చిపోయాను.

121
00:09:19,184 --> 00:09:20,310
ఏమీ అనుకోకండి.

122
00:09:38,036 --> 00:09:41,915
ఆ హాలు నడవలో పాపం ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో
నువ్వు చూడాల్సింది.

123
00:09:42,416 --> 00:09:45,335
తోసుకోకుండా వాళ్లు ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు.

124
00:09:47,254 --> 00:09:50,090
ఇంకా అందరికీ పిజ్జా సరిపోకపోవడం ఏంటి?

125
00:09:50,174 --> 00:09:54,178
ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి, కానీ ఎవరు చేస్తారు?

126
00:09:57,681 --> 00:09:59,516
నేనే ఎందుకు చేయకూడదు?

127
00:10:08,984 --> 00:10:13,197
సమస్య ఏమిటంటే, ఒకే హాలుని చాలామంది విద్యార్థులు

128
00:10:13,280 --> 00:10:14,615
ఒకే సమయంలో వాడుతున్నారు.

129
00:10:16,575 --> 00:10:18,952
ఆ రద్దీని గనుక మనం దారి మళ్లిస్తే…

130
00:10:20,329 --> 00:10:25,334
అప్పుడు గందరగోళం తక్కువ అయి
అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది.

131
00:10:26,126 --> 00:10:27,711
దారి మళ్లించడం గురించి మాట్లాడితే,

132
00:10:28,212 --> 00:10:32,174
బహుశా పిజ్జాలు సరిపోకపోవడం అనే దాన్ని
అందరూ తప్పుగా చూస్తున్నారేమో.

133
00:10:32,841 --> 00:10:37,679
నేను ఈ విషయాన్ని వేరే కోణంలో నుంచి చూడాలి.

134
00:10:48,482 --> 00:10:50,317
ఇది ఖచ్చితంగా పని చేస్తుంది.

135
00:10:55,781 --> 00:10:57,241
హేయ్. నువ్వు సాధించావు.

136
00:10:58,534 --> 00:11:00,077
వోటు

137
00:11:00,827 --> 00:11:03,789
ఎక్స్ క్యూజ్ మీ. నేను ఆ లంచ్ లేడీతో మాట్లాడాలి.

138
00:11:03,872 --> 00:11:06,500
-నాకు ఒక పరిష్కారం దొరికింది అనుకుంటా…
-లైనులోకి రావద్దు!

139
00:11:07,000 --> 00:11:08,001
నేను రావడం లేదు.

140
00:11:08,919 --> 00:11:12,005
-నువ్వు ఏమీ అనుకోకపోతే…
-లైనులోకి దూరద్దు, రావద్దు, అడగద్దు!

141
00:11:16,218 --> 00:11:18,387
నా వంతు వచ్చేవరకూ వేచి ఉంటాను.

142
00:11:22,266 --> 00:11:25,477
ఇంక అంతే, మిత్రులారా. పిజ్జా అయిపోయింది.

143
00:11:33,026 --> 00:11:34,319
పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ

144
00:11:39,575 --> 00:11:40,450
బూమ్!

145
00:11:42,953 --> 00:11:46,540
సరే, అందరూ వినండి. పక్కన నిలబడండి.
నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.

146
00:11:47,499 --> 00:11:50,210
అందరికీ ఒక దారి చూపించే సమయం వచ్చింది.

147
00:11:55,424 --> 00:11:57,217
-హేయ్!
-దారి చూస్కోండి.

148
00:11:57,301 --> 00:11:59,803
-ఆమె ఎవరు అనుకుంటోంది?
-నీకెందుకు? హేయ్!

149
00:11:59,887 --> 00:12:00,929
చూసుకో!

150
00:12:01,013 --> 00:12:01,847
ఊఫ్!

151
00:12:05,976 --> 00:12:08,645
గోల్ఫ్ కన్నా స్కూలు కాస్త కష్టం అనుకుంటా.

152
00:12:09,146 --> 00:12:10,689
మళ్లీసారి బెటర్ లక్.

153
00:12:28,749 --> 00:12:29,917
ప్రెసిడెంట్ గా పోటీలో లూసీ.

154
00:12:30,417 --> 00:12:31,835
ఇదిగో, ఈ బటన్ తీసుకోండి.

155
00:12:32,461 --> 00:12:34,171
ఎక్స్ క్యూజ్ మీ, లూసీల్.

156
00:12:34,254 --> 00:12:37,341
-ఒక సమస్య గురించి నీతో మాట్లాడాలి.
-ఒక సెకను ఆగు.

157
00:12:37,424 --> 00:12:40,511
మానసిక వైద్య సహాయం ఐదు సెంట్లు
డాక్టర్ లోపల ఉన్నారు

158
00:12:40,594 --> 00:12:42,137
ఐదు సెంట్లు, ప్లీజ్.

159
00:12:43,805 --> 00:12:46,266
ఇప్పుడు, నీ మనసులో ఏం ఉందో చెప్పు.

160
00:12:46,350 --> 00:12:48,852
నువ్వు చేస్తున్నది ఎలా చేయాలో నాకు నేర్చుకోవాలని ఉంది.

161
00:12:49,353 --> 00:12:53,273
కొత్త మనుషులతో ఎలా వ్యవహరించాలి,
జనం మధ్యలోకి ఎలా దూసుకువెళ్లాలి.

162
00:12:53,357 --> 00:12:55,442
నాకు అలాంటి పనులు చేయడం ఇష్టం ఉండదు,

163
00:12:55,526 --> 00:12:59,238
కానీ నేను చేయాలి అనుకుంటున్న పనులు
వీటి కారణంగా చేయలేకపోతున్నానని నాకు బాధగా ఉంది.

164
00:13:00,822 --> 00:13:01,823
అవును.

165
00:13:01,907 --> 00:13:04,284
అయితే నువ్వు ఏం అంటున్నావు అంటే,

166
00:13:04,368 --> 00:13:07,996
నువ్వు సరిగ్గా నాలాగ ఉండాలి అనుకుంటున్నావు.

167
00:13:08,622 --> 00:13:11,875
-నా ఐదు సెంట్లు తిరిగి తీసుకోవడానికి కుదురుతుందా?
-మనం మన పాత్రలు మార్చుకోవాలి.

168
00:13:11,959 --> 00:13:14,419
నేను నీలాగ నటిస్తాను, ఇంకా నువ్వు నాలాగ నటించు.

169
00:13:14,920 --> 00:13:16,630
ఇప్పుడు, ఇక్కడికి వచ్చి కూర్చో.

170
00:13:17,381 --> 00:13:20,676
నిటారుగా కూర్చో. నేను మంచిగా కూర్చుంటాను.

171
00:13:20,759 --> 00:13:22,052
అద్దాలు ఇవ్వు, ప్లీజ్.

172
00:13:25,389 --> 00:13:27,307
గుర్తుంచో, నేను నువ్వు.

173
00:13:28,141 --> 00:13:31,520
ఓహ్, లూసీ, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు.

174
00:13:31,603 --> 00:13:35,399
నేను నీలాగ కనిపించేలా చేయడానికి నాకు సాయం చేస్తావా?

175
00:13:39,236 --> 00:13:45,784
నేను బలమైన ముద్ర వేయాలి అంటే,
నేను గట్టిగా మాట్లాడాలి అని నాకు చెప్పు.

176
00:13:45,868 --> 00:13:46,869
ఎక్స్ క్యూజ్ మీ?

177
00:13:46,952 --> 00:13:48,745
నేను గట్టిగా మాట్లాడాలి అని చెప్పు!

178
00:13:49,955 --> 00:13:52,082
నువ్వు గట్టిగా మాట్లాడాలా?

179
00:13:54,585 --> 00:13:58,297
దీనికి వరుసగా కొన్ని క్లాసులు తీసుకోవాలి అనుకుంటా.

180
00:13:58,922 --> 00:14:00,924
ఈ టైమ్ నీకు అనుకూలంగా ఉంటుందా?

181
00:14:01,008 --> 00:14:02,259
టైమ్…

182
00:14:03,177 --> 00:14:04,761
ఇప్పుడు క్వాలిఫయింగ్ గేమ్ ఉంది.

183
00:14:05,679 --> 00:14:07,931
నీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటా.

184
00:14:08,807 --> 00:14:11,226
మొదటి టీ స్థానంలో, పెప్పర్మింట్ ప్యాటీ.

185
00:14:11,310 --> 00:14:12,394
హలో, సర్.

186
00:14:12,477 --> 00:14:14,980
హేయ్, మార్సీ. ఇక్కడ నీకు ఏం నచ్చింది?

187
00:14:15,063 --> 00:14:16,231
ఫైవ్ ఐరనా?

188
00:14:16,315 --> 00:14:20,485
నిజానికి, గాలి మన వెనుక నుండి వీస్తోంది గనుక,
నేను సిక్స్ ఐరన్ ఎంచుకుంటాను.

189
00:14:21,320 --> 00:14:22,946
గొప్ప ఐడియా, మార్సీ.

190
00:14:23,447 --> 00:14:24,573
పి. ప్యాటీ - 0
జో ఆర్. - 0

191
00:14:28,243 --> 00:14:29,369
ఇప్పుడు పదహారో హోల్ లోకి.

192
00:14:38,504 --> 00:14:41,006
ఈ ఆట ఇప్పుడు పద్దెనిమిదో హోల్ కి చేరింది,

193
00:14:41,089 --> 00:14:42,633
ఇంకా స్కోర్లు సమం అయ్యాయి.

194
00:14:48,597 --> 00:14:49,431
నీళ్లు ఎగచిమ్మాయి!

195
00:14:49,515 --> 00:14:50,891
చెత్త!

196
00:14:57,648 --> 00:15:01,276
పెద్ద ముక్కు పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు,
ఈ పోటీని అంచనా వేస్తున్నాడు.

197
00:15:01,860 --> 00:15:03,278
సరే, అతనికి మన సత్తా చూపిద్దాం.

198
00:15:03,362 --> 00:15:06,323
నేను మైదానంలోకి అడుగుపెట్టానంటే,
గెద్దలా మారిపోగలను.

199
00:15:06,406 --> 00:15:08,534
మీరు ఈ స్ట్రోక్ తో మాత్రమే గెలవగలరు.

200
00:15:09,076 --> 00:15:11,495
మీరు తేలికయిన లే-అప్ షాట్ కొట్టాలని నా సలహా.

201
00:15:25,926 --> 00:15:27,344
అదీ అలాగ!

202
00:15:27,427 --> 00:15:28,554
బాగా కొట్టారు, సర్.

203
00:15:33,016 --> 00:15:34,852
ఈ రోజు బాగా పొద్దెక్కింది,

204
00:15:34,935 --> 00:15:38,730
అందువల్ల ఈ మైదానంలో గట్టి కాస్త పెరిగి
బంతి మెల్లగా వెళ్లేలా ఆపుతుంది.

205
00:15:39,773 --> 00:15:41,441
అక్కడికి గురి చూసి కొట్టండి, సర్.

206
00:15:53,954 --> 00:15:58,250
హూరే! మనం చాంపియన్షిప్ లో పాల్గొంటున్నాం!

207
00:15:58,333 --> 00:15:59,960
అభినందనలు, సర్.

208
00:16:00,043 --> 00:16:02,796
-ఎంత గొప్ప షాట్.
-భలే ఆడావు.

209
00:16:02,880 --> 00:16:06,049
క్లాస్ ప్రెసిడెంట్ గా, కనీసం మరికాసేపు,

210
00:16:06,133 --> 00:16:10,137
మన విజేత పెప్పర్మింట్ ప్యాటీని నేను అభినందిస్తున్నాను.

211
00:16:10,220 --> 00:16:14,766
ఆమె ఇంకా పెద్ద ఆటలో పాల్గొనబోతోంది,
అదే పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ కప్.

212
00:16:14,850 --> 00:16:15,934
మా న్యూస్ పేపర్ కోసం ఒక ఫోటో.

213
00:16:16,435 --> 00:16:20,939
ఇంకో విషయం, ప్రతి గొప్ప గోల్ఫ్ ఆటగాళ్ల వెనుక
గొప్ప గోల్ప్ సహాయకులు ఉంటారు.

214
00:16:21,440 --> 00:16:22,691
అభినందనలు, మార్సీ.

215
00:16:22,774 --> 00:16:24,568
-శభాష్, మార్సీ.
-గొప్ప పని, మార్సీ.

216
00:16:24,651 --> 00:16:26,904
నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో
మా ప్రేక్షకులకు చెప్పచ్చు కదా?

217
00:16:27,654 --> 00:16:28,488
ఇప్పుడే చెప్పాలా?

218
00:16:29,615 --> 00:16:33,869
అంటే, నేను ప్రిపేర్ కావడానికి టైమ్ లేకపోయింది.

219
00:16:36,288 --> 00:16:39,708
మాట్లాడు. ఖచ్చితంగా నాలాగ మాట్లాడు.

220
00:16:39,791 --> 00:16:41,793
నేను చాలా స్థిరంగా నిలబడతాను.

221
00:16:41,877 --> 00:16:42,920
మాట్లాడు!

222
00:16:43,003 --> 00:16:47,049
గోల్ఫ్ అనేది ఒక ఆట

223
00:16:47,132 --> 00:16:50,093
ఇందులో గోల్ఫ్ బంతులు ఇంకా గోల్ఫ్ సహాయకులు ఉంటారు,

224
00:16:50,177 --> 00:16:55,974
ఇంకా మిగతా ప్రశ్నలు అన్నింటికీ
పాట్రిషియా మీకు సరైన సమాధానాలు చెప్పగలదు.

225
00:17:13,825 --> 00:17:15,368
హలో, చార్ల్స్.

226
00:17:15,452 --> 00:17:16,453
హలో, మార్సీ.

227
00:17:17,746 --> 00:17:19,414
నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా?

228
00:17:20,290 --> 00:17:21,333
నీ మనసులో ఏం ఉంది?

229
00:17:22,166 --> 00:17:26,713
నువ్వు మారాలి అనుకునే విషయం నీలో ఏదైనా ఉందా
అని ఆలోచిస్తున్నాను.

230
00:17:31,176 --> 00:17:32,803
అది వినడానికి నీకు ఎంత సమయం ఉంది?

231
00:17:39,935 --> 00:17:42,813
సహాయం అవసరమైన జనం చాలామంది ఉన్నారు,

232
00:17:43,355 --> 00:17:44,773
వాళ్లకి నేను సాయం చేయాలి అనుకుంటున్నాను.

233
00:17:48,193 --> 00:17:49,862
కానీ నేను ప్రయత్నించినప్పుడు,

234
00:17:49,945 --> 00:17:54,157
హఠాత్తుగా పరిచయం లేని జనం
నా చుట్టూ చేరిపోయి ఉంటారు.

235
00:17:57,327 --> 00:18:00,747
నేను సరిగా ఆలోచించుకోవడానికి
నాకు ఎప్పుడూ సమయం దొరకడం లేదు,

236
00:18:00,831 --> 00:18:04,001
అప్పుడు నాకు అక్కడి నుండి పారిపోవాలని అనిపిస్తుంది.

237
00:18:05,752 --> 00:18:09,590
నేను ఏదైనా చెప్పడానికి అక్కడ లేకపోతే
ఎవరికైనా ఏం సహాయం చేయగలుగుతాను?

238
00:18:11,675 --> 00:18:13,594
నేను ఎలా మారగలను?

239
00:18:13,677 --> 00:18:16,430
నేను మరొకలా ఎలా మారగలను?

240
00:18:18,140 --> 00:18:19,474
నీకు సాయం చేయాలనిపిస్తోంది.

241
00:18:20,100 --> 00:18:22,811
నేను నేనులా ఉండటానికి చాలా రోజులు కష్టపడ్డాను.

242
00:18:41,705 --> 00:18:43,040
"నేను నేనులా ఉండాలి."

243
00:18:45,876 --> 00:18:49,796
నువ్వు తల్చుకుంటే చాలా స్ఫూర్తిదాయకంగా
ఉండగలవు, చార్ల్స్.

244
00:18:49,880 --> 00:18:50,881
థాంక్యూ.

245
00:18:52,090 --> 00:18:54,259
నేనా? స్ఫూర్తిదాయకంగానా?

246
00:18:57,763 --> 00:19:00,807
హేయ్, మిత్రమా, నువ్వు కూడా కాస్త
స్ఫూర్తి పొందాలని చూస్తున్నావా?

247
00:19:00,891 --> 00:19:03,602
సరే, నువ్వు సరైన చోటుకే వచ్చావు.

248
00:19:10,817 --> 00:19:14,196
నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాకు పిజ్జా ముక్క దొరికింది.

249
00:19:15,322 --> 00:19:18,992
స్కూలుకి మరిన్ని పిజ్జాలు తెప్పించినందుకు
అభినందనలు, ఫ్రాంక్లిన్.

250
00:19:19,076 --> 00:19:21,370
-మాకు నీ మీద నమ్మకం ఉంది, మిస్టర్ ప్రెసిడెంట్.
-పేపర్ కోసం నవ్వాలి…

251
00:19:22,246 --> 00:19:25,541
ఈ విషయంలో నాకు కూడా సంతోషంగానే ఉంది,
కానీ ఇందుకు కారణం నేను కాదు.

252
00:19:26,542 --> 00:19:28,961
అది నువ్వు చేయకపోతే, ఇంకెవరు చేశారు?

253
00:19:32,798 --> 00:19:34,550
నేను చాటుగా గమనించినందుకు క్షమించు,

254
00:19:34,633 --> 00:19:38,220
కానీ కేఫెటేరియాలో ఈ ఉదయం నువ్వు
స్వచ్ఛందంగా వెళ్లి

255
00:19:38,303 --> 00:19:42,516
ఒక పిజ్జాని ఆరు ముక్కులు కాకుండా
ఎనిమిది ముక్కలు చేసినట్లు అనిపించింది

256
00:19:42,599 --> 00:19:44,601
అందువల్ల ప్రతి ఒక్కరికీ పిజ్జా దొరికింది.

257
00:19:45,769 --> 00:19:47,271
తెలివైన ఆలోచన, మేడమ్.

258
00:19:57,865 --> 00:19:59,074
నాలుగు స్ట్రోకులు!

259
00:20:01,618 --> 00:20:03,662
నేను త్వరగా వెళ్లవచ్చా, మేడమ్?

260
00:20:10,669 --> 00:20:12,546
మనం పనిలోకి దిగాల్సిన సమయం వచ్చింది.

261
00:20:33,692 --> 00:20:34,902
అదిగో!

262
00:20:45,329 --> 00:20:48,749
ఒక రకంగా చూస్తే, ఇది టెక్నికల్ గా చెత్త.

263
00:20:48,832 --> 00:20:51,543
ఇంకో రకంగా చూస్తే, ఇది నిజంగా ఉపయోగంగా ఉంది.

264
00:20:51,627 --> 00:20:54,254
మనం క్లాసుకి టైమ్ కి వెళ్తున్నాం.

265
00:20:54,338 --> 00:20:56,840
మనం ఇంక ఆలస్యం అయ్యే పని లేదు.

266
00:20:56,924 --> 00:21:00,093
ఇలాంటి రోజు ఒకటి నేను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

267
00:21:00,636 --> 00:21:02,304
మీరు మళ్లీ బాగా పని చేశారు కదా, మేడమ్?

268
00:21:03,138 --> 00:21:04,139
గొప్పగా చేశారు.

269
00:21:10,437 --> 00:21:11,605
మళ్లీ నా వంతు వచ్చిందా?

270
00:21:14,233 --> 00:21:16,610
చాక్ పీసు గీకేవాడు ఇదిగో వస్తున్నాడు.

271
00:21:16,693 --> 00:21:18,403
ఇది నీ కోసమే, చార్ల్స్.

272
00:21:19,780 --> 00:21:23,325
చాక్ పీసుని నువ్వు ఫాస్ట్ బాల్ ని పట్టుకున్న విధంగా
పట్టుకుంటే అది పని చేయదు.

273
00:21:23,408 --> 00:21:25,160
కర్వ్ బాల్ ని పట్టుకున్నట్లు పట్టుకో.

274
00:21:26,161 --> 00:21:27,162
ప్రయత్నించి చూడచ్చు.

275
00:21:35,254 --> 00:21:37,631
ఇది నిజంగా అద్భుతం.

276
00:21:40,300 --> 00:21:43,011
బ్రెజిల్

277
00:21:45,639 --> 00:21:49,142
స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో
వోటు వేయడం మర్చిపోవద్దు.

278
00:21:49,226 --> 00:21:50,519
ఎన్నికల గడువు మధ్యాహ్నానికి ముగుస్తుంది.

279
00:21:53,397 --> 00:21:55,607
ఈ రోజు అందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు.

280
00:21:55,691 --> 00:21:56,900
అవును, సర్.

281
00:21:56,984 --> 00:22:00,696
ఈ మధ్యాహ్నం జరిగే చాంపియన్షిప్ మ్యాచ్ గురించి
వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుండచ్చు.

282
00:22:00,779 --> 00:22:02,364
మీరు బాగా ఆడబోతున్నారు.

283
00:22:02,447 --> 00:22:07,327
మొత్తం స్కూల్ అంతా చూస్తుండగా
టోర్నమెంట్ గెలిస్తే ఎలా ఉంటుందో ఊహించావా?

284
00:22:07,411 --> 00:22:09,162
మొత్తం స్కూలా?

285
00:22:10,330 --> 00:22:13,041
మీతో కలిసి గోల్ఫ్ మైదానంలో
నడవడం నాకు సంతోషం, సర్.

286
00:22:15,085 --> 00:22:18,547
ఎక్స్ క్యూజ్ మీ, అందరూ వినండి.
నేను ఒక ప్రకటన చేయబోతున్నాను.

287
00:22:18,630 --> 00:22:21,091
మన క్లాసు ప్రెసిడెంట్ పదవికి
ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు.

288
00:22:21,175 --> 00:22:23,302
ఈ ఎన్నికలలో విజేతగా నిలిచింది…

289
00:22:24,303 --> 00:22:25,637
మార్సీ!

290
00:22:26,346 --> 00:22:27,598
ఎక్స్ క్యూజ్ మీ?

291
00:22:31,351 --> 00:22:34,646
శభాష్, మార్సీ. నువ్వు ఎన్నికలలో
పోటీ చేశావని కూడా నాకు తెలియదు.

292
00:22:34,730 --> 00:22:37,608
-నేను పోటీ చేయలేదు. నేను చేయలేదు.
-ఇంకొక గంటలో నీకు అపాయింట్మెంట్ ఉంది.

293
00:22:37,691 --> 00:22:40,027
-నువ్వు సంతకాలు చేయాల్సిన పత్రాలు.
-జ్యూస్ బాక్స్ కావాలా, మేడమ్ ప్రెసిడెంట్?

294
00:22:40,110 --> 00:22:41,737
-ఏంటి?
-నవ్వాలి!

295
00:22:41,820 --> 00:22:43,614
ఇదంతా ఎలా జరిగింది?

296
00:22:43,697 --> 00:22:44,865
స్కూలులో నువ్వు చేస్తున్న

297
00:22:44,948 --> 00:22:47,159
మంచి మార్పులకు ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకుంటున్నారు.

298
00:22:47,242 --> 00:22:49,411
చూడబోతే మనకి చాలా వోట్లు రాతపూర్వకంగా వచ్చాయి.

299
00:22:49,494 --> 00:22:53,123
-వావ్, క్లాస్ ప్రెసిడెంట్.
-నీకు ఉత్సాహంగా లేదా?

300
00:22:56,627 --> 00:22:58,837
కొత్త ప్రదేశాలకు వెళ్తున్నావు.

301
00:22:58,921 --> 00:23:00,339
కొత్త మనుషుల్ని కలుస్తున్నావు.

302
00:23:01,381 --> 00:23:04,510
పరేడ్లకు నువ్వు నాయకత్వం వహించబోతున్నావు!

303
00:23:15,604 --> 00:23:20,567
ఇంకా నేను ఫైనల్ పోటీ గెలిచాక,
నువ్వు నీ మొదటి పెద్ద ప్రసంగం ఇవ్వాలి.

304
00:23:20,651 --> 00:23:21,652
మార్సీ!

305
00:23:21,735 --> 00:23:23,987
మొత్తం జనం ముందు ప్రసంగించాలి.

306
00:23:24,071 --> 00:23:26,073
మార్సీ! మార్సీ! మార్సీ.

307
00:23:26,156 --> 00:23:28,408
-నువ్వు అదృష్టవంతురాలివి.
-మార్సీ.

308
00:23:29,660 --> 00:23:32,454
ఆహ్!

309
00:23:33,747 --> 00:23:36,166
వావ్. తను చాలా ఉద్వేగంగా ఉంది.

310
00:23:36,250 --> 00:23:38,418
ఈ ప్రపంచానికి తెలియనివ్వు, మార్సీ!

311
00:23:42,589 --> 00:23:44,758
నేను ఇదంతా అసలు కోరుకోలేదు.

312
00:23:48,971 --> 00:23:49,972
మరేం ఫర్వాలేదు.

313
00:23:50,472 --> 00:23:53,559
నేను ఈ గదిలో నుండి బయటకు రాకపోతే
నేను ప్రెసిడెంట్ ని కాను.

314
00:23:56,812 --> 00:24:00,232
నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను.

315
00:24:01,108 --> 00:24:02,442
పైన్ క్రెస్ట్ గోల్ఫ్
ఛాంపియన్షిప్

316
00:24:02,526 --> 00:24:06,154
పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్
ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలకు స్వాగతం.

317
00:24:10,909 --> 00:24:12,244
మార్సీ ఎక్కడ?

318
00:24:12,911 --> 00:24:14,663
ఆమె ఆలస్యంగా వచ్చే మనిషి కాదు.

319
00:24:15,414 --> 00:24:17,291
నాకు మరొక గోల్ఫ్ సహాయకురాలు కావాలి.

320
00:24:19,585 --> 00:24:21,461
హేయ్, చక్. బిజీగా ఉన్నావా?

321
00:24:22,254 --> 00:24:23,255
నేను…

322
00:24:23,338 --> 00:24:26,258
ఇప్పుడు బిజీ అవుతావు. ఇదిగో.
నువ్వు నా గోల్ఫ్ సహాయకుడిగా ఉండాలి.

323
00:24:26,341 --> 00:24:29,344
నాకు గోల్ఫ్ గురించి నిజంగా ఏమీ తెలియదు.

324
00:24:29,428 --> 00:24:32,347
కేవలం నా బ్యాగ్ మోసుకుని రా ఇంకా
నా క్లబ్ లని శుభ్రంగా ఉంచు.

325
00:24:32,431 --> 00:24:35,184
మార్సీ ఏ క్షణాన్నయినా ఇక్కడికి వస్తుంది.

326
00:24:42,608 --> 00:24:44,318
సరే, నేను ఇంక సిద్ధం.

327
00:24:45,277 --> 00:24:47,321
నేను ఈ గదిని ఎప్పటికీ విడిచివెళ్లను.

328
00:24:47,905 --> 00:24:49,698
ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే.

329
00:24:55,787 --> 00:24:56,788
ఇది చూడటానికి బాగుంది.

330
00:24:57,831 --> 00:25:00,292
ఇది పట్టర్, చక్.

331
00:25:00,375 --> 00:25:02,961
గోల్ఫ్ బంతిని కొట్టడానికి మనం పట్టర్ ని ఉపయోగించకూడదు.

332
00:25:03,045 --> 00:25:05,130
అది నిజానికి మామూలు విషయం.

333
00:25:05,214 --> 00:25:07,382
నాకు గోల్ఫ్ గురించి పెద్దగా తెలియదని నీకు చెప్పాను కదా.

334
00:25:07,883 --> 00:25:10,594
నువ్వు వినమ్రంగా అంటున్నావు అనుకున్నాను.

335
00:25:10,677 --> 00:25:14,515
నేను సాధించిన విజయాలు చూస్తే,
నేను వినమ్రంగా ఉండాల్సిన అవసరం ఉండదు.

336
00:25:15,599 --> 00:25:17,226
మార్సీ ఎక్కడ ఉంది?

337
00:25:22,564 --> 00:25:24,900
గోల్ఫ్ అనేది ఒక విచిత్రమైన ఆట.

338
00:25:24,983 --> 00:25:30,155
చిన్న బంతి, చిన్న గుంత, విశాలమైన మైదానం.
దీనికి అర్థం లేదు.

339
00:25:30,989 --> 00:25:32,449
ఈ నైన్-ఐరన్ ఇస్తావా?

340
00:25:32,533 --> 00:25:34,868
చక్, నేను ఆరో నెంబరు క్లబ్ అడిగాను.

341
00:25:34,952 --> 00:25:37,246
అవి సరిగ్గా ఒకేలా కనిపించాయి.

342
00:26:01,061 --> 00:26:02,563
నాకు ఆందోళనగా ఉంది, చక్.

343
00:26:03,063 --> 00:26:04,106
ఓడిపోవడం గురించా?

344
00:26:04,606 --> 00:26:07,901
అవును. ఆ పెద్ద ముక్కు పిల్లవాడు
పెద్ద స్థాయిలో ఆడుతున్నాడు.

345
00:26:07,985 --> 00:26:10,070
కానీ నాకు మార్సీ గురించి కూడా ఆందోళనగా ఉంది.

346
00:26:10,153 --> 00:26:11,905
ఆమె ఎప్పుడూ గేమ్ ని మిస్ కాదు.

347
00:26:11,989 --> 00:26:13,490
ఏదైనా జరగరానిది జరిగిందేమో?

348
00:26:14,700 --> 00:26:16,702
నేను లేకపోయినా తను బాగానే ఆడుతుంది.

349
00:26:16,785 --> 00:26:18,996
పాట్రిషియా కన్నా ఎవరూ బాగా ఆడలేరు.

350
00:26:20,622 --> 00:26:23,292
మీకు నా సహాయం అవసరం లేదు.
మీరు ఈ టోర్నమెంట్ గెలవగలరు, సర్.

351
00:26:24,459 --> 00:26:25,836
గాలి బాగా పెరుగుతోంది.

352
00:26:26,420 --> 00:26:28,839
నేను తరువాత ఏం చేయాలి అంటావు, చక్?

353
00:26:29,798 --> 00:26:33,760
అంటే, గోల్ఫ్ కూడా బేస్ బాల్ లాంటి ఆట అయితే,

354
00:26:33,844 --> 00:26:37,472
అదిగో అక్కడ జెండా ఉంది.
హోమ్ ప్లేట్ కోసం గురి చూడు.

355
00:26:46,356 --> 00:26:47,858
ఆమె ఓడిపోతోంది.

356
00:26:47,941 --> 00:26:49,651
-అది సాధ్యం కాదు.
-పెప్పర్మింట్ ప్యాటీ ఓడిపోదు.

357
00:26:52,029 --> 00:26:53,030
హేయ్, అందరూ వినండి!

358
00:26:53,113 --> 00:26:55,407
ఛాంపియన్షిప్ మ్యాచ్!

359
00:26:55,490 --> 00:26:57,910
పెప్పర్మింట్ ప్యాటీ ఈ మ్యాచ్ ఓడిపోతోంది.

360
00:26:57,993 --> 00:27:00,287
-వెళదాం పదండి.
-నేను దాన్ని నా కళ్లతో స్వయంగా చూడాలి.

361
00:27:11,673 --> 00:27:13,175
మీ రోజు ఎలా గడుస్తోంది?

362
00:27:14,259 --> 00:27:15,928
నా రోజు ఎలా గడుస్తోందో అడగద్దు.

363
00:27:24,645 --> 00:27:25,646
కార్లిన్?

364
00:27:28,398 --> 00:27:30,943
నువ్వు పైన్ క్రెస్ట్ కప్ దగ్గర ఉండాలి కదా?

365
00:27:31,026 --> 00:27:32,861
అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మేడమ్.

366
00:27:32,945 --> 00:27:36,448
పెప్పర్మింట్ ప్యాటీ ఈ చాంపియన్షిప్ లో ఓడిపోబోతోంది.

367
00:27:36,532 --> 00:27:37,783
అది అసాధ్యం.

368
00:27:37,866 --> 00:27:39,034
ఆమె గోల్ఫ్ సహాయకులు ఎవరు?

369
00:27:41,328 --> 00:27:42,496
కొట్టు!

370
00:27:44,831 --> 00:27:46,750
అయ్యో దేవుడా.

371
00:27:47,334 --> 00:27:49,044
తనకి ఈ రోజు నీ సహాయం చాలా అవసరం.

372
00:27:49,920 --> 00:27:51,964
పాట్రిషియాకి గోల్ఫ్ సహాయకురాలిగా ఉండాలనే ఉంది.

373
00:27:52,589 --> 00:27:53,674
నాకు నిజంగా సాయం చేయాలని ఉంది.

374
00:27:54,174 --> 00:27:55,926
కానీ ఇప్పుడు నేను క్లాస్ ప్రెసిడెంట్ ని.

375
00:27:56,760 --> 00:27:58,178
నేను అక్కడ కనిపించానంటే,

376
00:27:58,262 --> 00:28:03,350
నేను అందరి ముందు నిలబడి
పెద్ద ప్రసంగం చేయాల్సి వస్తుంది.

377
00:28:03,433 --> 00:28:05,352
కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.

378
00:28:05,435 --> 00:28:10,649
ఇక నుండి, అది ఎలా ఉంటుందంటే, "త్వరగా, కానివ్వు,
ఆగు, ఆలోచించకు, మాట్లాడు" అన్నట్లు ఉంటుంది.

379
00:28:10,732 --> 00:28:14,987
అది నాకు నీటిలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది,
అంటే నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాను.

380
00:28:15,070 --> 00:28:16,738
నాకు పాట్రిషియాకి సాయం చేయాలని ఉంది.

381
00:28:16,822 --> 00:28:18,115
నాకు నిజంగా అలా అనిపిస్తోంది.

382
00:28:19,116 --> 00:28:19,950
కానీ…

383
00:28:21,493 --> 00:28:22,786
నేను అక్కడికి వెళ్లలేకపోతున్నాను.

384
00:28:25,956 --> 00:28:29,376
నాకు చెప్పు, నాలుగు అంగుళాల పచ్చిక కింద ఉన్న

385
00:28:29,459 --> 00:28:32,296
గోల్ఫ్ ప్లేయర్ కి ఒక సహాయకుడు ఎలాంటి సలహా ఇవ్వగలడు?

386
00:28:35,549 --> 00:28:39,636
నేనయితే, "నువ్వు కొట్టాల్సిన షాట్ మీద దృష్టి పెట్టు.

387
00:28:39,720 --> 00:28:41,096
నీ శాయశక్తులా ప్రయత్నించు" అని చెబుతాను.

388
00:28:41,638 --> 00:28:43,599
మీ బలాలు ఏమిటి, మేడమ్?

389
00:28:44,516 --> 00:28:47,936
పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుండి పారిపోవడమా?

390
00:28:51,273 --> 00:28:54,818
మీరు గోల్ఫ్ ఆడతారా అని నేను అడిగినప్పుడు
మీరు నాకు ఏం చెప్పారు?

391
00:28:56,737 --> 00:29:02,367
ఆట ఆడటం కన్నా సవాళ్లను గమనిస్తూ

392
00:29:02,451 --> 00:29:05,454
వాటికి పరిష్కారాల్ని కనిపెట్టడం
నాకు మరింత ఆసక్తిగా ఉంటుందని చెప్పాను.

393
00:29:05,537 --> 00:29:11,001
చూడండి, మీలాంటి వాళ్లు పరిస్థితుల్ని
చక్కదిద్దగలిగే మనుషులు.

394
00:29:11,627 --> 00:29:16,965
మీరు వెనుక ఉండి నిశ్శబ్దంగా పనులు చక్కబెడతారు
ఇంకా అంతా సవ్యంగా ఉండేలా చూస్తారు.

395
00:29:17,049 --> 00:29:19,593
మీలాంటి వాళ్లు లేకపోతే ఈ ప్రపంచమే నడవడు.

396
00:29:20,302 --> 00:29:23,972
ఆ బాధ్యతని మోయడానికి చాలా శక్తి ఉండాలి.

397
00:29:25,307 --> 00:29:27,059
నాకు అంత శక్తి ఉంది అనుకోను.

398
00:29:29,895 --> 00:29:32,064
నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు.

399
00:29:35,859 --> 00:29:37,694
అది మీ నిర్ణయం, మేడమ్.

400
00:29:55,963 --> 00:29:58,131
ఇతను గోల్ఫ్ బండిని ఎప్పుడు సంపాదించాడు?

401
00:30:07,975 --> 00:30:11,979
ఏదో ఒక పాత క్లబ్ ఇచ్చేయ్, చక్.
ఇంక ఇప్పుడు ఏదైనా ఒక్కటే.

402
00:30:13,063 --> 00:30:16,525
అది ఇవ్వద్దు, చార్ల్స్. తనకి ఫైవ్-ఐరన్ ఇవ్వు.

403
00:30:17,693 --> 00:30:18,694
మార్సీ!

404
00:30:20,070 --> 00:30:22,322
నేను ఇక్కడికి ముందే రాలేకపోయినందుకు సారీ, సర్.

405
00:30:22,823 --> 00:30:25,450
కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు, నేను మీకు సాయం చేస్తాను.

406
00:30:25,534 --> 00:30:27,703
ఓహ్, బాబూ, ఇది నాకు చాలా ఉత్సాహం కలిగిస్తోంది.

407
00:30:27,786 --> 00:30:29,496
చార్ల్స్, ఏమీ అనుకోవు కదా?

408
00:30:30,289 --> 00:30:31,623
నువ్వు ఎప్పటికీ అడగవు అనుకున్నాను.

409
00:30:32,624 --> 00:30:34,334
ఈ గేమ్ ని గెలుద్దాం, సర్.

410
00:30:38,589 --> 00:30:40,591
జె. కూల్ -1
థిబౌల్ట్ -2

411
00:30:40,674 --> 00:30:41,717
పి. ప్యాటీ +6

412
00:30:41,800 --> 00:30:44,261
స్కోరు మీద దృష్టి పెట్టకండి.

413
00:30:44,344 --> 00:30:45,929
మీరు మీ ఆట మీదనే దృష్టి పెట్టండి.

414
00:31:11,496 --> 00:31:13,332
పి. ప్యాటీ +5

415
00:31:20,339 --> 00:31:23,717
గుర్తుంచుకోండి, హోల్ కి దగ్గరగా కొట్టేలా ప్లాన్ చేయండి.

416
00:31:31,558 --> 00:31:33,560
మీరు గెలిచి గట్టిగా అరవాలి, సర్.

417
00:31:50,911 --> 00:31:51,912
ఇంక దగ్గరకి వచ్చేశాం, సర్.

418
00:31:52,621 --> 00:31:53,747
ఇది పద్దెనిమిదో హోల్.

419
00:31:54,248 --> 00:31:56,750
మీరు దీనిలోకి బంతిని రెండు స్ట్రోకులలో పంపించగలిగితే,

420
00:31:57,501 --> 00:31:58,919
ఆ కప్ మీరే గెలుస్తారు.

421
00:32:20,607 --> 00:32:21,775
ఇప్పుడు ఏంటి?

422
00:32:22,818 --> 00:32:23,861
ఇది ఎలా సాధ్యం?

423
00:32:24,444 --> 00:32:26,238
అక్కడి నుండి నేను ఇంత దూరం కొట్టలేను.

424
00:32:26,321 --> 00:32:27,698
అవును, మీరు కొట్టగలరు, సర్.

425
00:32:28,198 --> 00:32:29,366
అప్పుడే మీరు విరమించుకోకండి.

426
00:32:31,451 --> 00:32:33,871
కొద్ది రోజుల కిందట మీరు చేసిన ప్రాక్టీసు గుర్తుందా?

427
00:32:35,038 --> 00:32:38,542
"ఇసుకతో పాటు కొట్టండి." ఓహ్, అవును.

428
00:33:16,121 --> 00:33:17,456
బాగా ఆడారు, సర్.

429
00:33:17,539 --> 00:33:20,501
థాంక్స్, మార్సీ. నువ్వు లేకుండా నేను ఇది గెలిచేదాన్నే కాదు.

430
00:33:22,002 --> 00:33:25,422
మేడమ్ ప్రెసిడెంట్, మీ భారీ ప్రసంగానికి
మీరు సిద్ధంగా ఉన్నారా?

431
00:33:25,506 --> 00:33:27,216
-మీరు ఏం మాట్లాడబోతున్నారు?
-జ్యూస్ బాక్స్ కావాలా?

432
00:33:27,299 --> 00:33:28,509
చీజ్ అనండి.

433
00:33:30,052 --> 00:33:33,889
విను, మార్సీ. నీకు చేయాలని లేకపోతే
నువ్వు ఇదంతా చేయనక్కరలేదు.

434
00:33:39,770 --> 00:33:42,648
నిజానికి, సర్. నాకు ఇది చేయాలని లేదు.

435
00:33:43,148 --> 00:33:46,693
నేను ఆలోచించుకోవడం కోసం నేను కొంత సమయం
ఏకాంతంగా గడపాలి.

436
00:33:50,072 --> 00:33:53,116
ఆమె చెప్పింది అందరూ విన్నారు కదా.
ఆమెకు కొంత ఏకాంతం కల్పించండి.

437
00:33:55,077 --> 00:33:56,787
వేదిక దగ్గర కలుద్దాం, మార్సీ.

438
00:34:08,590 --> 00:34:12,469
ఇప్పుడు మన కొత్త క్లాస్ ప్రెసిడెంట్ ని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.

439
00:34:13,887 --> 00:34:16,931
మార్సీ! మార్సీ! మార్సీ!

440
00:34:31,112 --> 00:34:33,739
క్లాస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకునే మొదటి చర్య,

441
00:34:34,241 --> 00:34:38,203
నా ఫ్రెండ్ పాట్రిషియాకి అభినందనలు చెప్పాలి అనుకుంటున్నాను.

442
00:34:41,623 --> 00:34:46,253
క్లాస్ ప్రెసిడెంట్ గా నా రెండో చర్య,
నేను ఒక ప్రకటన చేయబోతున్నాను…

443
00:34:48,755 --> 00:34:50,924
నేను క్లాస్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తున్నాను.

444
00:34:51,007 --> 00:34:53,010
-ఏంటి?
-ఆమె అది ఎలా చేయగలుగుతుంది?

445
00:34:53,552 --> 00:34:56,221
జనానికి సహాయం చేయడం నాకు ముఖ్యం,

446
00:34:57,014 --> 00:34:59,391
కానీ దాన్ని నాకు తోచినట్లు చేయాలని ఉంది.

447
00:35:00,017 --> 00:35:01,810
నేను వెనుక ఉండి పని చేయాలని కోరుకుంటున్నాను.

448
00:35:01,894 --> 00:35:04,313
నేను అలాంటి మనిషిని,

449
00:35:04,980 --> 00:35:06,356
ఇంకా అలా ఉండటమే నాకు ఇష్టం.

450
00:35:07,524 --> 00:35:11,570
నేను ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే
నేను మారాలి అని ఒకప్పుడు అనుకున్నాను,

451
00:35:11,653 --> 00:35:13,530
నేను మారవలసిన అవసరం ఉందని అనుకున్నాను.

452
00:35:13,614 --> 00:35:17,451
కానీ నా స్నేహితులు ఇచ్చిన మంచి సలహాలు
ఇంకా ప్రేరణ కారణంగా…

453
00:35:18,035 --> 00:35:19,995
ఆమె నా గురించే మాట్లాడుతోంది.

454
00:35:20,078 --> 00:35:23,832
…నేను మంచి పనులు చేయాలంటే
నా సొంత మార్గంలోనే వెళ్లాలని తెలుసుకున్నాను.

455
00:35:24,917 --> 00:35:27,169
ఈ ప్రపంచానికి అన్ని రకాల మనుషులు కావాలి.

456
00:35:28,003 --> 00:35:29,880
కాబట్టి మనం సహజమైన నాయకులం అయినా,

457
00:35:30,422 --> 00:35:32,132
లేదా మనం కష్టపడి పని చేయాలి అనుకున్నా,

458
00:35:33,091 --> 00:35:35,677
లేదా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా మన ప్రయత్నం
విరమించకుండా ఉన్నా,

459
00:35:36,595 --> 00:35:39,473
లేదా అందరి దృష్టికి దూరంగా
మన ప్రయత్నం మనం చేయాలన్నా,

460
00:35:40,057 --> 00:35:42,518
మన అందరం కలిసి నిజమైన మార్పుని తీసుకురాగలం.

461
00:35:48,774 --> 00:35:51,985
మార్సీ! మార్సీ! మార్సీ!

462
00:35:59,326 --> 00:36:01,578
నువ్వు చాలా ధైర్యవంతురాలివి, మార్సీ.

463
00:36:01,662 --> 00:36:04,039
థాంక్యూ, సర్. నేను ఈ పని చేయగలిగినందుకు
సంతోషంగా ఉంది.

464
00:36:04,540 --> 00:36:06,792
మళ్లీ ఇలాంటి పని చేసే అవసరం లేనందుకు కూడా
సంతోషంగా ఉంది.

465
00:36:07,709 --> 00:36:11,213
ఆ పెద్ద ముక్కు పిల్లవాడు నా గెలుపుని
కష్టంగా తీసుకోడు అనుకుంటా.

466
00:36:11,839 --> 00:36:13,590
అతనికి ఓడిపోవడం ఇష్టం ఉండదు.

467
00:36:17,970 --> 00:36:19,054
యాయ్!

468
00:36:34,027 --> 00:36:36,530
పిగ్పెన్ రెండో స్థానంలో వచ్చాడంటే నమ్మగలవా?

469
00:36:36,613 --> 00:36:38,657
పిగ్పెన్ కి ఎవరు వోటు వేశారు?

470
00:36:40,325 --> 00:36:42,744
అతను పరిశుభ్రత గురించి ప్రచారం చేశాడు అనుకున్నాను.

471
00:36:46,081 --> 00:36:47,791
నా తోటి విద్యార్థులారా,

472
00:36:47,875 --> 00:36:51,336
గొప్ప ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశం

473
00:36:51,420 --> 00:36:53,714
ఒక మంచి సూచనల బాక్స్ అని చెబుతారు.

474
00:36:55,799 --> 00:36:59,261
సూచనల బాక్స్, హా? అది నీ ఐడియానే అని ఖచ్చితంగా చెప్పగలను.

475
00:36:59,344 --> 00:37:01,680
-మంచి పని చేశావు.
-థాంక్యూ, సర్.

476
00:37:01,763 --> 00:37:04,183
నాకు ఇంకా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి.

477
00:37:04,266 --> 00:37:05,893
నీకు ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు.

478
00:37:05,976 --> 00:37:08,604
సరే, నేను నా పికప్ గేమ్ కోసం వెళ్తున్నాను.

479
00:37:08,687 --> 00:37:10,480
నిన్ను క్లాసులో కలుస్తాను, మార్సీ.

480
00:37:10,564 --> 00:37:13,400
మీ జంప్ షాట్ ని కొనసాగించడం మర్చిపోవద్దు, సర్.

481
00:37:13,483 --> 00:37:16,236
థాంక్స్, మార్సీ. ఇంకా నన్ను సర్ అని పిలవకు.

482
00:37:32,586 --> 00:37:34,087
పీనట్స్ కామిక్ కథలు ఆధారంగా

483
00:37:34,171 --> 00:37:35,172
చార్ల్స్ ఎం. షుల్జ్ రచన

484
00:38:49,413 --> 00:38:51,415
తెలుగు అనువాదం: సతీశ్ కుమార్

485
00:39:00,674 --> 00:39:02,676
థాంక్యూ, స్పార్కీ.
ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.



